లైవ్ అప్‌డేట్స్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

Telangana Budget Session, లైవ్ అప్‌డేట్స్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణలో బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఉభయ సభల్లో పలు అంశాలపై ఇవాళ చర్చించనున్నారు.

Telangana Budget Session, లైవ్ అప్‌డేట్స్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

సింగరేణి కార్మికులకు దసరా బొనంజా ప్రకటించిన కేసీఆర్

సింగరేణి కార్మికులకు సీఎం దసరా కానుకను ప్రకటించారు. ప్రతి కార్మికుడికి రూ.లక్షా 899 బోనస్‌ను ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సారి లాభాల్లో వాటా 28శాతానికి పెంచినట్లు ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో గత ఏడాది కన్నా రూ.40,530 అదనంగా ప్రభుత్వం చెల్లించనుంది. కాగా 2018-19లో రూ.1,765కోట్ల లాభాన్ని సింగరేణి ఆర్జించింది. దీనిపై కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధిలో సింగరేణి కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. 2013-14లో రూ.13,540 అడ్వాన్స్‌గా ఇచ్చామనా.. ఐదేళ్లలో రూ.లక్షా 899 ఇచ్చే స్థాయికి చేరుకున్నామని చెప్పారు.

19/09/2019,12:08PM
Telangana Budget Session, లైవ్ అప్‌డేట్స్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

ఎస్సారెస్పీ దగ్గరం టూరిజం ఏర్పాటు చేస్తాం. పోలీసులకు వీక్లీ ఆఫ్‌లపై త్వరలో నిర్ణయం తీసుకుంటాం: కేసీఆర్

19/09/2019,11:54AM
Telangana Budget Session, లైవ్ అప్‌డేట్స్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

అప్పులు తీసుకొచ్చినా సద్వినియోగం చేస్తున్నాం. కాళేశ్వరం నుంచి 45లక్షల ఎకరాలకు నీరు అందుతుంది: కేసీఆర్

19/09/2019,11:54AM
Telangana Budget Session, లైవ్ అప్‌డేట్స్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

కడెం ప్రాజెక్ట్‌ను స్థిరీకరిస్తాం: కేసీఆర్

19/09/2019,11:52AM
Telangana Budget Session, లైవ్ అప్‌డేట్స్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

కోదాడ వరకు కాళేశ్వరం నీళ్లు చేరుతాయి: సీఎం కేసీఆర్

19/09/2019,11:50AM
Telangana Budget Session, లైవ్ అప్‌డేట్స్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

15 రోజుల్లో కాళేశ్వరం నుంచి రోజుకు 2 టీఎంసీల నీటి ఎత్తివేత: కేసీఆర్

19/09/2019,11:50AM
Telangana Budget Session, లైవ్ అప్‌డేట్స్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

250కి.మీ గోదావరి నీరు వెనక్కి వస్తున్నాయి. మల్లన్నసాగర్ పూర్తైతే సింగూరు, మంజీరాకు ఢోకా ఉండదు: కేసీఆర్

19/09/2019,11:49AM
Telangana Budget Session, లైవ్ అప్‌డేట్స్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

వరద కాలువే రిజర్వాయర్‌గా మారింది. కాళేశ్వరం నీళ్లు ఎస్సారెస్పీకి చేరాయి: కేసీఆర్

19/09/2019,11:49AM
Telangana Budget Session, లైవ్ అప్‌డేట్స్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

శ్రీరాంసాగర్ పాత ఆయకట్టు 7లక్షల ఎకరాలు. శ్రీరాంసాగర్ ఆయకట్టు రైతులు నిశ్చితంగా ఉండొచ్చు: కేసీఆర్

19/09/2019,11:46AM
Telangana Budget Session, లైవ్ అప్‌డేట్స్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

కాళేశ్వరం జలాలు రివర్స్‌లో పారి 200కి.మీల దూరాన ఉన్న శ్రీరాంసాగర్‌ను ముద్దాడాయి: కేసీఆర్

19/09/2019,11:43AM
Telangana Budget Session, లైవ్ అప్‌డేట్స్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

నిజాంసాగర్‌లో నీరు ఎప్పటికీ అడుగంటదు. ఎస్ఆర్ఎస్‌పీలో నీటి మట్టం పెరుగుతోంది: కేసీఆర్

19/09/2019,11:39AM
Telangana Budget Session, లైవ్ అప్‌డేట్స్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

ఎస్ఆర్ఎస్‌పీ పునరుజ్జీవన పథకం అమలవుతోంది: కేసీఆర్

19/09/2019,11:39AM
Telangana Budget Session, లైవ్ అప్‌డేట్స్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

ఛార్జీలు ఇతర మెట్రోలతో సమానంగానే ఉన్నాయి. రోజుకు 3 లక్షల మంది ప్రయాణిస్తున్నారు: కేటీఆర్

19/09/2019,11:36AM
Telangana Budget Session, లైవ్ అప్‌డేట్స్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

సిటీలో తిరిగే ఆర్టీసీ బస్సుల కంటే మెట్రో ఛార్జీలు తక్కువే: కేటీఆర్

19/09/2019,11:35AM
Telangana Budget Session, లైవ్ అప్‌డేట్స్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

దేశంలో అత్యధిక ఆదరణ పొందిన మెట్రో మనది. హైదరాబాద్ మెట్రో వేగంగా పూర్తవుతోంది: కేటీఆర్

19/09/2019,11:34AM
Telangana Budget Session, లైవ్ అప్‌డేట్స్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

వారాంతపు సెలవు అనలేం గానీ ఏదో ఒక రిలీఫ్ ఉండాలి: కేసీఆర్

19/09/2019,11:32AM
Telangana Budget Session, లైవ్ అప్‌డేట్స్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

పోలీసుల పనితీరు అద్భుతంగా ఉంది. పోలీసులకు ఒత్తిడి ఇచ్చే మెకానిజం ఉండాలి: కేసీఆర్

19/09/2019,11:32AM
Telangana Budget Session, లైవ్ అప్‌డేట్స్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

దేశంలో హైదరాబాద్ సురక్షిత నగరం. హోం గార్డులకు అధిక వేతనం ఇస్తున్నది మనమే: కేసీఆర్

19/09/2019,11:31AM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *