కొత్త సచివాలయ, అసెంబ్లీ భవనాలకు శంకుస్థాపన

తెలంగాణ కొత్త సచివాలయ, అసెంబ్లీ భవనాలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. పండితులచే వేద మంత్రాల మధ్య రెండు భవనాలకు భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రూ. 400 కోట్ల వ్యయంతో కొత్త సచివాలయ నిర్మాణం జరుగుతోంది. కొత్ల అసెంబ్లీకి చెందిన డిజైన్లు కూడా పూర్తయ్యాయి. ఢిల్లీలోని పార్లమెంట్ భవనాన్ని పోలి ఉండేలా అసెంబ్లీ బిల్డింగ్‌‌ని నిర్మించనున్నారు. ఏడాదిన్నర లోపు ఈ రెండు భవనాల నిర్మాణాలు పూర్తికానున్నాయి.

Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 27, 2019 | 6:58 PM