తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.. అమరవీరులకు నివాళులర్పించిన సీఎం

స్వరాష్ట్ర కాంక్ష సిద్ధించి ఆరేళ్లు పూర్తి చేసుకున్న తెలంగాణ.. మరో సంవత్సరంలోకి అడుగేయనుంది. కరోనా నేపథ్యంలో ఎలాంటి హంగూ ఆర్బాటాలు లేకుండా వేడుకలు జరగనున్నాయి. హైదరాబాద్ గన్‌ పార్క్‌ వద్ద ఇవాళ అమరవీరులకు నివాళులర్పించనున్నారు సీఎం కేసీఆర్. అనంతరం ప్రగతి భవన్‌ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పతాకం...

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.. అమరవీరులకు నివాళులర్పించిన సీఎం
Follow us

| Edited By:

Updated on: Jun 02, 2020 | 11:31 AM

స్వరాష్ట్ర కాంక్ష సిద్ధించి ఆరేళ్లు పూర్తి చేసుకున్న తెలంగాణ రాష్ట్రం.. మరో సంవత్సరంలోకి అడుగేయనుంది. కరోనా నేపథ్యంలో ఎలాంటి హంగూ ఆర్బాటాలు లేకుండా వేడుకలు జరగనున్నాయి. ఇవాళ హైదరాబాద్ గన్‌ పార్క్‌ వద్ద అమరవీరులకు నివాళులర్పించారు సీఎం కేసీఆర్. రెండు నిమిషాల పాటు ఆయన మౌనం పాటించారు. హోంమంత్రి మహమూద్ అలీ, ఎంపీ సంతోష్ కుమార్, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్ అమరవీరులకు నివాళులు అర్పించారు.

అలాగే ప్రగతి భవన్‌లో కూడా జెండా ఆవిష్కరించనున్నారు సీఎం కేసీఆర్. కాగా ఇప్పటికే ప్రజా ప్రతినిధులందరూ వారికి సంబంధించిన కార్యాలయాల్లో 8.30లకే జాతీయ పతాకం ఆవిష్కరించారు. అలాగే అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ వేడుకలను నిర్వహించాలని పేర్కొంది తెలంగా ప్రభుత్వం. అంతేకాకుండా నేతలు, నాయకులు, కార్యకర్తలు కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా మాస్కులు, శానిటైజర్లు విధిగా ఉపయోగించి, భౌతిక దూరం తప్పకుండా పాటించాలని సూచించింది తెలంగాణ సర్కార్.

ఇవి కూడా చదవండి:

ప్రపంచంపై కరోనా పంజా.. పెరుగుతున్న మరణాలు

కరోనా కలవరం.. నటి ఖుష్బూ ఇంట తీవ్ర విషాదం

తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..