తెలంగాణ: స్టూడెంట్స్ పరీక్షలపై స్పందించిన కేటీఆర్..

సామాజిక మాధ్య‌మాల్లో య‌మ‌ యాక్టివ్‌గా ఉండే తెలంగాణ మంత్రి కేటీఆర్ #AskKTR పేరుతో ట్విట్టర్ వేదికగా నెటిజన్లతో సంభాష‌ణ‌లు జ‌రిపారు. ఈ సందర్భంగా ప‌లువురు అడిగిన పలు ప్రశ్నలకు ఆన్స‌ర్స్ ఇచ్చారు. కరోనాను అరిక‌ట్టేందుకు లాక్ డౌన్ ను పొడిగించాల‌న్న‌ది త‌మ పార్టీ వ్యక్తిగత అభిప్రాయమని, అయితే ప్రభుత్వంతో పాటు ఇత‌ర ప‌క్షాల‌తో క‌లిసి ఫైన‌ల్ డెషిస‌న్ తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుత లాక్ డౌన్ ద్వారా డిసిప్లెన్ వ‌చ్చింద‌ని.. దీన్ని ఫ్యూచ‌ర్ లోనూ కొనసాగించాలని కోరారు. విద్యార్థుల […]

తెలంగాణ: స్టూడెంట్స్  పరీక్షలపై స్పందించిన కేటీఆర్..
Follow us

|

Updated on: Apr 11, 2020 | 8:18 AM

సామాజిక మాధ్య‌మాల్లో య‌మ‌ యాక్టివ్‌గా ఉండే తెలంగాణ మంత్రి కేటీఆర్ #AskKTR పేరుతో ట్విట్టర్ వేదికగా నెటిజన్లతో సంభాష‌ణ‌లు జ‌రిపారు. ఈ సందర్భంగా ప‌లువురు అడిగిన పలు ప్రశ్నలకు ఆన్స‌ర్స్ ఇచ్చారు. కరోనాను అరిక‌ట్టేందుకు లాక్ డౌన్ ను పొడిగించాల‌న్న‌ది త‌మ పార్టీ వ్యక్తిగత అభిప్రాయమని, అయితే ప్రభుత్వంతో పాటు ఇత‌ర ప‌క్షాల‌తో క‌లిసి ఫైన‌ల్ డెషిస‌న్ తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుత లాక్ డౌన్ ద్వారా డిసిప్లెన్ వ‌చ్చింద‌ని.. దీన్ని ఫ్యూచ‌ర్ లోనూ కొనసాగించాలని కోరారు.

విద్యార్థుల ఎగ్జామ్స్ గురించి పేరెంట్స్ టెన్ష‌న్ పడుతున్నారని అయితే ప్రజంట్ ఉన్నది సంక్షోభ సమయమన్న మంత్రి, ఇలాంటి స‌మ‌యంలో కొంత స‌హ‌నం ఉండాల‌ని సూచించారు. పరీక్షల షెడ్యూల్ కి సంబంధించి ప్రభుత్వం సరైన సమయంలో ఒక డెషిస‌న్ తీసుకుంటుంద‌ని వెల్ల‌డించారు. ఒకవేళ ప్రపంచమంతా ఒప్పుకుంటే కాలుష్యాన్ని తగ్గించేందుకు ఏడాదికి కనీసం పది రోజుల పాటు పరిమిత స్థాయిలో లాక్ డౌన్ ప్రకటిస్తే.. బాగుంటుందని ఒక నెటిజ‌న్ ప్ర‌శ్నించ‌గా… తన అభిప్రాయాన్ని వ్య‌క్త‌ప‌రిచారు మంత్రి. ప్రస్తుత లాక్ డౌన్ వలన కాలుష్యం, భూతాపం వంటివి త‌గ్గాయ‌ని సంతోషం వ్యక్తం చేశారు.

పర్సనల్ బాడీ గార్డ్ పెళ్లికి ఫ్యామిలీతో విజయ్ దేవరకొండ.. వీడియో

అన్నం తినే ముందు లేదా తిన్న తర్వాత టీ తాగొచ్చా..? వామ్మో..

అంబానీ వ్యాపారాలు స్టాక్ మార్కెట్‌లో ఎన్ని కంపెనీలు లిస్టింగ్

తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?

ఒక లోన్ ఉన్నా.. మరో లోన్ కావాలా? ఇదిగో ఇలా ఈజీగా పొందొచ్చు..

ప్రపంచ సుందరిగా టైటిల్ గెలిచిన సుందరికి అదృష్టం కలిసిరావట్లేదా ..

బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!

రాముడి ఫొటోలున్న ప్లేట్లలో బిర్యానీ అమ్మకం.. షాప్ యజమాని అరెస్ట్

క్రెడిట్ కార్డులపై నేరగాళ్ల గురి! ఈ జాగ్రత్తలతో మీరు సేఫ్..

అప్పట్లో వైయస్సార్‌.. ఇప్పుడు జగన్‌.. ఉద్దానం బాధితులకు సీఎం హామీ
అప్పట్లో వైయస్సార్‌.. ఇప్పుడు జగన్‌.. ఉద్దానం బాధితులకు సీఎం హామీ
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం

సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే

గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!

ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?

మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌

'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.

స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!

ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్