అగ్రవర్ణ పేదలకు గుడ్ న్యూస్ చెప్పిన హరీశ్ రావు..అదేంటంటే..?

నంగునూరు మండలం బద్ధిపడగ తండాలో డబుల్ బెడ్‌రూం ఇండ్లను ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డబుల్ బెడ్‌రూం ఇండ్లు నిరుపేదలకు నిలువెత్తు గౌరవం అని పేర్కొన్నారు. దేశంలో మరెక్కడా ఇలాంటి ఇండ్లను నిర్మించి ఇవ్వడం లేదని… అన్ని వసతులతో కూడిన ఇళ్లను నిర్మించి ఇస్తుంది తెలంగాణ ప్రభుత్వమే అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా..   అగ్రవర్ణాల్లో కూడా చాలామంది నిరుపేదలు ఉన్నారని.. వారికి  కూడా డబుల్ బెడ్ రూమ్ […]

అగ్రవర్ణ పేదలకు గుడ్ న్యూస్ చెప్పిన హరీశ్ రావు..అదేంటంటే..?
Follow us

|

Updated on: Oct 23, 2019 | 8:42 PM

నంగునూరు మండలం బద్ధిపడగ తండాలో డబుల్ బెడ్‌రూం ఇండ్లను ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డబుల్ బెడ్‌రూం ఇండ్లు నిరుపేదలకు నిలువెత్తు గౌరవం అని పేర్కొన్నారు. దేశంలో మరెక్కడా ఇలాంటి ఇండ్లను నిర్మించి ఇవ్వడం లేదని… అన్ని వసతులతో కూడిన ఇళ్లను నిర్మించి ఇస్తుంది తెలంగాణ ప్రభుత్వమే అని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా..   అగ్రవర్ణాల్లో కూడా చాలామంది నిరుపేదలు ఉన్నారని.. వారికి  కూడా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తామని తెలిపారు.  వ్యవసాయాన్ని లాభదాయకం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. యువత సోషల్ మీడియా ఊబిలో చిక్కుకోని… సమయాన్ని వృథా చేయడం మంచిది కాదని పేర్కొన్నారు. కష్టపడి పని చేయాలనుకుంటే అనేక అవకాశాలున్నాయని… యువకులకు శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు.

మీన రాశిలో రవి సంచారం.. నెల రోజులు ఆ రాశుల వారు జాగ్రత్త!
మీన రాశిలో రవి సంచారం.. నెల రోజులు ఆ రాశుల వారు జాగ్రత్త!
మోక్షజ్ఞ కోసం బాలయ్య మాస్టర్ ప్లాన్.. ఆ పాన్ ఇండియా సినిమాలో..
మోక్షజ్ఞ కోసం బాలయ్య మాస్టర్ ప్లాన్.. ఆ పాన్ ఇండియా సినిమాలో..
ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ ప్రశ్నల అనువాదంలో తప్పులతడికలు
ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ ప్రశ్నల అనువాదంలో తప్పులతడికలు
కూల్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు మోస్తరు వర్షాలు
కూల్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు మోస్తరు వర్షాలు
లోక్ సభ ముంగిట ‘కారు’ బేజారు.. కేసీఆర్ మౌనం వెనుక అసలు మర్మమిదే!
లోక్ సభ ముంగిట ‘కారు’ బేజారు.. కేసీఆర్ మౌనం వెనుక అసలు మర్మమిదే!
3 టెస్ట్‌లు ఆడి రూ. 1 కోటి పట్టేశారుగా బ్రో..
3 టెస్ట్‌లు ఆడి రూ. 1 కోటి పట్టేశారుగా బ్రో..
అతను నన్ను చాలా వేధించాడు.. రాత్రిళ్ళు ఫోన్ చేసి..
అతను నన్ను చాలా వేధించాడు.. రాత్రిళ్ళు ఫోన్ చేసి..
టీడీఎస్‌ అంటే ఏమిటి? దీన్ని ఉద్యోగి జీతంలో ఎందుకు కట్‌ చేస్తారు?
టీడీఎస్‌ అంటే ఏమిటి? దీన్ని ఉద్యోగి జీతంలో ఎందుకు కట్‌ చేస్తారు?
ఎలక్షన్ కోడ్ వస్తే ఏం చెయ్యచ్చు.. ఏం చెయ్యకూడదు.!
ఎలక్షన్ కోడ్ వస్తే ఏం చెయ్యచ్చు.. ఏం చెయ్యకూడదు.!
ఏపీ టెట్‌ ఫలితాలపై వీడని సందిగ్ధత.. ఎప్పటికి వచ్చేనో?
ఏపీ టెట్‌ ఫలితాలపై వీడని సందిగ్ధత.. ఎప్పటికి వచ్చేనో?