మరికాసేపట్లో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పదోన్నతులపై ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అత్యున్నత స్థాయి సమీక్ష

పీఆర్‌సీ  నివేదిక, ఉద్యోగుల పదోన్నతులపై అత్యున్నత స్థాయి సమీక్ష చేయబోతున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. ఉద్యోగుల రిటైర్‌మెంట్‌ వయసు పెంపుపైనా ఇవాళే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ అంశాలపై సమీక్ష జరుగనుంది. అయితే పీఆర్‌సీ నివేదికను..

మరికాసేపట్లో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పదోన్నతులపై ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అత్యున్నత స్థాయి సమీక్ష
Follow us

|

Updated on: Jan 05, 2021 | 4:06 PM

CM KCR Review : పీఆర్‌సీ  నివేదిక, ఉద్యోగుల పదోన్నతులపై అత్యున్నత స్థాయి సమీక్ష చేయబోతున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. ఉద్యోగుల రిటైర్‌మెంట్‌ వయసు పెంపుపైనా ఇవాళే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ అంశాలపై సమీక్ష జరుగనుంది. అయితే పీఆర్‌సీ నివేదికను సీఎస్ సోమేష్‌కుమార్ సీఎం కేసీఆర్‌కు అందిస్తారు‌. దానిపై చర్చిస్తారు ముఖ్యమంత్రి కేసీఆర్.

అన్ని శాఖల్లో పదోన్నతికి అర్హత ఉన్నటువంటివారికి ప్రమోషన్ ఇవ్వాలని సోమవారం సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. పీఆర్ సీ ఎంత శాతం ఇస్తే బాగుంటుంది అనే అంశంపై అధికారులతో చర్చలు జరుపుతున్నారు. అయితే నివేదిక ఆదారంగా సీఎం కేసీఆర్ ఓ నిర్ణయం తీసుకుంటారు. అధికారుల నివేదిక కంటే ఎక్కువగా పీఆర్‌సీ ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉంది. దీనితోపాటు ఎల్‌ఆర్ఎస్ కూడా కొంత సందిగ్ధత ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 26 లక్షల మంది ఎల్ఆర్ఎస్ కట్టారు. అయితే వారికి అనుమతి ఇవ్వాల.. లేక రద్దు చేయాలా అనే దానిపై కూడా ముఖ్యమంత్రి ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ రెండు అంశాలపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకోనున్నారు.

సోమవారం వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో సమావేశం జరిగింది. ఇందులో ప్రమోషన్లతో పాటు కారుణ్య నియోమకాల ప్రక్రియను ఎటువంటి జాప్యం లేకుండా పూర్తిచేయాలన్నారు. ప్రమోషన్లు ఇవ్వడం వల్ల వచ్చే ఖాళీలను కూడా ప్రత్యక్ష నియామకాల నోటిఫికేషన్లలో చేర్చాలని ఆదేశించారు.

ప్రయమోషన్లు, కారుణ్య నియామకాలు, డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ పోస్టుల భర్తీ అంశాలపై ప్రతి వారంలో బుధవారం సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ విజన్‌ ప్రకారం అన్ని శాఖల కార్యదర్శులు , హెచ్‌ఓడీలు ఈ అంశాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు.

అవన్నీ బోగస్‌.. అప్పులు తెచ్చుకోవడం బడ్జెట్‌లో భాగమే: కేసీఆర్‌..
అవన్నీ బోగస్‌.. అప్పులు తెచ్చుకోవడం బడ్జెట్‌లో భాగమే: కేసీఆర్‌..
బాబోయ్.. ఫరియా ఆలోచనకు హాట్యాఫ్ చెప్పాల్సిందే..
బాబోయ్.. ఫరియా ఆలోచనకు హాట్యాఫ్ చెప్పాల్సిందే..
కొన్నిదేశాల్లో విచిత్ర నియమాలు.. సమోసా, కెచప్ తినలేరు..
కొన్నిదేశాల్లో విచిత్ర నియమాలు.. సమోసా, కెచప్ తినలేరు..
ప్రభాస్ ఆదిపురుష్ తో పోగొట్టుకుంది.. కల్కి తో తెచ్చుకుంటారా.?
ప్రభాస్ ఆదిపురుష్ తో పోగొట్టుకుంది.. కల్కి తో తెచ్చుకుంటారా.?
బలగం బ్యూటీ కిల్లర్ లుక్స్..
బలగం బ్యూటీ కిల్లర్ లుక్స్..
ఇంట్లో నుంచే ఈ వ్యాపారం స్టార్ట్ చేస్తే నెలకు రూ. 50 వేలు పక్కా.!
ఇంట్లో నుంచే ఈ వ్యాపారం స్టార్ట్ చేస్తే నెలకు రూ. 50 వేలు పక్కా.!
ప్రజలు మోసపోయి కాంగ్రెస్‌ను గెలిపించారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
ప్రజలు మోసపోయి కాంగ్రెస్‌ను గెలిపించారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
టీమిండియా టీ20 వరల్డ్ కప్ ప్రోమో సాంగ్ చూశారా? గూస్ బంప్స్ అంతే!
టీమిండియా టీ20 వరల్డ్ కప్ ప్రోమో సాంగ్ చూశారా? గూస్ బంప్స్ అంతే!
పాము గుడ్లను కోడి గుడ్లలా తినే దేశాలు.. సైన్స్ ఏమి చెబుతుందంటే..
పాము గుడ్లను కోడి గుడ్లలా తినే దేశాలు.. సైన్స్ ఏమి చెబుతుందంటే..
లక్నోతో మ్యాచ్.. టాస్ ఓడిన చెన్నై.. డ్యాషింగ్ బ్యాటర్ మళ్లొచ్చాడు
లక్నోతో మ్యాచ్.. టాస్ ఓడిన చెన్నై.. డ్యాషింగ్ బ్యాటర్ మళ్లొచ్చాడు
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్