Breaking News
  • తిరుమల: రేపు తిరుమలకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. రేపు తిరుమలకు విచ్చేయనున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, కర్ణాటక సీఎం యడియూరప్ప. రేపు సాయంత్రం శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించి గరుడ సేవలో పాల్గొననున్న సీఎం జగన్. రేపు సాయంత్రం తిరుమలకు చేరుకోనున్న కర్ణాటక సీఎం యడియూరప్ప. రేపు రాత్రి తిరుమలలోనే బస చేయనున్న ముఖ్యమంత్రులు. 24న ఉదయం శ్రీవారిని దర్శించుకుని నాదనీరాజనం వేదికపై వేద పారాయణంలో పాల్గొననున్న ముఖ్యమంత్రులు. అనంతరం ఉదయం 8.10 గంటలకు కర్ణాటక సత్రాల నూతన సముదాయ నిర్మాణానికి భూమిపూజ చేయనున్న సీఎం జగన్, యడియూరప్ప. అనంతరం తిరుగు ప్రయాణం.
  • ఏరియా ఆస్పత్రి కేసీఆర్ కిట్ లలో గోలమాల్. వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో ఘటన పై విచారణ చేపట్టిన వైద్యాధికారులు . డెలివరీల డేటా ఎంట్రీలు చేయకుండా గోల్ మాల్ . ప్రతి కాన్పుకు అబ్బాయికి 11 వేలు అమ్మాయికి 12వేలుతో పాటు కేసీఆర్ కిట్ . బెనిఫిషరీస్ కు రావలసిన మొత్తం లో అవకతవకలను గుర్తించిన డిఎం అండ్ వో కార్యాలయం. 300 డెలివరీ డిటైల్స్ ఎంట్రీ కాకపోవడంతో వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు. డేటా ఎంట్రీలు గోల్ మాల్ పై బాధ్యుడిగా గుర్తించిన డేటా ఎంట్రీ ఆపరేటర్ సతీష్. సతీష్ పై పోలీసులకు ఫిర్యాదుచేసిన ఆసుపత్రి సూపరింటెండెంట్ . డిఎం అండ్ వో కార్యాలయంలో గుర్తించి ఏరియా ఆసుపత్రిని అప్రమత్తం చేశాం: టీవీ9 తో dm&ho స్వరాజ్యాలక్ష్మి. డెలివరీల డేటాపై సూపరింటెండెంట్ ను ఆదేశించడంతో అసలు విషయం బయట పడింది: dm&ho. పోలీస్ ల విచారణలో మరిన్ని విషయాలు వెల్లడవుతాయి: dm&ho.
  • తిరుపతి: శ్రీకాళహస్తి ఆలయంలోపల కు విగ్రహాలు తీసుకెళ్లిన కేసులో నిందితులను మీడియా ముందు హాజరుపర్చిన ఎస్పీ రమేష్ రెడ్డి. నిందితులు ముగ్గురూ పుత్తూరుకు చెందినవారు. వ్యక్తిగత సమస్యలు, దోషాలు పోవడానికి విగ్రహాలకు పూజలు చేసి ఆ విగ్రహాలను శ్రీకాలహాస్తి అలయంలోపల ఉంచారు. నందీశ్వరుడు, శివుడి విగ్రహాలను తిరుపతిలోనే ఏడు వేలకు కొనుగోలు చేశారు. వీరు ముగ్గురు అన్నదమ్ములు పెళ్లి కాకపోవడం, అప్పుల పాలయిపోవడం, ఇతర సమస్యలకు దోషం పోవాలంటే పూజలు చేయాలని ఒక స్వామీజీ చెప్పిన సలహాతో ఇలా చేశారు. పూజలు చేసిన విగ్రహాలను శ్రీకాళహస్తి ఆలయంలో పెడితే దోషాలు పోయి ..కలిసి వస్తుందని స్వామీజీ చెప్పాడు. వీరి చేత పూజలు చేయించి ఇంతటి వివాదానికి కారణమైన స్వామీజీ కోసం గాలిస్తున్నాము.
  • కోటి 12 లక్షల లంచం కేసులో రెండవరోజు నిందితుల కస్టడి. ఐదుగురు నిందితులను రెండవ రోజు విచారించనున్న ఏసీబీ. ఆర్డీవో అరుణా రెడ్డి ని చంచల్ గూడ జైలునుండి ఏసీబీ కార్యాలయానికి తరలించినున్న ఏసీబీ అధికారులు. అడిషనల్ కలెక్టర్ నగేష్ తో పాటు మిగిలిన ముగ్గురు నిందితులను నాలుగు రోజుల పాటు ఏసీబీ అధీనం లోనే నిందితులు. నగేష్ బ్యాంక్ లాకర్ పై నేడు విచారణ. 40 లక్షలు ఎక్కడ అనే దానిపై రాని స్పస్టత . అవినీతి, బినామీ ఆస్తులపై ఏసీబీ ప్రశ్నంచనున్న ఏసీబీ. పలువురు అనుమానితులను, సాక్షులను విచారించనున్న ఏసీబీ.
  • అమరావతి: పట్టణ ప్రాంతాల్లో మంచి నీటి సరఫరాపై ప్రభుత్వం కార్యచరణ. వివిధ జిల్లాల్లోని 21 పట్టణాలకు వివిధ రిజర్వాయర్ల నుంచి నీటి కేటాయింపులు చేస్తూ ఉత్తర్వులు. మొత్తంగా 50 పట్టణాల్లో రూ. 5050 కోట్ల ఏఐఐబీ నిధులతో మంచి నీటి సరఫరా ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రణాళికలు.
  • రెండవ రోజు ముగిసిన నిందితుల కస్టడీ. మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ బినామీ లపై కొనసాగిన విచారణ. రెండవ రోజు బయట పడ్డ నగేష్ ముగ్గురు బినామీలు. ముగ్గురు బినామీలను విచారించిన ఏసీబీ. నగేష్ భినామిలో కీలక పాత్ర పోషించిన ఓ మహిళ బినామి. మెదక్, మనోహర బాద్, మేడ్చల్ ,కామారెడ్డి లో పలు అక్రమాలను గుర్తించిన ఏసీబీ. మెదక్ కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది తో పాటు పలువురు కింది స్థాయి ఉద్యోగుల సైతం విచారించిన ఏసీబీ.
  • టీవీ9 చేతిలో హైదరాబాద్‌ డ్రగ్స్‌ కేసుల చార్జిషీట్‌. ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ ఆర్టీఐకి ఎక్సైజ్‌శాఖ రిప్లై. గత రెండేళ్లలో 12 డ్రగ్స్‌ కేసులు నమోదైనట్లు వెల్లడి. 12 కేసుల్లో 8 కేసుల్లోనే చార్జిషీట్‌ దాఖలు-ఎక్సైజ్‌శాఖ. టాలీవుడ్‌కు సంబంధించిన 4 కేసులపై సమాచారం ఇవ్వని శాఖ. ఎక్సైజ్‌శాఖ దాఖలుచేసిన 8 చార్జిషీట్లలో సంచలన అంశాలు.

