ఇప్పటి మినిస్టర్..అప్పుడు ‘ప్రేమదేశం’ హీరోలా ఉన్నారు కదా..!

కల్వకుంట్ల తారకరామారావు..షార్ట్ కట్‌లో కేటీఆర్. ఈ పేరుకు తెలంగాణ రాజకీయాల్లో చెదిరిపోని ఇమేజ్ ఉంది. యంగ్ అండ్ డైనమిక్ ఐటీ మినిస్టర్‌గా స్టేట్‌ని అగ్రపథంలో ముందుకు తీసుకువెళ్తున్నారు. భారీగా ఇన్వెస్ట్‌మెంట్స్ రాబడుతూ..తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు. ఎప్పుడూ రాజకీయాల్లో బిజీగా ఉంటే కేటీఆర్..ట్విట్టర్‌లో కూడా మంచి యాక్టీవ్‌గా ఉంటారు. సమకాలిన విషయాలపై స్పందించడంతో పాటు..ఎవరైనా సహాయం కోసం అభ్యర్థిస్తే రెస్పాండ్ అవుతూ ఉంటారు. అప్పుడప్పుడూ వింటేజ్ ఫోటోస్ షేర్ చేస్తూ..పాత రోజులను గుర్తు చేసుకుంటూ ఉంటారు కేటీఆర్. […]

ఇప్పటి మినిస్టర్..అప్పుడు 'ప్రేమదేశం' హీరోలా ఉన్నారు కదా..!
Follow us

|

Updated on: Feb 09, 2020 | 4:06 PM

కల్వకుంట్ల తారకరామారావు..షార్ట్ కట్‌లో కేటీఆర్. ఈ పేరుకు తెలంగాణ రాజకీయాల్లో చెదిరిపోని ఇమేజ్ ఉంది. యంగ్ అండ్ డైనమిక్ ఐటీ మినిస్టర్‌గా స్టేట్‌ని అగ్రపథంలో ముందుకు తీసుకువెళ్తున్నారు. భారీగా ఇన్వెస్ట్‌మెంట్స్ రాబడుతూ..తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు. ఎప్పుడూ రాజకీయాల్లో బిజీగా ఉంటే కేటీఆర్..ట్విట్టర్‌లో కూడా మంచి యాక్టీవ్‌గా ఉంటారు. సమకాలిన విషయాలపై స్పందించడంతో పాటు..ఎవరైనా సహాయం కోసం అభ్యర్థిస్తే రెస్పాండ్ అవుతూ ఉంటారు.

అప్పుడప్పుడూ వింటేజ్ ఫోటోస్ షేర్ చేస్తూ..పాత రోజులను గుర్తు చేసుకుంటూ ఉంటారు కేటీఆర్. గతంలో ఆయన చిన్నప్పటి నుంచి కాలేజీ రోజుల్లో దిగిన ఫోటోలు వరకు చాలానే షేర్ చేశారు. తాజాగా ఆయన తొలిసారి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న జ్ఞాపకాన్ని ట్విట్టర్ ఖాతాలో ఫోస్ట్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1998 కేటీఆర్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నారట. కాగా ఆ లైసెన్స్ పైన ఉన్న ఫోటోలో కేటీఆర్ ‘ప్రేమదేశం’ మూవీ హీరో వినీత్ మాదిరి కనిపిస్తున్నారు. హెయిర్ స్టైల్ అచ్చం అలాగే ఉంది. ఆ మూవీ 1996లో రిలీజయ్యింది. బహుశా ఆ ట్రెండ్‌ ఫాలో అయ్యింటారు మినిస్టర్. కాగా ఆ ఫోటోను కేటీఆర్ ఫ్యాన్స్ విపరీతంగా షేర్ చేస్తోన్నారు.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..