Telangana Corona Cases: తెలంగాణలో కొత్తగా 221 కోవిడ్ కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల వివరాలు ఇలా

తెలంగాణలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. కొత్తగా నిర్వహించిన  కరోనా నిర్థరణ పరీక్షల్లో కొత్తగా 214 పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. ఫలితంగా  ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య...

Telangana Corona Cases: తెలంగాణలో కొత్తగా 221 కోవిడ్ కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల వివరాలు ఇలా
Follow us

|

Updated on: Jan 23, 2021 | 10:40 AM

Telangana Corona Cases:  తెలంగాణలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. కొత్తగా నిర్వహించిన  కరోనా నిర్థరణ పరీక్షల్లో కొత్తగా 221 పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. ఫలితంగా  ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,93,056కి చేరింది. శుక్రవారం కరోనాతో ఇద్దరు మృతి చెందినట్లు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం రిలీజ్ చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో మృతుల సంఖ్య 1,588కి చేరింది. కరోనాబారి నుంచి శుక్రవారం 431 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం రికవరీల సంఖ్య 2,87,899కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 3,569 ఉండగా వీరిలో 1973 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.  జీహెచ్‌ఎంసీలో కొత్తగా 36 కేసులు నమోదయ్యాయి.

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ నివారణ కోసం వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. తెలంగాణలో కూడా కూడా ఈ ప్రక్రియ కొనసాగుతోంది.  తొలి దశలో హెల్త్ కేర్ వర్కర్లు కోవాక్సిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లు తీసుకుంటున్నారు. త్వరలో ప్రజలకు సైతం వ్యాక్సిన్ వేసే ప్రక్రియ ప్రారంభం కానుంది.

Also Read:

కిస్తీ కట్టాలంటూ ఫైనాన్స్‌ కంపెనీ వరుస ఫోన్ కాల్స్.. టార్చర్ తట్టుకోలేక ఆటోని తగలబెట్టిన వ్యక్తి

తపశ్శక్తి పేరుతో నిలువు దోపిడీ.. అన్నదమ్ములను అడ్డంగా ముంచిన దొంగ స్వామీజీలు.. తస్మాత్‌ జాగ్రత్త!

శుక్రవారం రోజున లక్ష్మీ దేవిని ఈ పేర్లతో పూజించండి.. డబ్బే డబ్బు
శుక్రవారం రోజున లక్ష్మీ దేవిని ఈ పేర్లతో పూజించండి.. డబ్బే డబ్బు
నారా రోహిత్‌ నయా సుందరకాండ | రిలీజ్ డేట్ ఫిక్స్ అయిన 'రాబిన్‌ హుడ
నారా రోహిత్‌ నయా సుందరకాండ | రిలీజ్ డేట్ ఫిక్స్ అయిన 'రాబిన్‌ హుడ
ఆ ఒక్క పనిచేస్తే చాలు.. సలార్ సినిమాలో ప్రభాస్ బైక్ గెలుచుకోవచ్చు
ఆ ఒక్క పనిచేస్తే చాలు.. సలార్ సినిమాలో ప్రభాస్ బైక్ గెలుచుకోవచ్చు
సిల్వర్ స్క్రీన్ అంతా రామ నామమే.. 2024 రానున్న సినిమాలు ఇవే
సిల్వర్ స్క్రీన్ అంతా రామ నామమే.. 2024 రానున్న సినిమాలు ఇవే
డార్లింగ్ నే నమ్ముకుంటున్న హీరోయిన్లు.! ప్రభాస్ మ్యాజిక్ అలాంటిది
డార్లింగ్ నే నమ్ముకుంటున్న హీరోయిన్లు.! ప్రభాస్ మ్యాజిక్ అలాంటిది
ఫ్యాన్స్ గెట్ రెడీ..పుష్ప 2 నుంచి మరో పవర్ ఫుల్ టీజర్..ఎప్పుడంటే?
ఫ్యాన్స్ గెట్ రెడీ..పుష్ప 2 నుంచి మరో పవర్ ఫుల్ టీజర్..ఎప్పుడంటే?
దూరమైంది నేనే..! నా సినిమాలు కాదు అంటున్న పవన్‌ కళ్యాణ్.!
దూరమైంది నేనే..! నా సినిమాలు కాదు అంటున్న పవన్‌ కళ్యాణ్.!
తాగే నీటిలో విషం కలిపి భార్య, ఇద్దరు పిల్లలను చంపిన భర్త..
తాగే నీటిలో విషం కలిపి భార్య, ఇద్దరు పిల్లలను చంపిన భర్త..
టాలీవుడ్ లక్కీ గర్ల్ సంయుక్త.. సమంత సలహా తీసుకున్నారా.?
టాలీవుడ్ లక్కీ గర్ల్ సంయుక్త.. సమంత సలహా తీసుకున్నారా.?
సీఎం జగన్‌పై దాడి కేసులో వెలుగులోకి సంచలనాలు.. పక్కా ప్లాన్‌తో..
సీఎం జగన్‌పై దాడి కేసులో వెలుగులోకి సంచలనాలు.. పక్కా ప్లాన్‌తో..