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఉత్కంఠకు నేటితో తెరపడనుంది. ఎంపీటీసీ, జెడ్పిటీసీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇవాళ చేపట్టనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 123 ప్రాంతాల్లో లెక్కింపు జరగనుండగా.. ఉదయం 8 గంటలకు మొదలుపెట్టి సాయంత్రం 5 గంటల్లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 35,529 మంది సిబ్బంది లెక్కింపు కార్యక్రమంలో పాల్గొంటున్నారు.

కాగా గతనెల 6,10,14 తేదీల్లో 5,659 ఎంపీటీసీలు, 534 జెడ్పిటీసీస్థానాలకు 3 మూడు విడతలుగా ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఫలితాలు వెలువడిన తర్వాత ఈనెల 7న మండల పరిషత్, 8న జిల్లా పరిషత్ పదవులకు ఎన్నికలు జరగనున్నాయి.

+

MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

ఇది అసాధారణ విజయం : కేటీఆర్‌

ఏ పార్టీ మద్దతు లేకుండానే రాష్ట్రంలోని 32 జెడ్పీ పీఠాలను కైవసం చేసుకోబోతున్నామని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంపై తెలంగాణ ప్రజలు సంపూర్ణ విశ్వాసం కనబరిచారని అన్నారు. తెలంగాణ పరిషత్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ భవన్‌లో కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు ఏకపక్షంగా తీర్పు ఇచ్చారని.. దేశ చరిత్రలో ఎక్కడలేని విధంగా టీఆర్‌ఎస్‌ విజయాన్ని సొంతం చేసుకుందన్నారు. ఇది అసాధారణ విజయమని చెప్పారు.ఆరు జిల్లాలో ప్రత్యర్థులు ఖాతానే తెరవలేదని వ్యాఖ్యానించారు. ఈ గెలుపు తమపై బాధ్యత పెంచిందన్నారు. టీఆర్‌ఎస్‌ గెలుపు కోసం శ్రమించిన గులాబీ సైనికులకు ధన్యవాదాలు తెలిపారు.

04/06/2019,9:39PM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

నాలుగు జిల్లాల్లో టీఆర్‌ఎస్ స్వీప్‌!

ఇప్పటివరకు విడుదలైన నాలుగు జిల్లాలను గులాబీ పార్టీ క్లీన్‌స్వీప్‌ చేసింది. కాంగ్రెస్‌ రెండో స్థానానికి పరిమితమైంది. రాష్ట్రంలోని అన్ని జడ్పీ స్థానాలనూ కైవసం చేసుకొనే దిశగా టీఆర్‌ఎస్ కొనసాగుతోంది. మొత్తం 534 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. 372 స్థానాల్లో అధికార పార్టీ హవా కొనసాగింది. కాంగ్రెస్‌ 53 స్థానాల్లో సత్తా చాటింది. భాజపా 6 స్థానాల్లో గెలుపొందగా.. వామపక్షాలు ఒకచోట, ఇతరులు నాలుగు చోట్ల పాగా వేశారు.

04/06/2019,8:28PM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

ఆదిలాబాద్ జిల్లా జడ్పీటీసీలు. మొత్తం 17 స్థానాలు.. టీఆర్‌ ఎస్ గెలిచినవి ..8, బిజేపి గెలిచినవి..5, కాంగ్రెస్..4

04/06/2019,8:25PM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

నార్కెట్ పల్లి జెడ్పిటిసి ఎన్నిక ఫలితం వివాదాస్పదం అవుతోంది. 11 ఓట్లతో టీఆర్‌ఎస్ అభ్యర్థి బండ నరేందర్ రెడ్డి గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. అయితే కౌంటింగ్ లో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ అబ్యర్ది కోమటిరెడ్డి మోహన్ రెడ్డి ఆరోపించారు. నార్కెట్ పల్లి జెడ్పిటిసి ఫలితం పై న్యాయ పోరాటం చేస్తానని ఆయన అన్నారు.

04/06/2019,8:23PM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా జడ్పీటీసి, ఎంపిటీసి ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభంజనం..

71 జడ్పీటీసి స్థానాల్లో 66 స్థానాల్లో టీఆర్ఎస్ విజయం.. కాంగ్రెస్ 04, బీజేపి 01 స్థానంలో విజయం.

04/06/2019,8:00PM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు..జడ్‌పీటీసీలు

నల్లగొండ జిల్లా:- టీఆర్‌ఎస్- 24 కాంగ్రెస్-7 యాదాద్రి జిల్లా:- టీఆర్‌ఎస్-14 కాంగ్రెస్-3 సూర్యాపేట జిల్లా:- టీఆర్‌ఎస్-19 కాంగ్రెస్-4

04/06/2019,7:59PM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు..

