కోవిడ్ వ్యాక్సిన్ పట్ల అపోహలు వద్దు.. ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలిః గవర్నర్ తమిళసై

కోవిడ్ వ్యాక్సినేషన్‌పై అపోహలు విడనాడి... ధైర్యంగా ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని గవర్నర్ పిలుపు.

కోవిడ్ వ్యాక్సిన్ పట్ల అపోహలు వద్దు.. ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలిః గవర్నర్ తమిళసై
Follow us

|

Updated on: Jan 24, 2021 | 6:43 PM

Governor on Covid vaccination : ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ అత్యంత వేగంగా కొనసాగుతుంది. కొవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనే వ్యాక్సిన్ మన దేశ శాస్త్రవేత్తలు అందుబాటులోకి తేవటం చాలా సంతోషంగా ఉందని తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తెలిపారు. ఆమె తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలకు చెందిన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమిళసై మాట్లాడుతూ కొవిడ్‌ వ్యాక్సిన్ పట్ల అపోహలు వద్దన్నారు. కరోనా వైరస్‌ను స్వదేశంలో తయారైన వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తుందన్నారు. దేశాన్ని వణికిస్తున్న కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు మన దేశ శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ కోసం విశేషంగా కృషీ చేశారన్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్‌పై అపోహలు విడనాడి… ధైర్యంగా ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకొని కోవిడ్ నుండి రక్షణ పొంది ఆరోగ్యంగా ఉండాలని తమిళసై ఆకాంక్షించారు.

అనంతకు ముందు గవర్నర్ తమిళసై కుటుంబసభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శంచుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేశారు. ఆ తర్వాత తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని, శ్రీకాళహస్తిశ్వరుడిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, పూజారులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికి అశీర్వచనం చేశారు.

ఇదీ చదవండి… ఆయోధ్య రామ మందిర నిర్మాణాకి కదిలిన పాతబస్తీ.. విరాళాలు సేకరించిన ముస్లిం మహిళలు

యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం

51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.

ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై

ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?

మీన రాశిలో శుక్రుడు సంచారం.. ఆ రాశుల వారికి సుఖ సంతోషాలు

అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం

లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులు చేసే ఖర్చు ఎంతంటే..

పోలీసుల ముందే కుప్పిగంతులా..! వన్‌వీల్‌పై బైక్‌ నడుపుతూ యువకుడు..
పోలీసుల ముందే కుప్పిగంతులా..! వన్‌వీల్‌పై బైక్‌ నడుపుతూ యువకుడు..
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?

సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..