Breaking News
  • దేశంలో కరోనా వైర‌స్ వీర‌విహారం చేస్తోంది. రోజురోజుకూ కేసులు సంఖ్య‌తో పాటు, మరణాల సంఖ్య కూడా ప్ర‌మాద‌క‌ర రీతిలో పెరుగుతోంది. కొత్తగా 24 వేల 850 మంది వైరస్​ సోకింది. మరో 613 మంది క‌రోనా కార‌ణంగా ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా వివ‌రాలు వెల్లడించింది. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,73,165. ప్ర‌స్తుతం యాక్టీవ్ కేసులు2,44,814. వ్యాధి బారి నుంచి కోలుకున్న‌వారు 4,09,083. క‌రోనాతో మొత్తం ప్రాణాలు విడిచినవారి సంఖ్య 19,268.
  • కోవిడ్-19 వార్ రూమ్ ఏర్పాటు చేయనున్న ఢిల్లీ సర్కారు
  • డీఆర్డీవో నిర్మించిన ఆస్పత్రిలో అన్ని రకాల సదుపాయాలున్నాయి. ఇక్కడ వైద్యం పూర్తిగా ఉచితం. ఆర్మీ వైద్యులు సైవలందిస్తారు. కంటోన్మెంట్లోని చెత్త డంపింగ్ ప్రాంతాన్ని చదును చేసి సర్దార్ పటేల్ ఆస్పత్రిగా మార్చాం. డీఆర్డీవో ఇప్పటి వరకు 70 రకాల దేశీయ వైద్య ఉత్పత్తులు తయారు చేసింది. నెలకు 25,000 వెంటిలేటర్లు తయారు చేసే సామర్థ్యం కలిగి ఉన్నాం. దేశీయ అవసరాలు పోను ఎగుమతి చేసేందుకు కూడా సిద్ధం. జి. సతీశ్ రెడ్డి, డీఆర్డీఓ ఛైర్మన్.
  • రేపటి నుండి తెరుచుకోనున్న హైదరాబాద్లోని పలు మార్కెట్లు. బేగంబజార్ ట్రూప్ బజార్,జనరల్ బజార్ మార్కెట్లు. కరోనా భయం తో స్వచ్చందంగా షాప్స్ మూసేసి షొప్స్ యజమానులు . 10 రోజుల తరువాత రెపటినుండి యధాతధంగా నడవనున్న మార్కెట్లు.
  • చెన్నై : హాస్పిటల్ మూసివేత. చెన్నైలోని విజయా హాస్పిటల్లో కరోనా కలకలం. 50 మందికి పైగా హాస్పిటల్ సిబ్బందికి కరోనా పాజిటివ్. కరోనా తో హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ శరత్ రెడ్డి మృతి. హాస్పిటల్ ఈమెర్జెన్సీ సర్వీసులు నిలిపివేత. హాస్పిటల్లో ఉన్న ఇన్ పేషేంట్ లను ఇతర హాస్పిటల్స్ కు తరలింపు. హాస్పిటల్ లో సిబ్బందికి, వచ్చిన రోగులకు కరోనా టెస్టులు. నెల్లూరు, చిత్తూరు జిల్లాల నుంచి తరచూ వైద్యం కోసం విజయ హాస్పిటల్ కు వెళుతున్న వారిలో ఆందోళన.
  • రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో ప్రధాని మోదీ భేటీ. లద్దాఖ్ పర్యటన నుంచి తిరిగొచ్చిన వెంటనే భేటీ. సరిహద్దు ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మద్ధతు సహా పలు అంశాలపై చర్చ.

హుజుర్‌నగర్‌పై వరాల జల్లు.. ఆర్టీసీ సమ్మె ఎటు వైపు?

CM KCR Huzurnagar tour, హుజుర్‌నగర్‌పై వరాల జల్లు.. ఆర్టీసీ సమ్మె ఎటు వైపు?

ఇటీవల జరిగిన హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక ఫలితాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందారు. దీంతో కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న హుజూర్‌నగర్‌ ఇప్పుడు టీఆర్ఎస్ ఖాతాలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇవాళ భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నట్లు గురువారం వెల్లడించిన సీఎం కేసీఆర్.. దీనికి ప్రజా కృతజ్ఞత సభగా పేరు పెట్టారు. అయితే ఈ ఫలితాలపై ఆర్టీసీ సమ్మె ప్రభావం పడుతుందని అందరూ భావించారు. కానీ ప్రజలు మాత్రం టీఆర్ఎస్‌కే పట్టం కట్టారు. ఈ నేపథ్యంలో ఈ సభలో పాల్గొననున్న కేసీఆర్.. హుజూర్ నగర్ ప్రజలకు భారీ వరాలు ప్రకటిస్తారని సమాచారం.

కాగా ఈ సభకు హైదరాబాద్ నుంచీ కేసీఆర్ రోడ్డు మార్గంలో రానున్నారు. అందుకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లను అధికారులు చేశారు. మొత్తం లక్ష మందిని సభకు తరలించాలని టీఆర్ఎస్ వర్గాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా చాలా మంది మంత్రులు అక్కడే ఉండి ఏర్పాట్లను చేశారు.

