తెలంగాణలో వీటికి మాత్రం అనుమతి లేదు..

హైదరాబాద్‌: రాష్ట్రంలో మే 31 వరకు లాక్‌ డౌన్‌ కొనసాగుతుందని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. కొన్నింటికి మాత్రం అనుమతులు ఉండబోవని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. అన్ని రకాల విద్యాసంస్థలు, శిక్షణా కేంద్రాలు అనుమతి లేదు. సినిమాథియేటర్లు, పంక్షన్‌ హాల్స్‌కు అనుమతి లేదు. బార్లు, పబ్బులు, క్రీడామైదానాలు.,క్లబ్‌ లు, జిమ్‌లు, పార్కులు మూసివేసి ఉంటాయి. మెట్రో రైలు సర్వీసులు తిరగవు. ఇక హైదరాబాద్ నగరంలో సిటీ బస్సులను అనుమతించరు. అన్ని రకాల ప్రార్థనా మందిరాలు, దేవాలయాలు మూసవేసి […]

తెలంగాణలో వీటికి మాత్రం అనుమతి లేదు..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 18, 2020 | 9:19 PM

హైదరాబాద్‌: రాష్ట్రంలో మే 31 వరకు లాక్‌ డౌన్‌ కొనసాగుతుందని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. కొన్నింటికి మాత్రం అనుమతులు ఉండబోవని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు.

అన్ని రకాల విద్యాసంస్థలు, శిక్షణా కేంద్రాలు అనుమతి లేదు. సినిమాథియేటర్లు, పంక్షన్‌ హాల్స్‌కు అనుమతి లేదు. బార్లు, పబ్బులు, క్రీడామైదానాలు.,క్లబ్‌ లు, జిమ్‌లు, పార్కులు మూసివేసి ఉంటాయి. మెట్రో రైలు సర్వీసులు తిరగవు. ఇక హైదరాబాద్ నగరంలో సిటీ బస్సులను అనుమతించరు. అన్ని రకాల ప్రార్థనా మందిరాలు, దేవాలయాలు మూసవేసి ఉంటాయి. లాక్ డౌన్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సీఎం కేసీఆర్ హెచ్చరించారు.

ప్రపంచంలో బెస్ట్‌ ఎయిర్‌పోర్టులు ఏవో తెలుసా..?
ప్రపంచంలో బెస్ట్‌ ఎయిర్‌పోర్టులు ఏవో తెలుసా..?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు