తెలంగాణకు త్వరలో మరో ఎయిర్పోర్ట్!
తెలంగాణ ప్రజలకు కేంద్రం త్వరలోనే తీపి కబురు ఇవ్వనుంది. ఈ మేరకు రాష్ట్రంలో మినీ విమానాశ్రయానికి సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేస్తోంది. మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలం గుడిబండ వద్ద ఈ నూతన విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. సుమారు 500 ఎకరాల్లో మినీ విమానాశ్రయం రూపుదిద్దుకోబోతోంది. సాంకేతిక అనుమతులు రాగానే కేంద్రం పనులు ప్రారంభించడానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.