మరోసారి వాయిదా పడ్డ తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి. ఈ నెల 25 నుంచి జరగాల్సిన సప్లిమెంటరీ పరీక్షలు… వాయిదా వేస్తున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఈ పరీక్షలను జూన్ 7 నుంచి 14 వరకూ నిర్వహిస్తున్నట్టు పేర్కొంది. అదే విధంగా జూన్ 15 నుంచి 18 వరకూ ప్రాక్టికల్స్ ఉంటాయని బోర్డు ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *