ఎమ్మెల్యే రోజా ఇంటికి తెలంగాణ సీఎం కేసీఆర్

నగరి ఎమ్మెల్యే రోజా ఇంటికి తెలంగాణ సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. సోమవారం తమిళనాడులోని కాంచీపురంలోని అత్తి వరదరాజ స్వామి ఆలయానికి కేసీఆర్ వెళ్లనున్నారు. ఉదయం హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో బయలు దేరిన కేసీఆర్.. రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి మార్గ మాధ్యం గుండా తమిళనాడు కాంచీపురానికి చేరుకుంటారు. ఈ సందర్భంగానే కాంచీపురంలో వున్న నగరి ఎమ్మెల్యే రోజా ఇంటికి.. కేసీఆర్ వెళ్లనున్నారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్‌కు భోజన ఏర్పాట్లు చేయనున్నారు ఎమ్మెల్యే రోజా.

Follow us

| Edited By:

Updated on: Aug 12, 2019 | 10:44 AM