రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం

తెలంగాణ కేబినెట్ శనివారం సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్ లో సమావేశం కానుంది. ఈనెల 13,14 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్న నేపథ్యంలో కేబినెట్ భేటీ జరుగనున్నట్లు సమాచారం.

రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం
Follow us

|

Updated on: Oct 09, 2020 | 2:04 PM

తెలంగాణ కేబినెట్ శనివారం సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్ లో సమావేశం కానుంది. ఈనెల 13,14 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్న నేపథ్యంలో కేబినెట్ భేటీ జరుగనున్నట్లు సమాచారం. అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులపై కేబినెట్‌లో చర్చించనున్నారు. ఈ భేటీలో ప్రధానంగా వ్యవసాయ సంబంధమైనటువంటి అంశాలపై చర్చ జరగనున్నట్లు సమాచారం. యాసంగిలో అమలు చేయాల్సిన నిర్ణీత పంటసాగు విధానం.. అలాగే ధాన్యం కొనుగోలుపై ఈ కేబినెట్‌లో చర్చించనున్నారు. మరోవైపు హైదరాబాద్ గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మున్సిపల్ యాక్టు కూడా సవరణ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం ఈ నెల 13న అసెంబ్లీ, 14న శాసనమండలి సమావేశం నిర్వహించబోతోంది. దీనిపై కూడా రేపు జరిగే కేబినెట్‌ భేటీలో సీఎం కేసీఆర్ చర్చించనున్నారు. అలాగే, హైకోర్టు సూచనల మేరకు మరికొన్ని బిల్లులను కూడా ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నట్లు సమాచారం.

వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