ఎవరెవరికి ఏఏ శాఖ అంటే..!

హైదరబాద్: ఫలితాలు వచ్చి దాదాపు రెండున్నర నెలల తరువాత తెలంగాణ కేబినెట్ కొలువుదీరబోతోంది. ఈ ఉదయం 11.30గంటలకు తెలంగాణ కేబినెట్ విస్తరణ జరగనుంది. మొదటి విడుతలో పది మందిని ఎంపిక చేసిన కేసీఆర్.. వారందరికి శాఖలను ఖరారు చేశారు. వారిలో నిరంజన్ రెడ్డికి ఆర్థిక శాఖ, ప్రశాంత్ రెడ్డికి పరిశ్రమల శాఖ, కొప్పుల ఈశ్వర్‌కు విద్యా శాఖ ఎర్రబెల్లి దయాకర్ రావు‌కు వ్యవసాయ శాఖ, జగదీష్ రెడ్డికి రోడ్లు, భవనాలు, తలసానికి పౌర సరఫరాల శాఖ, ఇంద్రకరణ్‌రెడ్డికి […]

ఎవరెవరికి ఏఏ శాఖ అంటే..!
Follow us

| Edited By:

Updated on: Feb 19, 2019 | 10:38 AM

హైదరబాద్: ఫలితాలు వచ్చి దాదాపు రెండున్నర నెలల తరువాత తెలంగాణ కేబినెట్ కొలువుదీరబోతోంది. ఈ ఉదయం 11.30గంటలకు తెలంగాణ కేబినెట్ విస్తరణ జరగనుంది. మొదటి విడుతలో పది మందిని ఎంపిక చేసిన కేసీఆర్.. వారందరికి శాఖలను ఖరారు చేశారు.

వారిలో నిరంజన్ రెడ్డికి ఆర్థిక శాఖ, ప్రశాంత్ రెడ్డికి పరిశ్రమల శాఖ, కొప్పుల ఈశ్వర్‌కు విద్యా శాఖ ఎర్రబెల్లి దయాకర్ రావు‌కు వ్యవసాయ శాఖ, జగదీష్ రెడ్డికి రోడ్లు, భవనాలు, తలసానికి పౌర సరఫరాల శాఖ, ఇంద్రకరణ్‌రెడ్డికి వైద్య, ఆరోగ్య శాఖ, మల్లారెడ్డికి విద్యుత్ శాఖ, శ్రీనివాస్‌గౌడ్‌కు మున్సిపల్, ఎక్సైజ్ శాఖ, ఈటెలకు సంక్షేమ శాఖ కేటాయించారు. వీరందరి చేత ఇవాళ గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. వీరి ప్రమాణ స్వీకారంతో కలిపి మొత్తం కేబినెట్ సంఖ్య(కేసీఆర్‌తో కలిపి) 12కు పెరగనుంది. కాగా సీఎంతో పాటు ప్రమాణ స్వీకారం చేసిన మహమూద్ అలీకి హోంశాఖ దక్కిన విషయం తెలిసిందే.

గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీ గుండెపోటుతో మృతి..
గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీ గుండెపోటుతో మృతి..
తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..