సీఎల్పీ విలీనం పై విచారణ వాయిదా

Telangana High Court Adjourn Petitions On Merging Congress in TRSLP, సీఎల్పీ విలీనం పై విచారణ వాయిదా

టీఆర్‌ఎస్‌లో సీఎల్పీ విలీనం పై హైకోర్టు విచారణ రేపటికి వాయిదా పడింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌, సీఎల్పీ విలీనం పిటిషన్లను ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క దాఖలు చేశారు. అయితే ఈ పిటీషన్లపై హైకోర్టు విచారణను వాయిదా వేసింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌, సీఎల్పీ విలీనం పిటిషన్లను ఒకేసారి విచారిస్తామని హైకోర్టు వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *