హోటల్స్‌, రెస్టారెంట్స్, షాపింగ్ మాల్స్‌కు గైడ్‌లైన్స్ రిలీజ్ చేసిన తెలంగాణ సర్కార్..

తెలంగాణ రాష్ట్రంలో రేపటినుంచి హోటల్స్‌, రెస్టారెంట్స్, షాపింగ్‌ మాల్స్‌ తెరుచుకోనున్నాయి. దాదాపు రెండు నెలల తర్వాత తెరుచుకోబోతుండటంతో.. తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలంగాణ ప్రభుత్వం గైడ్‌లైన్స్‌ను రిలీజ్ చేసింది.

హోటల్స్‌, రెస్టారెంట్స్, షాపింగ్ మాల్స్‌కు  గైడ్‌లైన్స్ రిలీజ్ చేసిన తెలంగాణ సర్కార్..
Follow us

| Edited By:

Updated on: Jun 07, 2020 | 10:48 PM

తెలంగాణ రాష్ట్రంలో రేపటినుంచి హోటల్స్‌, రెస్టారెంట్స్, షాపింగ్‌ మాల్స్‌ తెరుచుకోనున్నాయి. దాదాపు రెండు నెలల తర్వాత తెరుచుకోబోతుండటంతో.. తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలంగాణ ప్రభుత్వం గైడ్‌లైన్స్‌ను రిలీజ్ చేసింది. అయితే థియేటర్లు, గేమింగ్‌ పార్కులు తెరిచేందుకు మాత్రం ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు.

1. హోటల్స్‌, రెస్టారెంట్స్‌, షాపింగ్‌ మాల్స్‌లలో ఖచ్చితంగా శానిటైజర్స్ అందుబాటులో ఉండాలి 2. రెగ్యులర్‌గా శానిటైజ్ చేస్తుండాలి 3. లోనికి వచ్చే కస్టమర్ల ఆరోగ్య స్థితిని తెలుసుకునేందుకు ధర్మల్ స్క్రీనింగ్‌ ఖచ్చితంగా చెక్ చేయాలి 4.ఫేస్‌ మాస్క్‌ లేకుండా లోనికి ఎవ్వర్ని కూడా అనుమతించవద్దు 5. హోటల్స్‌, రెస్టారెంట్స్‌, షాపింగ్‌ మాల్స్‌లో రూం టెంపరేచర్ 24-30 డిగ్రీల మధ్య ఉండేలా చూసుకోవాలి 6.కస్టమర్ల మధ్య సోషల్ డిస్టెన్స్ ఉండేలా చొరవ తీసుకోవాలి 7. కస్టమర్లు నిల్చునుందుకు మార్కింగ్‌ చేసి పెట్టాలి 8.కరోనా అలర్ట్స్‌కు సంబంధించిన పోస్టర్స్‌, ఆడియో,వీడియో మెటిరియల్‌ను ప్రదర్శించేలా చూడాలి 9.హోటల్స్‌, రెస్టారెంట్స్‌ ఎక్కువగా టేక్‌ అవేకి ప్రాధన్యత ఇచ్చేలా చూడాలి 10. సీటింగ్ అరేంజ్‌మెంట్‌లో సోషల్ డిస్టెన్స్ ఉండేలా చూడాలి 11.సర్వ్‌ చేసే సిబ్బంది కూడా ఖచ్చితంగా మాస్క్, గ్లౌజ్స్‌,హ్యాండ్ శానిటైజర్స్‌ను ఉపయోగించాలి

20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
కేటీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టిన వరంగల్ మేయర్..!
కేటీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టిన వరంగల్ మేయర్..!
లగేజ్‌లో నూడుల్స్ ప్యాకెట్.... అనుమానంతో ఓపెన్ చేయగా..
లగేజ్‌లో నూడుల్స్ ప్యాకెట్.... అనుమానంతో ఓపెన్ చేయగా..
ఒక్కో డ్రింక్ బ్రహ్మాస్త్రమే.. ఈ 4 పానీయాలు తాగితే..
ఒక్కో డ్రింక్ బ్రహ్మాస్త్రమే.. ఈ 4 పానీయాలు తాగితే..