‌నాలుగో జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్… ఆ 47 మంది సభ్యుల వివరాలు ఇవే

జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు కాంగ్రెస్‌ నాలుగో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో 16 డివిజన్లకు అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్‌ ఇప్పటివరకు 47 మందిని ప్రకటించగా.. తాజా జాబితాతో...

  • Sanjay Kasula
  • Publish Date - 11:25 pm, Thu, 19 November 20
‌నాలుగో జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్... ఆ 47 మంది సభ్యుల వివరాలు ఇవే

telangana congress party  : జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు కాంగ్రెస్‌ నాలుగో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో 16 డివిజన్లకు అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్‌ ఇప్పటివరకు 47 మందిని ప్రకటించగా.. తాజా జాబితాతో ఆ సంఖ్య 63కి చేరింది. రేపే నామినేషన్ల సమర్పణకు తుది గడువు కావడంతో ఈ రాత్రి లేదా రేపు ఉదయానికి మిగిలిన డివిజన్ల అభ్యర్థులను ఖరారు చేసే పనిలో తెలంగాణ పీసీసీ నేతలు ఫుల్ బిజీగా ఉన్నారు.