జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉద్యోగులకు రొటేషన్ డ్యూటీలు

గ్రేటర్‌ పరిధిలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యం రాష్ట్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగుల రొటేషన్‌ డ్యూటీల గడువును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉద్యోగులకు రొటేషన్ డ్యూటీలు
Follow us

|

Updated on: Jul 07, 2020 | 10:17 AM

గ్రేటర్‌ పరిధిలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యం రాష్ట్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగుల రొటేషన్‌ డ్యూటీల గడువును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ కార్యాలయ ఉద్యోగుల్లో 50 శాతం మంది రోజు విడిచి రోజు గానీ వారం విడిచి వారం గానీ విధులకు హాజరు కావాలని ఆదేశించారు. గతంలో జారీచేసిన ఉత్తర్వుల అమలు గడువు ఈ నెల 4తో ముగిసింది. దీంతో ఈ గడువును ఈ నెల 31 వరకు పొడిగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు కార్యాలయాలకు వచ్చే ఉద్యోగులు విధిగా కరోనా నిబంధనలు అమలు చేస్తూ భౌతిక దూరం పాటిస్తూ విధులు నిర్వహించాలన్నారు. ఎక్కువ శాతం ఆన్ లైన్ లోనే సమస్యల పరిష్కారానికి ఉద్యోగులు చొరవ చూపాలని సూచిస్తున్నారు.

నీచ బుధుడితో ఆ రాశుల వారికి లాభాలే లాభాలు! అందులో మీ రాశీ ఉందా..?

పాన్ కార్డు లేకున్నా సిబిల్ స్కోర్ ఎంతో తెలుసుకోవచ్చు..

గుడ్‌న్యూస్‌.. ఐపీఎల్‌ కోసం జియో టాప్‌-5 డేటా రీఛార్జ్‌ ప్లాన్స్

పొరపాటు కూడా మంచిదే.. ఇవి గింజలు కాదు దివ్యాస్త్రాలు..

కాంగ్రెస్‌ని టచ్ చేస్తే హైటెన్షన్ వైర్‌ని టచ్ చేసినట్టే: రేవంత్

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు.. బిలియనీర్లు కూడా ఆలోచిస్తాడు

పేటీఎం యూజర్లకు గుడ్ న్యూస్.. సేవలన్నీ యథాతథం.. ఆ ఒక్కటే మార్పు..

ఎంత మార్పు.. తను ఇప్పుడు స్టార్ హీరోయిన్ అంటే నమ్ముతారా..?

హాట్ హాట్ సమ్మర్.. కూల్ కూల్ ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారా..?

డబుల్ డిజిట్ టార్గెట్‌గా రాష్ట్రానికి బీజేపీ జాతీయ నేతలు

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్

కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు

కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!