CM KCR Huzurnagar tour, హుజుర్‌నగర్‌పై వరాల జల్లు.. ఆర్టీసీ సమ్మె ఎటు వైపు?

కేసీఆర్ ‘ప్రజా కృతఙ్ఞత సభ’: లైవ్ అప్‌డేట్స్

హుజుర్ నగర్ రింగ్ రోడ్డు, ట్యాంక్ బండ్‌ను మంజూరు చేస్తాం

26/10/2019,5:54PM
CM KCR Huzurnagar tour, హుజుర్‌నగర్‌పై వరాల జల్లు.. ఆర్టీసీ సమ్మె ఎటు వైపు?

కేసీఆర్ ‘ప్రజా కృతఙ్ఞత సభ’: లైవ్ అప్‌డేట్స్

రైతుల మీద పైసా భారం లేకుండా ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ల నిర్వహణను ప్రభుత్వమే చేపడుతుంది

26/10/2019,5:52PM
CM KCR Huzurnagar tour, హుజుర్‌నగర్‌పై వరాల జల్లు.. ఆర్టీసీ సమ్మె ఎటు వైపు?

కేసీఆర్ ‘ప్రజా కృతఙ్ఞత సభ’: లైవ్ అప్‌డేట్స్

నాగార్జునసాగర్ ఆయకట్ట కోసం ఈ బడ్జెట్‌లో, వచ్చే బడ్జెట్‌ల్లో నిధులు కేటాయిస్తాం

26/10/2019,5:50PM
CM KCR Huzurnagar tour, హుజుర్‌నగర్‌పై వరాల జల్లు.. ఆర్టీసీ సమ్మె ఎటు వైపు?

కేసీఆర్ ‘ప్రజా కృతఙ్ఞత సభ’: లైవ్ అప్‌డేట్స్

కోటి 20 లక్షల ఎకరాలకు నీళ్లు తెప్పిస్తాం – కేసీఆర్

26/10/2019,5:47PM
CM KCR Huzurnagar tour, హుజుర్‌నగర్‌పై వరాల జల్లు.. ఆర్టీసీ సమ్మె ఎటు వైపు?

కేసీఆర్ ‘ప్రజా కృతఙ్ఞత సభ’: లైవ్ అప్‌డేట్స్

సూర్యాపేటలో మంచి నీటి పరిష్కారం కోసం 50-60 బోర్‌వెల్స్ మంజూరు చేశాం – కేసీఆర్

26/10/2019,5:46PM
CM KCR Huzurnagar tour, హుజుర్‌నగర్‌పై వరాల జల్లు.. ఆర్టీసీ సమ్మె ఎటు వైపు?

కేసీఆర్ ‘ప్రజా కృతఙ్ఞత సభ’: లైవ్ అప్‌డేట్స్

ప్రజాదర్బార్ పెట్టి పోడుభూముల సమస్య తీరుస్తాం – కేసీఆర్

26/10/2019,5:40PM
CM KCR Huzurnagar tour, హుజుర్‌నగర్‌పై వరాల జల్లు.. ఆర్టీసీ సమ్మె ఎటు వైపు?

కేసీఆర్ ‘ప్రజా కృతఙ్ఞత సభ’: లైవ్ అప్‌డేట్స్

ఎక్కువ శాతం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు మంజూరు చేస్తాం – కేసీఆర్

26/10/2019,5:39PM
CM KCR Huzurnagar tour, హుజుర్‌నగర్‌పై వరాల జల్లు.. ఆర్టీసీ సమ్మె ఎటు వైపు?

కేసీఆర్ ‘ప్రజా కృతఙ్ఞత సభ’: లైవ్ అప్‌డేట్స్

హుజుర్ నగర్‌కు త్వరలోనే రెవెన్యూ డివిజన్- కేసీఆర్

26/10/2019,5:38PM
CM KCR Huzurnagar tour, హుజుర్‌నగర్‌పై వరాల జల్లు.. ఆర్టీసీ సమ్మె ఎటు వైపు?

కేసీఆర్ ‘ప్రజా కృతఙ్ఞత సభ’: లైవ్ అప్‌డేట్స్

హుజుర్ నగర్‌లో కోర్టు కూడా ఏర్పాటు చేస్తాం

26/10/2019,5:37PM
CM KCR Huzurnagar tour, హుజుర్‌నగర్‌పై వరాల జల్లు.. ఆర్టీసీ సమ్మె ఎటు వైపు?

కేసీఆర్ ‘ప్రజా కృతఙ్ఞత సభ’: లైవ్ అప్‌డేట్స్

హుజుర్ నగర్‌లో ఈఎస్ఐ ఆసుపత్రి, పాలిటెక్నీక్ కాలేజీను ఏర్పాటు చేస్తాం

26/10/2019,5:36PM
CM KCR Huzurnagar tour, హుజుర్‌నగర్‌పై వరాల జల్లు.. ఆర్టీసీ సమ్మె ఎటు వైపు?

