తెలంగాణ ప్రభుత్వం సంచలనం.. వారికి కూడా రూ.1500 సాయం..

వరుసగా మూడు నెలల పాటు రేషన్ తీసుకొని వారికి కూడా తెలంగాణ ప్రభుత్వం కరోనా ఆర్ధిక సాయాన్ని మంజూరు చేసింది. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో రేషన్ తీసుకోకుండా ఏప్రిల్‌లో తీసుకున్న 2.08 లక్షల మంది లబ్ధిదారులకు.. ఏప్రిల్, మే నెలలకు గానూ ఒక్కొక్కరికి రూ.3 వేలు చొప్పున మొత్తంగా రూ.62.40 కోట్లను వారి ఖాతాల్లోకి జమ చేసింది. గతంలో మూడు నెలల పాటు కార్డు ఉండి కూడా రేషన్ తీసుకొని వారికి రూ.1,500 ఆర్ధిక సాయాన్ని నిలిపివేస్తున్నట్లు […]

తెలంగాణ ప్రభుత్వం సంచలనం.. వారికి కూడా రూ.1500 సాయం..
Follow us

|

Updated on: May 24, 2020 | 4:33 PM

వరుసగా మూడు నెలల పాటు రేషన్ తీసుకొని వారికి కూడా తెలంగాణ ప్రభుత్వం కరోనా ఆర్ధిక సాయాన్ని మంజూరు చేసింది. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో రేషన్ తీసుకోకుండా ఏప్రిల్‌లో తీసుకున్న 2.08 లక్షల మంది లబ్ధిదారులకు.. ఏప్రిల్, మే నెలలకు గానూ ఒక్కొక్కరికి రూ.3 వేలు చొప్పున మొత్తంగా రూ.62.40 కోట్లను వారి ఖాతాల్లోకి జమ చేసింది. గతంలో మూడు నెలల పాటు కార్డు ఉండి కూడా రేషన్ తీసుకొని వారికి రూ.1,500 ఆర్ధిక సాయాన్ని నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

అయితే మూడు నెలల రేషన్ తీసుకోలేదన్న నిబంధనతో కరోనా సాయాన్ని నిలిపివేయోద్దని హైకోర్టు ప్రభుత్వాన్ని సూచించడంతో ఏప్రిల్‌లో బియ్యం తీసుకున్న లబ్ధిదారులకు పౌర సరఫరాల శాఖ వారి అకౌంట్లలోకి నగదు జమ చేసింది. ఏప్రిల్ నెలలో 74.07 లక్షలు, మే నెలలో 74.35 లక్షల మంది లబ్దిదారులకు రూ. 1,500 చొప్పున మొత్తంగా రూ. 2,227 కోట్లను జమ చేసింది. అటు బ్యాంకు ఖాతాలు లేనివారికి మరో రూ. 158. 24 కోట్లు అందజేసింది. కాగా, ఇప్పటివరకు 81.49 లక్షల మంది లబ్దిదారులకు 3 లక్షల 25 వేల టన్నుల ఉచిత బియ్యం, 5187 టన్నుల కందిపప్పును పంపిణీ చేసినట్లు పౌర సరఫరాల సంస్థ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి వెల్లడించారు.

ఇది చదవండి: రూ.100 ఫైన్ తీసుకుని.. వాహనాలను విడిచిపెట్టండి..

అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
రుతురాజ్ సెంచరీ.. ఆఖర్లో దూబే మెరుపులు.. లక్నో టార్గెట్ ఎంతంటే?
రుతురాజ్ సెంచరీ.. ఆఖర్లో దూబే మెరుపులు.. లక్నో టార్గెట్ ఎంతంటే?
ఈ హీరోయిన్‏ను గుర్తుపట్టరా ?.. ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయి..
ఈ హీరోయిన్‏ను గుర్తుపట్టరా ?.. ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయి..
ఇకపై 24 కాదు 12 గంటల్లోనే! హైదరాబాదీలకు అద్దిరిపోయే వార్త..
ఇకపై 24 కాదు 12 గంటల్లోనే! హైదరాబాదీలకు అద్దిరిపోయే వార్త..
చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా
చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా
శరీరంలో విటమిన్ B12, విటమిన్ D పని ఏంటి..? తగ్గితే ఏం చేయాలి..
శరీరంలో విటమిన్ B12, విటమిన్ D పని ఏంటి..? తగ్గితే ఏం చేయాలి..
మట్టిని తవ్వుతుండగా కనిపించిన పురాతన సీసా.. పైకి తీసి చూడగా
మట్టిని తవ్వుతుండగా కనిపించిన పురాతన సీసా.. పైకి తీసి చూడగా
హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?
హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?