తెలంగాణ వ్యాప్తంగా విదేశీయులపై నమోదైన కేసులు ఇవే..!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీసా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ప్రభుత్వం కొరడా ఝలిపించింది. గత నెల కరీంనగర్‌లో వెలుగు చూసిన ఇండోనేషియన్ల వ్యవహారం గురించి తెలిసిందే. ఢిల్లీ నిజాముద్దీన్‌లోని మర్కజ్‌లో జరిగిన తబ్లీఘీ జమాతే మీటింగ్‌ హాజరై… అక్కడి నుంచి కరీంనగర్‌, రామగుండంలో సంచరించిన విషయం తెలిసిందే. అంతేకాదు.. కరీంనగర్‌లో పలు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొని.. వీసా నిబంధనలను ఉల్లంఘించారు. అంతేకాదు.. వీరంతా కరోనా వైరస్‌ బారినపడ్డవారే. అయితే వీరంతా కరీంనగర్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో సంచరించడంతో.. […]

తెలంగాణ వ్యాప్తంగా విదేశీయులపై నమోదైన కేసులు ఇవే..!
Follow us

| Edited By:

Updated on: Apr 07, 2020 | 8:21 PM

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీసా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ప్రభుత్వం కొరడా ఝలిపించింది. గత నెల కరీంనగర్‌లో వెలుగు చూసిన ఇండోనేషియన్ల వ్యవహారం గురించి తెలిసిందే. ఢిల్లీ నిజాముద్దీన్‌లోని మర్కజ్‌లో జరిగిన తబ్లీఘీ జమాతే మీటింగ్‌ హాజరై… అక్కడి నుంచి కరీంనగర్‌, రామగుండంలో సంచరించిన విషయం తెలిసిందే. అంతేకాదు.. కరీంనగర్‌లో పలు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొని.. వీసా నిబంధనలను ఉల్లంఘించారు. అంతేకాదు.. వీరంతా కరోనా వైరస్‌ బారినపడ్డవారే. అయితే వీరంతా కరీంనగర్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో సంచరించడంతో.. వీరితో కలిసిన వారికి కూడా కరోనా సోకినట్లు గుర్తించారు. ఇక కేవలం ఇండేనేషియన్లే కాకుండా ఇతర దేశాలకు చెందిన వారు కూడా ఈ మర్కజ్ సమావేశాలకు హాజరై.. తెలంగాణలోని పలు జిల్లాలో తిరిగుతూ.. మతపరమైన కార్యక్రమాల్లో హాజరైనారు.

ముఖ్యంగా.. ఇండోనేషియ, కిలిచిస్థాన్ , మలేషియా, మయన్మార్ దేశాల నుంచి వచ్చారు. వీరంతా హైదరాబాద్‌, నల్గొండ, కరీంనగర్ జిల్లాలో ఉన్నారు. వీరికి కొందరు స్థానికులు ఆశ్రయమిచ్చారు. వీసా ఉల్లంఘించిన వారితో పాటుగా.. విదేశీయులకు ఆశ్రయమిచ్చిన వ్యక్తులపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. రాష్ట్రంలో నమోదైన కేసుల వివరాలు చూస్తే.. హైదరాబాద్‌లో 84 మంది విదేశీయులపై కేసులు నమోదయ్యాయి. వీరితో పాటు.. వీరందరికీ ఆశ్రయమిచ్చిన వారిపై కూడ కేసులు నమోదయ్యాయి. ఇక నల్గొండలలో 36 మందిపై కేసులు నమోదయ్యాయి. బర్మాకు చెందిన 18 మందితో పాటు.. మయన్మార్‌కు చెందిన 14 మందిపై.. వారికి ఆశ్రయమిచ్చిన వారిపై.. అటు కరీంనగర్‌లో కూడా.. ఇండోనేషియన్లకు షెల్టర్‌ ఇచ్చిన వారిపై.. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 145 మందిపై కేసులు నమోదయ్యాయి.

బలగం బ్యూటీ కిల్లర్ లుక్స్..
బలగం బ్యూటీ కిల్లర్ లుక్స్..
ఇంట్లో నుంచే ఈ వ్యాపారం స్టార్ట్ చేస్తే నెలకు రూ. 50 వేలు పక్కా.!
ఇంట్లో నుంచే ఈ వ్యాపారం స్టార్ట్ చేస్తే నెలకు రూ. 50 వేలు పక్కా.!
ప్రజలు మోసపోయి కాంగ్రెస్‌ను గెలిపించారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
ప్రజలు మోసపోయి కాంగ్రెస్‌ను గెలిపించారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
టీమిండియా టీ20 వరల్డ్ కప్ ప్రోమో సాంగ్ చూశారా? గూస్ బంప్స్ అంతే!
టీమిండియా టీ20 వరల్డ్ కప్ ప్రోమో సాంగ్ చూశారా? గూస్ బంప్స్ అంతే!
పాము గుడ్లను కోడి గుడ్లలా తినే దేశాలు.. సైన్స్ ఏమి చెబుతుందంటే..
పాము గుడ్లను కోడి గుడ్లలా తినే దేశాలు.. సైన్స్ ఏమి చెబుతుందంటే..
లక్నోతో మ్యాచ్.. టాస్ ఓడిన చెన్నై.. డ్యాషింగ్ బ్యాటర్ మళ్లొచ్చాడు
లక్నోతో మ్యాచ్.. టాస్ ఓడిన చెన్నై.. డ్యాషింగ్ బ్యాటర్ మళ్లొచ్చాడు
కాలేజీ రోజుల్లో బాడీ షేమింగ్.. ఇప్పుడు సౌత్ కుర్రాళ్ల దిల్ క్రష్
కాలేజీ రోజుల్లో బాడీ షేమింగ్.. ఇప్పుడు సౌత్ కుర్రాళ్ల దిల్ క్రష్
తెలంగాణలో వికృత క్రీడ సాగుతోంది.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..
తెలంగాణలో వికృత క్రీడ సాగుతోంది.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..
400 ఏళ్ల క్రితం 2 అడుగులున్న హనుమాన్ విగ్రహం నేడు 12 అడుగులు..
400 ఏళ్ల క్రితం 2 అడుగులున్న హనుమాన్ విగ్రహం నేడు 12 అడుగులు..
పుష్కర కాలం తర్వాత సంచలన ఇంటర్వ్యూ.. కేసీఆర్‌ మనోగతం ఏంటి?
పుష్కర కాలం తర్వాత సంచలన ఇంటర్వ్యూ.. కేసీఆర్‌ మనోగతం ఏంటి?
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్