మహబూబాబాద్:మొత్తం జెడ్పిటిసి స్థానాలు 16….14స్థానాలను కైవసం చేసుకున్న టీఆర్‌ఎస్. 👉మహాబుబాబాద్-ప్రియాంక (520)-టీఆర్‌ఎస్, 👉పెద్దవంగర- జ్యోతిర్మయి (6232)-టీఆర్‌ఎస్, 👉నర్సీలపేట -సంగీత (1175)-టీఆర్‌ఎస్, 👉తొర్రురు- శ్రీనివాస్ (9632)-టీఆర్‌ఎస్, 👉డోర్నకల్- కమల (3357).టీఆర్‌ఎస్, 👉కురవి బండి వెంకట్ రెడ్డి (4000)-టీఆర్‌ఎస్ , 👉గంగారాం- రమ (451)-కాంగ్రెస్, 👉కొత్తగూడ- పుష్పాలత (294)- కాంగ్రెస్, 👉దంతాలపల్లి -వెంకటేశ్వర రెడ్డి- (8050)-టీఆర్‌ఎస్, 👉చిన్నగూడూర్ -సునితరెడ్డి (2900)-టీఆర్‌ఎస్, 👉గార్ల- ఝాన్సీ- (1500)- టీఆర్‌ఎస్, 👉మరిపెడ -శారదా (14000)- టీఆర్‌ఎస్, 👉బయ్యారం -బిందు (6934)-టీఆర్‌ఎస్, 👉గూడూర్- సూచరిత (1300) -టీఆర్‌ఎస్, 👉కేసముద్రం- శ్రీనాథ్ రెడ్డి (2545)-టీఆర్‌ఎస్, 👉నెల్లికుదుర్- శ్రీనివాసరెడ్డి (1500)- టీఆర్‌ఎస్,

04/06/2019,7:18PM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు..

మంచిర్యాల జిల్లాలో గెలిచిన అభ్యర్థలు 1.హజీపూర్ – పుస్కురి శిల్ప శ్రీనివాసరావు- టీఆర్‌ఎస్, 2.లక్షెటిపేట-కొత్త సత్తయ్య -కాంగ్రెస్, 3.దండేపల్లి-గడ్డం నాగ రాణి-కాంగ్రెస్ , 4.మందమర్రి- రవి -టీఆర్‌ఎస్, 5.జన్నారం- శేఖర్ – టీఆర్‌ఎస్, 6.జైపూర్- మేడి సునీత-టీఆర్‌ఎస్, 7.భీమరం- భూక్య తిరుమల- టీఆర్‌ఎస్ రెబల్, 8.చెన్నూర్- మోతె తిరుపతి- టీఆర్‌ఎస్, 9.కోటపల్లి- నల్లాల భాగ్యలక్ష్మి-టీఆర్‌ఎస్, 10.వేమనపల్లి- స్వర్ణలత-టీఆర్‌ఎస్, 11.కన్నెపల్లి-సత్యనారాయణ-టీఆర్‌ఎస్, 12.నెన్నెల-సింగతి శ్యామల-టీఆర్‌ఎస్, 13.భీమిని-పోతురాజుల గంగక్క-కాంగ్రెస్, 14.బెల్లంపల్లి- తొంగల సత్యనారాయణ-టీఆర్‌ఎస్, 15.తాండూరు- సాలిగామ బాణయ్య-టీఆర్‌ఎస్, 16.కాసిపేట- పల్లె చంద్రయ్య- టీఆర్ఎస్

04/06/2019,7:06PM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు..

పెంచికల్ పేట్ జడ్పిటీసి టిఆర్ఎస్ అభ్యర్థి సముద్రాల సరితరాజన్న గెలుపు..

04/06/2019,7:05PM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు..

బెజ్జూర్‌ జడ్పిటీసి టిఆర్ఎస్ అభ్యర్థి పుష్పలత గెలుపు.. మెజారిటీ.. 3400

04/06/2019,7:05PM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు..

దహేగాం జడ్పిటీసి టిఆర్ఎస్ అభ్యర్థి రామారావు గెలుపు.. మెజారిటీ..

04/06/2019,7:04PM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు..

చింతలమానేపల్లి జడ్పిటీసి టిఆర్ఎస్ అభ్యర్థి డుబ్బుల శ్రీదేవి గెలుపు.. మెజారిటీ.. 1500

04/06/2019,7:03PM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు..

కౌటాల జడ్పిటీసి టిఆర్ఎస్ అభ్యర్థి స్వప్న గెలుపు.. మెజారిటీ.. 2500

04/06/2019,7:03PM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు..

కౌటాల జడ్పిటీసి టిఆర్ఎస్ అభ్యర్థి స్వప్న గెలుపు.. మెజారిటీ.. 2500

04/06/2019,7:02PM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు..

సిర్పూర్ (టి) జడ్పిటీసి టిఆర్ఎస్ అభ్యర్థి నిరేటి రేఖ సత్యనారాయణ గెలుపు.. 2177 మెజారిటీ..

04/06/2019,7:02PM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు..

కాగజ్‌నగర్‌ జడ్పిటీసి టిఆర్ఎస్ అభ్యర్థి లోని కృష్ణరావు.. గెలుపు.. 12800 మెజారిటీ

04/06/2019,7:01PM

MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు..

నల్లగొండ జిల్లాలో ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు ముగిసింది. మొత్తం 349 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ 191, కాంగ్రెస్‌ 132, బీజేపీ 3, సీపీఎం 5, సీపీఐ 2, ఇతరులు 16 స్థానాలను కైవసం చేసుకున్నారు.

04/06/2019,6:29PM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

టాస్ గెలిచి ఎంపీటీసీ అయ్యాడు

భువనగిరి మండలం వీరెల్లి ఎంపీటీసీ స్థానంలో టీఆర్‌ఎస్‌ ఎంపీటీసీ అభ్యర్థి టాస్ నెగ్గి ఎంపీటీసీ అయ్యాడు. మొదట 3 ఓట్ల ఆధిక్యంతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించగా… ప్రత్యర్థి అభ్యర్థి రీకౌంటింగ్ కోరాడు. దీంతో రీకౌంటింగ్‌లో ఇద్దరికీ సమాన ఓట్లు రావడంతో చివరకు టాస్ ద్వారా విజేతని నిర్ణయించగా, టీఆర్‌ఎస్‌ అభ్యర్థినే విజయం వరించింది.

04/06/2019,6:28PM

MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు..

స్థానిక సంస్థల ఎన్నికల్లో కారు దూసుకెళ్తోంది. 3 వేల 555 పైచిలుకు ఎంపీటీసీ స్థానాలను టీఆర్‌ఎస్‌ పార్టీ కైవసం చేసుకుంది. 1375 ఎంపీటీసీ స్థానాలను కాంగ్రెస్‌ గెలుచుకుంది. 210 ఎంపీటీసీ స్థానాల్లో బీజేపీ గెలుపొందింది. 591 ఎంపీటీసీ స్థానాలను ఇతరులు గెలుచుకున్నారు.