కేసీఆర్ ‘ప్రజా కృతఙ్ఞత సభ’: లైవ్ అప్‌డేట్స్

హుజుర్ నగర్‌లో బంజారా భవన్ మంజూరు

26/10/2019,5:35PM
CM KCR Huzurnagar tour, హుజుర్‌నగర్‌పై వరాల జల్లు.. ఆర్టీసీ సమ్మె ఎటు వైపు?

కేసీఆర్ ‘ప్రజా కృతఙ్ఞత సభ’: లైవ్ అప్‌డేట్స్

గిరిజన బిడ్డలా కోసం హుజుర్ నగర్‌లో రెసిడెన్షియల్ పాఠశాల – కేసీఆర్

26/10/2019,5:34PM
CM KCR Huzurnagar tour, హుజుర్‌నగర్‌పై వరాల జల్లు.. ఆర్టీసీ సమ్మె ఎటు వైపు?

కేసీఆర్ ‘ప్రజా కృతఙ్ఞత సభ’: లైవ్ అప్‌డేట్స్

నేరేడుచర్ల మున్సిపాలిటీకి రూ.15 కోట్లు మంజూరు చేస్తున్నాం

26/10/2019,5:32PM
CM KCR Huzurnagar tour, హుజుర్‌నగర్‌పై వరాల జల్లు.. ఆర్టీసీ సమ్మె ఎటు వైపు?

కేసీఆర్ ‘ప్రజా కృతఙ్ఞత సభ’: లైవ్ అప్‌డేట్స్

హుజుర్ నగర్‌కు సీఎం ఫండ్స్ నుంచి రూ.25 కోట్లు మంజూరు – కేసీఆర్

26/10/2019,5:31PM
CM KCR Huzurnagar tour, హుజుర్‌నగర్‌పై వరాల జల్లు.. ఆర్టీసీ సమ్మె ఎటు వైపు?

కేసీఆర్ ‘ప్రజా కృతఙ్ఞత సభ’: లైవ్ అప్‌డేట్స్

ప్రతి మండల కేంద్రానికి రూ.30 లక్షలు మంజూరు – కేసీఆర్

26/10/2019,5:29PM
CM KCR Huzurnagar tour, హుజుర్‌నగర్‌పై వరాల జల్లు.. ఆర్టీసీ సమ్మె ఎటు వైపు?

కేసీఆర్ ‘ప్రజా కృతఙ్ఞత సభ’: లైవ్ అప్‌డేట్స్

134 గ్రామపంచాయతీలకు రూ.20 లక్షలు మంజూరు చేస్తాం – కేసీఆర్

26/10/2019,5:29PM
CM KCR Huzurnagar tour, హుజుర్‌నగర్‌పై వరాల జల్లు.. ఆర్టీసీ సమ్మె ఎటు వైపు?

కేసీఆర్ ‘ప్రజా కృతఙ్ఞత సభ’: లైవ్ అప్‌డేట్స్

పల్లెప్రగతి కార్యక్రమంలో మంచి ఫలితాలు వచ్చాయి – కేసీఆర్

26/10/2019,5:28PM
CM KCR Huzurnagar tour, హుజుర్‌నగర్‌పై వరాల జల్లు.. ఆర్టీసీ సమ్మె ఎటు వైపు?

కేసీఆర్ ‘ప్రజా కృతఙ్ఞత సభ’: లైవ్ అప్‌డేట్స్

హుజుర్ నగర్‌కు ప్రత్యేక ప్రతిఫలం రావాలి – కేసీఆర్

26/10/2019,5:27PM
CM KCR Huzurnagar tour, హుజుర్‌నగర్‌పై వరాల జల్లు.. ఆర్టీసీ సమ్మె ఎటు వైపు?

కేసీఆర్ ‘ప్రజా కృతఙ్ఞత సభ’: లైవ్ అప్‌డేట్స్

నీళ్ళేవో, పాలేవో హుజూర్ నగర్ తేల్చి చెప్పిందన్నారు కేసీఆర్

26/10/2019,5:25PM
CM KCR Huzurnagar tour, హుజుర్‌నగర్‌పై వరాల జల్లు.. ఆర్టీసీ సమ్మె ఎటు వైపు?

కేసీఆర్ ‘ప్రజా కృతఙ్ఞత సభ’: లైవ్ అప్‌డేట్స్

ఈ విజయంతో మాలో అంకితభావం, సేవాభావాన్ని పెంచిందని తెలిపిన కేసీఆర్

26/10/2019,5:24PM
CM KCR Huzurnagar tour, హుజుర్‌నగర్‌పై వరాల జల్లు.. ఆర్టీసీ సమ్మె ఎటు వైపు?

కేసీఆర్ ‘ప్రజా కృతఙ్ఞత సభ’: లైవ్ అప్‌డేట్స్

భారీ విజయం అందించిన హుజుర్‌నగర్ ప్రజలకు ధన్యవాదాలు చెప్పిన సీఎం కేసీఆర్

26/10/2019,5:21PM

Related Tags