Sankranti wishes : తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు, సిరి సంపదలతో విలసిల్లాలని ఆకాంక్ష

రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం సిరి సంప‌ద‌ల‌తో, భోగ భాగ్యాల‌తో..

  • Venkata Narayana
  • Publish Date - 12:52 pm, Thu, 14 January 21

రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం సిరి సంప‌ద‌ల‌తో, భోగ భాగ్యాల‌తో విలసిల్లాల‌ని ఆయన ఆకాంక్షించారు. ప్రజ‌లంతా సుఖ, సంతోషాల‌తో జీవించేలా దీవించాల‌ని భ‌గ‌వంతుడిని ప్రార్థిస్తూ.. సంక్రాంతి పండుగ‌ను ఆనందంగా జ‌రుపుకోవాల‌ని కేసీఆర్ కోరారు. సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు చెప్పారు.