04/06/2019,6:21PM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్ హవా! మెజారిటీ ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకున్న టీఆర్‌ఎస్

04/06/2019,5:55PM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు..

ఇప్పటివరకు ప్రకటించిన ఎంపీటీసీ స్థానాల్లో టీఆర్‌ఎస్-3461, కాంగ్రెస్-1413, బీజేపీ-206 కైవసం. 582 ఎంపీటీసీ స్థానాల్లో ఇతరులు గెలుపు

04/06/2019,5:17PM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 11 జెడ్పిటీసీ స్థానాలకు గానూ 6 టీఆర్ఎస్, 4 కాంగ్రెస్, ఇతరులు ఒక స్థానాన్ని కైవసం చేసుకున్నారు. అలాగే జెడ్పిటీసీ ఛైర్మన్ పదవిని టీఆర్ఎస్ కైవసం చేసుకోనుంది.

04/06/2019,5:09PM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

జనగాం జిల్లాలో 12 స్థానాలకు గానూ 12 స్థానాలు టీఆర్ఎస్ కైవసం చేసుకుంది.

04/06/2019,5:01PM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

ములుగు జిల్లాలో 8 స్థానాలకు గానూ.. టీఆర్ఎస్ 7, కాంగ్రెస్ 1 స్థానంలో గెలుపొందారు.

04/06/2019,5:00PM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 11 స్థానాలకు గానూ.. టీఆర్ఎస్ 3, కాంగ్రెస్ 5, ఇతరులు ఒక స్థానంలో గెలుపొందారు.

04/06/2019,4:59PM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

మహబూబ్‌నగర్ జిల్లా 16 స్థానాలకు గానూ 7 స్థానాలు టీఆర్ఎస్ కైవసం.

04/06/2019,4:58PM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

వరంగల్ జెడ్పీటీసీ ఫలితాలు: టీఆర్ఎస్: వరంగల్ అర్బన్ 7 స్థానాలకు గానూ 7 స్థానాలు గెలుపు… వరంగల్ రూరల్ 16 స్థానాలకు గానూ 16 సీట్లు గెలుపు

04/06/2019,4:57PM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

మంచిర్యాల జిల్లాలో 130 ఎంపీటీసీ స్థానాలకు గానూ.. టీఆర్ఎస్ 83, కాంగ్రెస్ 39, సీపీఐ 1, ఇండిపెండెంట్‌లు 7 స్థానాల్లో గెలుపొందారు.

04/06/2019,4:56PM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

మంచిర్యాల జిల్లాలో 16 జెడ్పిటీసీ స్థానాలు టీఆర్ఎస్: హాజీపూర్, జిన్నారం, చెన్నూరు, జైపూర్, కోటపల్లి, వేమనపల్లి, బెల్లంపల్లి, కాషీపేట, తాండూరు, నెన్నెల, కన్నెపల్లి, మందమర్రిలలో విజయం కాంగ్రెస్: లక్షెట్టిపేట, గండేపల్లి, భీమినిలలో విజయం ఇండిపెండెంట్: భీమారంలో ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం

04/06/2019,4:55PM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

కామారెడ్డి జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పిటీసీ ఓట్ల లెక్కింపు పూర్తి. మొత్తం 236 ఎంపీటీసీ స్థానాల్లో టీఆర్ఎస్ 149, కాంగ్రెస్ 61, బీజేపీ 4, ఇతరులు 22 సీట్లు కైవసం చేసుకున్నాయి. మొత్తం 22 జెడ్పిటీసీ స్థానాల్లో 14 టీఆర్ఎస్, కాంగ్రెస్ 8 సీట్లు గెలిచాయి

04/06/2019,4:51PM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

జగిత్యాల జిల్లా జెడ్పిటీసీ ఎన్నికల్లో బీర్‌పూర్ మినహా 18కి 17 స్థానాల్లో టీఆర్ఎస్ విజయ దుంధుబి

04/06/2019,4:49PM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

ఖమ్మం జిల్లాలో 20 జెడ్పిటీసీలకు గానూ.. 17 టీఆర్ఎస్, ఒక్కటి కాంగ్రెస్ గెలుపు

04/06/2019,4:48PM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

భద్రాద్రి జిల్లాలో 21 జెడ్పిటీసీలకు గానూ 14 టీఆర్ఎస్, 3 కాంగ్రెస్, ఒకటి టీఆర్ఎస్ రెబల్, ఒకటి న్యూడెమోక్రసీ కైవసం

04/06/2019,4:45PM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

జెడ్పిటీసీ ఎన్నికల్లో జనగాం జిల్లాలో అన్ని స్థానాలను(12) కైవసం చేసుకున్న టీఆర్ఎస్

04/06/2019,4:44PM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ రాష్ట్రంలో జరిగిన జెడ్పిటీసీ ఎన్నికల్లో 20 స్థానాల్లో ఛైర్మన్ పదవులను టీఆర్ఎస్ కైవసం చేసుకునే అవకాశం

04/06/2019,4:42PM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

జెడ్పిటీసీలు కైవసం చేసుకునే అవకాశం: నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సిద్దిపేట, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, ములుగు, జనగామ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి భువనగిరి, మహబూబ్‌నగర్, నారాయణ పేట, వనపర్తి, గద్వాల జడ్పిటీసీలను టీఆర్ఎస్ కైవసం చేసుకునే అవకాశం.

04/06/2019,4:41PM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

వనపర్తి జిల్లా ఎంపీటీసీ ఫలితాల్లో మొత్తం 14 స్థానాలకు గానూ.. 13 టీఆర్ఎస్, ఒక స్థానం కాంగ్రెస్ కైవసం చేసుకుంది.

04/06/2019,4:38PM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

గద్వాల జిల్లా ఎంపీటీసీ ఫలితాల్లో మొత్తం 141 స్థానాలకు గానూ.. 101 టీఆర్ఎస్, 11 కాంగ్రెస్, బీజేపీ 19, ఇతరులు 4 స్థానాల్లో విజయం సాధించారు.

04/06/2019,4:37PM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

మహబూబ్‌నగర్ జిల్లా ఎంపీటీసీ ఫలితాల్లో మొత్తం 232 స్థానాలకు గానూ.. 114 టీఆర్ఎస్, 38 కాంగ్రెస్, బీజేపీ 6, ఇతరులు 11 స్థానాల్లో విజయం సాధించారు

04/06/2019,4:37PM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

రంగారెడ్డి జిల్లా ఎంపీటీసీ ఫలితాల్లో మొత్తం 257 స్థానాలకు గానూ.. 126 టీఆర్ఎస్, 75 కాంగ్రెస్, బీజేపీ 18, ఇతరులు 37 స్థానాల్లో విజయం సాధించారు

వికారాబాద్ జిల్లా ఎంపీటీసీ ఫలితాల్లో మొత్తం 221 స్థానాలకు గానూ.. 126 టీఆర్ఎస్, 71 కాంగ్రెస్, ఇతరులు 07 స్థానాల్లో విజయం సాధించారు

04/06/2019,4:36PM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

రంగారెడ్డి జిల్లా ఎంపీటీసీ ఫలితాల్లో మొత్తం 257 స్థానాలకు గానూ.. 126 టీఆర్ఎస్, 75 కాంగ్రెస్, బీజేపీ 18, ఇతరులు 37 స్థానాల్లో విజయం సాధించారు

04/06/2019,4:35PM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

మేడ్చల్ జిల్లా ఎంపీటీసీ ఫలితాల్లో మొత్తం 42 స్థానాలకు గానూ.. 20 టీఆర్ఎస్, 12 కాంగ్రెస్, బీజేపీ 1, ఇతరులు 9 స్థానాల్లో విజయం సాధించారు

04/06/2019,4:34PM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

యాదాద్రి భువనగిరి జిల్లా ఎంపీటీసీ ఫలితాల్లో మొత్తం 176 స్థానాలకు గానూ.. 81 టీఆర్ఎస్, 66 కాంగ్రెస్, బీజేపీ 1, ఇతరులు 10 స్థానాల్లో విజయం సాధించారు

04/06/2019,4:34PM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

జనగాం జిల్లా ఎంపీటీసీ ఫలితాల్లో మొత్తం 134 స్థానాలకు గానూ.. 96 టీఆర్ఎస్, 33 కాంగ్రెస్, ఇతరులు 10 స్థానాల్లో విజయం సాధించారు

04/06/2019,4:33PM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

భద్రాద్రి జెడ్పి ఛైర్మన్ అభ్యర్థి కోరం కనకయ్య టేకులపల్లి నుంచి జెడ్పిటీసీగా గెలుపు

04/06/2019,4:07PM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

ఇప్పటివరకు అందిన ఎంపీటీసీ ఫలితాల్లో 3,461 టీఆర్ఎస్, 1413 కాంగ్రెస్, 206 బీజేపీ, 582 ఇతరులు కైవసం చేసుకున్నారు

04/06/2019,4:06PM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

సిరిసిల్ల జిల్లా 12 జెడ్పిటీసీ స్థానాలకు గానూ.. 11 స్థానాల్లో టీఆర్ఎస్, ఒక్క స్థానంలో కాంగ్రెస్ గెలుపు

04/06/2019,4:05PM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు జెడ్పిటీసీగా టీఆర్ఎస్ అభ్యర్థిని గోరుపల్లి శారదా సంతోష్ రెడ్డి విజయం

04/06/2019,4:04PM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

ఆలేరు జెడ్పిటీసీ కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కుడుదుల నగేష్ 2,513 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.

04/06/2019,4:03PM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

మిర్యాలగూడ జెడ్పిటీసీ ఫలితాల్లో కాంగ్రెస్ ముందంజ

04/06/2019,4:01PM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

ఖమ్మం జిల్లాలో జెడ్పిటీసీ ఫలితాల్లో టీఆర్ఎస్ 7 స్థానాల్లో గెలుపు

04/06/2019,4:00PM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

భద్రాద్రి జిల్లాలో టీఆర్ఎస్ 7, కాంగ్రెస్ 1, న్యూ డెమోక్రసీ 1 స్థానంలో విజయం

04/06/2019,4:00PM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

కరీంనగర్ జిల్లాలో 15 జెడ్పిటీసీ స్థానాలకు గానూ.. 15 స్థానాల్లో టీఆర్ఎస్ ఘన విజయం.

04/06/2019,3:58PM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్ జిల్లా జెడ్పిటీసీలు టీఆర్ఎస్ కైవసం చేసుకునే అవకాశం

04/06/2019,3:53PM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

కామారెడ్డి జిల్లాలో 22 జెడ్పిటీసీ స్థానాలకు గానూ.. టీఆర్ఎస్ 14, కాంగ్రెస్ 8 స్థానాలు కైవసం చేసుకున్నాయి.

04/06/2019,3:52PM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

పెద్దపల్లి జిల్లాలో మొత్తం ఎంపిటీసీలు 138. అందులో టీఆర్ఎస్ 89, కాంగ్రెస్ 33, బీజేపీ 6, ఇతరులు 10 స్థానాలు కైవసం చేసుకున్నాయి

04/06/2019,3:51PM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

కొమరం భీం జిల్లాలో జెడ్పిటీసీ ఫలితాల్లో 2 స్థానాలు టీఆర్ఎస్ కైవసం

04/06/2019,3:50PM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

పెద్దపల్లి జిల్లాలో మొత్తం 13 జెడ్పిటీసీ స్థానాలకు గానూ.. 11 టీఆర్ఎస్, 2 సీట్లలో కాంగ్రెస్ విజయం

04/06/2019,3:48PM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

నిజామాబాద్ జిల్లాలో 27 జెడ్పిటీసీ స్థానాలకు గానూ మాక్లూర్ ఏకగ్రీవం. మిగిలిన వాటిలో 14 స్థానాల్లో టీఆర్ఎస్.. 2 స్థానాల్లో కాంగ్రెస్, ఒక్క స్థానంలో బీజేపీ అభ్యర్థి విజయం

04/06/2019,3:42PM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

మహబూబాబాద్​ జిల్లా శీత్లా తండాలో ఒక్క ఓటుతో కాంగ్రెస్​ ఎంపీటీసీ అభ్యర్థి రోజా గెలుపు

04/06/2019,3:39PM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

మెదక్​ జిల్లా మనోహరాబాద్​లో ఎంపీటీసీ అభ్యర్థులను క్యాంపునకు తరలిస్తుండగా తోపులాట.. లింగారెడ్డిపేట టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి నవనీతకు అస్వస్థత.

04/06/2019,3:38PM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 5,356 ఎంపీటీసీ స్థానాలు, 83 జడ్పీటీసీ స్థానాలకు ఫలితాలు వెల్లడయ్యాయి. ఎంపీటీసీ స్థానాల్లో టీఆర్ఎస్- 3,291, కాంగ్రెస్​ – 1,248, బీజేపీ – 194, తెలుగుదేశం – 21, వామపక్షాలు – 75, ఇతరులు-527 స్థానాలు కైవసం చేసుకున్నాయి. జెడ్పిటీసీ ఫలితాల్లో టీఆర్ఎస్ – 70, కాంగ్రెస్​ – 13 స్థానాల్లో విజయం సాధించింది.

04/06/2019,3:37PM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం డిచ్చల్లి జెడ్పిటీసీగా టీఆర్ఎస్ అభ్యర్థి ఇందిరా లక్ష్మీ నరసయ్య విజయం

04/06/2019,3:35PM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

మంచిర్యాల జిల్లా భీమారంలో జెడ్పిటీసీగా టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి భూక్యా తిరుమల గెలుపు

04/06/2019,3:33PM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం ఖానాపూరంలో కాంగ్రెస్​ కార్యకర్తలపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి

04/06/2019,3:32PM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

కోదాడ జెడ్పిటీసీగా టీఆర్ఎస్ అభ్యర్థిని శేషు కుమారి గెలుపు

04/06/2019,3:31PM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

కామారెడ్డి జిల్లాలో 14 స్థానాల్లో టీఆర్‌ఎస్, 8 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు

04/06/2019,3:26PM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

జనగామ జిల్లా జెడ్పిటీసీ ఫలితాల్లో రెండు స్థానాల్లో టీఆర్ఎస్ గెలుపు

04/06/2019,3:23PM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

ములుగు జిల్లా జెడ్పిటీసీ ఫలితాల్లో 3 స్థానాల్లో టీఆర్ఎస్, ఒక స్థానంలో కాంగ్రెస్ గెలుపు

04/06/2019,3:22PM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

ములగు జిల్లా జెడ్పిటీసీ ఫలితాల్లో 3 స్థానాల్లో టీఆర్ఎస్, ఒక్క స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు.

04/06/2019,3:21PM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

ఖమ్మం: కూసుమంచి మండల జెడ్పిటీసీగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇంటూరి బేబి గెలుపు

04/06/2019,3:19PM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

మహబూబాబాద్ జిల్లా జెడ్పిటీసీ ఫలితాలు: ఒక్క సీటును గెలిచిన టీఆర్ఎస్

04/06/2019,3:16PM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

వరంగల్ జిల్లా జడ్పిటీసీ ఫలితాలు.. వరంగల్ అర్బన్-(6) టీఆర్ఎస్-02,కాంగ్రెస్-00. వరంగల్ రూరల్-(16) టీఆర్ఎస్-02, కాంగ్రెస్-00 గెలుపు

04/06/2019,3:16PM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

మెదక్​ జిల్లా తూప్రాన్​ ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. గెలిచిన అభ్యర్థిని అపహరించేందుకు మరోవర్గం ప్రయత్నించింది. ఈ క్రమంలో ఒకే పార్టీకి చెందిన ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది.

04/06/2019,3:11PM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

కరీంనగర్ జిల్లాలో 15 జడ్పీటీసీ స్థానాలకు 10 జడ్పీటీసీ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపు మరో ఐదు స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచే అవకాశం

04/06/2019,3:10PM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

సిద్దిపేట నియోజకవర్గంలో టీఆర్ఎస్ భారీ విజయం సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే హరీశ్​ రావు నివాసం వద్ద పార్టీ శ్రేణులు సంబురాలు జరుపుకుంటున్నారు. గెలిచిన అభ్యర్థులకు హరీశ్ రావు అభినందనలు తెలుపుతూ స్వీట్లు తినిపించారు.

04/06/2019,3:09PM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

వేలేరు జడ్పీటీసీగా టీఆర్ఎస్ అభ్యర్థిని చాడ సరిత 3,007 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.

04/06/2019,3:03PM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం తెలంగాణ ఎంపీటీసీ ఫలితాలు ఇలా ఉన్నాయి. మొత్తం 5817 సీట్లకు గానూ.. తెరాసకు 3,248.. కాంగ్రెస్‌కు 1220.. బీజేపీకి 191.. ఇతరులు 534 స్థానాలు కైవసం చేసుకున్నారు.

04/06/2019,3:01PM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

గజ్వేల్ నియోజకవర్గంలో మొత్తం 64 ఎంపీటీసీ స్థానాలకు గాను టిఆర్ఎస్ 43, కాంగ్రెస్ 12, స్వతంత్ర అభ్యర్థులు 8, ఏకగ్రీవం 1 స్థానాల్లో గెలుపు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

04/06/2019,2:50PM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

ఇప్పటివరకు 3,873ఎంపీటీసీ స్థానాలకు ఫలితాలు వెల్లడి. అందులో టీఆర్ఎస్- 2,449, కాంగ్రెస్​ – 839, బీజేపీ – 158, టీడీపీ -18, వామపక్షాలు, ఇతరులు – 380 ​ స్థానాల్లో గెలుపొందారు.

04/06/2019,1:59PM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

నిజామాబాద్ జిల్లాలో మొత్తం 286 ఎంపీటీసీ స్థానాలకు గానూ.. 151 టీఆర్ఎస్, 23 బీజేపీ, 44 కాంగ్రెస్, 13 ఇండిపెంటెండ్ అభ్యర్థుల గెలుపు

04/06/2019,1:50PM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

కామారెడ్డి జిల్లాలో మొత్తం 236 స్థానాలకు గానూ 149 టీఆర్ఎస్, 62 కాంగ్రెస్, 4 బీజేపీ, ఇండిపెంటెండ్ 21 అభ్యర్థులు గెలుపు

04/06/2019,1:49PM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

కరీంనగర్ జిల్లాలో ఎంపీటీసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 99, కాంగ్రెస్ 26, బీజేపీ 15, సీపీఐ 3, టీఆర్ఎస్ రెబల్ 2, టీడీపీ 1, ఇండిపెంటెండ్ 31 , ఇతరులు ఒక్క స్థానంలో గెలుపు

04/06/2019,1:47PM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం మొగుడంపల్లి మండలం పరిధిలో 11ఎంపీటీసి స్థానాలకు కు గాను 5 కాంగ్రెస్, 5 టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాదించగా.. ఒక్క స్థానంలో ఇండిపెంటెండ్ అభ్యర్థి విజంయ సాధించారు.

04/06/2019,1:20PM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

టెక్మాలమండలంలో మొత్తం 10 ఎంపీటీసీలకు 7 స్థానాలు కాంగ్రెస్, 3 స్థానాలలో టీఆర్ఎస్ విజయం

04/06/2019,12:51PM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్​ మండలం పిప్రీ ఎంపీటీసీ స్థానానికి టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులకు సమానంగా ఓట్లు వచ్చాయి. ఇద్దరు అభ్యర్థులకు 690 చొప్పున ఓట్లు పోలయ్యాయి. డ్రా తీయగా బీజేపీ అభ్యర్థి ఎర్రవ్వ విజయం సాధించారు.

04/06/2019,12:22PM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత స్వగ్రామమైన పోతంగల్​లో ఎంపీటీసీగా బీజేపీ అభ్యర్థి విజయం. టీఆర్ఎష్ అభ్యర్థిపై 95 ఓట్ల ఆధిక్యంతో బీజేపీ అభ్యర్థి గెలుపు

04/06/2019,12:19PM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటివరకు 1,040 ఎంపీటీసీ స్థానాలకు ఫలితాలు వెల్లడయ్యాయి. అందులో టీఆర్ఎస్ – 695, కాంగ్రెస్​ – 205, బీజేపీ – 40, టీడీపీ – 6, వామపక్షాలు – 5, ఇతరులు – 89 మంది అభ్యర్థులు గెలుపొందారు.

04/06/2019,12:15PM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత గ్రామమైన తిరుమలగిరి మండల్ తాటిపాముల గ్రామంలో కాంగ్రెస్ ఎంపీటీసీ గెలుపు

04/06/2019,11:55AM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

మంచిర్యాల జిల్లా లక్షట్టిపేట్ మండలం కొత్తూరు ఎంపీటీసీ స్థానంలో 34ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి టేకుమాట్లా తార గెలుపు

04/06/2019,11:36AM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

వనపర్తి జిల్లా కొత్తకోట మండలం రామంతపూర్ ఎంపీటీసీ స్థానంలో 612 ఓట్లతో టీఆర్ఎస్ గెలుపు

04/06/2019,11:35AM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కనిమెట్ట ఎంపీటీసీ స్థానంలో 634 ఓట్లతో టీఆర్ఎస్ గెలుపు

04/06/2019,11:35AM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

చివ్వేంల మండలం తిమ్మాపురం ఎంపీటీసీ స్థఆనంలో 803 ఓట్లతో కాంగ్రెస్ గెలుపు

04/06/2019,11:35AM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

సూర్యాపేట జిల్లా మునగాల మండలం నారాయణ గూడెం ఎంపీటీసీ స్థానంలో 12 ఓట్లతో సిపిఎం గెలుపు

04/06/2019,11:32AM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం రామన్నగూడెం ఎంపీటీసీ స్థానంలో 163 ఓట్లతో బీజేపీ అభ్యర్థి అంబోతు రవీందర్ గెలుపు

04/06/2019,11:31AM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలం తిమ్మాపురం ఎంపీటీసీ స్థానంలో 803 ఓట్లతో కాంగ్రెస్ గెలుపు

04/06/2019,11:31AM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ముత్తగుడెం గ్రామం ఎంపీటీసీ స్థానంలో 1048ఓట్ల తేడాతో టీఆర్ఎస్ అభ్యర్థి పుచ్చకాయలు లక్ష్మీ గెలుపు

04/06/2019,11:31AM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

ఖమ్మం జిల్లా వేంసూర్ మండలం లచ్చన్నగూడెం గ్రామంలో ఎంపీటీసీ స్థానంలో వెయ్యి ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థి నాగేశ్వరరావు గెలుపు

04/06/2019,11:30AM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

మహబూబాబాద్ మండలం ఈదులపూసపల్లి శివారు సిత్ల తండాలో ఒక్క ఓటు తో కాంగ్రెస్ గెలుపు,రీకౌంటింగ్ చేయాలంటూ ఏజెంట్ల డిమాండ్

04/06/2019,11:27AM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావు పేట మండలం బొజేరువు ఎంపీటీసీ స్థానాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్

04/06/2019,11:26AM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మండలం రాజుపేట్ ఎంపీటీసీ స్థానంలో కాంగ్రెస్ గెలుపు

04/06/2019,11:26AM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కాపుగల్లు ఎంపీటీసీ స్థానంలో కాంగ్రెస్ గెలుపు

04/06/2019,11:24AM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

యాదాద్రి జిల్లా సర్వేల్ 1 ఎంపీటీసీ స్థానంలో టీఆర్ఎస్ విజయం

04/06/2019,11:24AM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

సూర్యాపేట మండలం పిన్నాయి పాలెం ఎంపీటీసీ స్థానంలో 196 ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థి పుప్ఫల లక్ష్మమ్మ గెలుపు

04/06/2019,11:23AM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి మండలం హనుమాన్ నగర్ ఎంపీటీసీ స్థానంలో 63ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మీ గెలుపు

04/06/2019,11:22AM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

సీఎం దత్తత గ్రామం అయిన మర్కుక్ మండలం ఎర్రవల్లి ఎంపీటీసీ స్థానంలో టీఆర్ఎస్ గెలుపు

04/06/2019,11:20AM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

బోధన్ మండలం సాలురా 2 ఎంపీటీసీ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి 3 ఓట్లతో విజయం..రీకౌంటింగ్‌కు వెళ్లిన కాంగ్రెస్ అభ్యర్ధి

04/06/2019,11:19AM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం హనుమాన్‌పల్లిలో స్వతంత్ర అభ్యర్థి గెలుపు

04/06/2019,11:18AM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం చర్లపల్లి ఎంపీటీసీ స్థానంలో బీజేపీ గెలుపు

04/06/2019,11:18AM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

నారాయణపేట జిల్లా నారాయణపేట మండలం చిన్న జెట్రం ఎంపీటీసీ స్థానంలో టీఆర్ఎస్ గెలుపు

04/06/2019,11:17AM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

నారాయణ పేట జిల్లా నారాయణ పేట మండలం కోటకొండ ఎంపీటీసీ స్థానంలో బీజేపీ గెలుపు

04/06/2019,11:17AM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రెడ్లకుంట ఎంపీటీసీ స్థానంలో టిఆర్ఎస్ అభ్యర్థి 53 ఓట్లతో గెలుపు

04/06/2019,11:14AM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కూచిపూడి ఎంపీటీసీ స్థానంలో 1217 ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు

04/06/2019,11:13AM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

రఘునాథపల్లి మండలం లని శివాజీనగర్ ఎంపీటీసీ ఫలితాల్లో 171ఓట్లతో టీఆర్ఎస్‌ అభ్యర్థి బొల్లపల్లి సరోజన విజయం

04/06/2019,11:12AM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

రఘునాథపల్లి మండలం లని శివాజీనగర్ ఎంపీటీసీ ఫలితాల్లో 171ఓట్లతో టీఆర్ఎస్‌ అభ్యర్థి బొల్లపల్లి సరోజన విజయం

04/06/2019,11:10AM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్ళపళ్ళి మండలం అనంతోగు ఎంపీటీసీ టీఆరెఎస్ అభ్యర్థి మంజుభార్గవి గెలుపు

04/06/2019,11:09AM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

కొణిజర్ల మండలం 15ఎంపిటీసీ స్థానాలకు గాను ఉప్పలచెలక టీఆర్ఎస్ ఎంపీటీసీ అభ్యర్థి బాలాజీ నాయక్ 200 మెజార్టీతో గెలుపు

04/06/2019,11:07AM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

కామారెడ్డి జిల్లా ఎంపీటీసీ ఫలితాల్లో 28 స్థానాల్లో టీఆర్ఎస్, ఒక స్థానంలో కాంగ్రెస్ ముందంజ

04/06/2019,10:42AM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎంపీటీసీ ఫలితాల్లో 12 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతోన్న టీఆర్ఎస్

04/06/2019,10:38AM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

మండల పరిషత్‌ ఎన్నికల్లో 180 స్థానాల్లో టీఆర్ఎస్, 3 స్థానాల్లో కాంగ్రెస్, ఒక స్థానంలో బీజేపీ, 3 స్థానాల్లో ఇతరులు ముందంజ

04/06/2019,10:37AM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో లెక్కింపును బహిష్కరించిన శేకాపూర్ ఏజెంట్లు. పోలైన వాటికంటే లెక్కింపులో 2 ఓట్లు అధికంగా రావడంతో కౌంటింగ్ బహిష్కరణ.

04/06/2019,10:30AM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బుడిమి ఎంపీటీసీగా టీఆర్ఎస్ అభ్యర్థి నర్వ రుక్మిణి విజయం. 112 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన నర్వ రుక్మిణి

04/06/2019,10:18AM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

జనగామ కేంద్రంలో ఓట్ల లెక్కింపు చేస్తుండగా అస్వస్థతకు గురైన సిబ్బంది.. వెంటనే ఆసుపత్రికి తరలింపు.

04/06/2019,9:53AM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

జయశంకర్ భూపాలపల్లి మహదేవపూర్ మండలం అంబటిపల్లి సూరారంలో చెదలు పట్టిన ఎంపీటీసీ బ్యాలెట్ పేపర్

04/06/2019,9:36AM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎంపీటీసీ ఫలితాల్లో ఒక స్థానంలో టీఆర్ఎస్, రెండు స్థానాల్లో కాంగ్రెస్ ముందంజ

04/06/2019,9:31AM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

ఖమ్మం జిల్లా ఎంపీటీసీ ఫలితాల్లో ఆరు స్థానాల్లో టీఆర్ఎస్ ముందంజ

04/06/2019,9:29AM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

నల్గొండ జిల్లా జెడ్పిటీసీ ఫలితాల్లో ఒక స్థానంలో టీఆర్ఎస్ ముందంజ

04/06/2019,9:21AM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ముత్తంగి ఆర్ఆర్ఎస్ కళాశాలలో నిలిచిపోయిన కౌంటింగ్

04/06/2019,9:18AM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

భువనగిరి కేంద్రంలో అరగంట ఆలస్యంగా ప్రారంభమైన లెక్కింపు

04/06/2019,9:15AM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ లెక్కింపు కేంద్రానికి ఇంకా చేరుకోని కొన్ని బ్యాలెట్ పత్రాలు

04/06/2019,9:13AM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

విద్యుత్ సరఫరా లేకపోవడంతో సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ కళాశాలలో ఓట్ల లెక్కింపు నిలిపివేత

04/06/2019,9:12AM

MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

జగిత్యాల ఎంపీటీసీ ఫలితాల్లో రెండు స్థానాల్లో టీఆర్ఎస్ ముందంజ

04/06/2019,9:07AM

date=”04/06/2019,9:06AM” class=”svt-cd-green” ] జడ్పీటీసీ ఎన్నికల ఫలితాల్లో 4 స్థానాల్లో టీఆర్ఎస్ ముందంజ [/svt-event]

MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికలు

ఆసిఫాబాద్ జిల్లా జడ్పీటీసీ ఫలితాల్లో ఒక్క స్థానంలో టీఆర్ఎస్ ముందంజ

04/06/2019,9:02AM
MPTC ZPTC Elections, తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పరిషత్ ఎన్నికలు

మండల పరిషత్ ఫలితాల్లో 152 స్థానాల్లో టీఆర్ఎస్, 3 స్థానాల్లో కాంగ్రెస్, 3 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు ముందంజ

04/06/2019,9:02AM

Related Tags