టీఎస్ ఎంసెట్-2020 కీ విడుదల

తెలంగాణ ఎంసెట్-2020 ప్రాథ‌మిక కీ  వచ్చేసింది. ప్రాథ‌మిక కీతో పాటు రెస్సాన్స్ షీట్ల‌ను విడుద‌ల చేసిన‌ట్లు ఎంసెట్ కన్వీన‌ర్ గోవ‌ర్ధ‌న్ వెల్ల‌డించారు. ప్రాథ‌మిక కీ కోసం టీఎస్ ఎంసెట్ వెబ్‌సైట్...

టీఎస్ ఎంసెట్-2020 కీ విడుదల
Follow us

|

Updated on: Sep 18, 2020 | 6:56 PM

తెలంగాణ ఎంసెట్-2020 ప్రాథ‌మిక కీ  వచ్చేసింది. ప్రాథ‌మిక కీతో పాటు రెస్సాన్స్ షీట్ల‌ను విడుద‌ల చేసిన‌ట్లు ఎంసెట్ కన్వీన‌ర్ గోవ‌ర్ధ‌న్ వెల్ల‌డించారు. ప్రాథ‌మిక కీ కోసం టీఎస్ ఎంసెట్ వెబ్‌సైట్ https://eamcet.tsche.ac.inను సంద‌ర్శించాల‌ని ఆయ‌న తెలిపారు. అభ్యంత‌రాలుంటే ఈ నెల 20 సాయంత్రం లోపు తెలపాల‌ని విద్యార్థుల‌కు సూచించారు.

రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రిక‌ల్చ‌ర్‌, మెడిక‌ల్ (ఫార్మ‌సీ, వెట‌ర్న‌రీ) కోర్సుల్లో ప్ర‌వేశాల కోసం ఈ నెల 9 నుంచి 14వ తేదీ వ‌ర‌కు ఎంసెట్ ప‌రీక్ష‌ను నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. మొత్తం నాలుగు రోజులపాటు ఎనిమిది విడతల్లో ఈ పరీక్షలు జరిగాయి. ఏపీ, తెలంగాణ నుంచి 1,19,187 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు.

మొత్తం 102 సెంటర్లలో పరీక్ష నిర్వహించారు.  అందులో  79 తెలంగాణలో, ఏపీలో 23 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. కరోనా నిబంధనలకు అనుగూణంగా పరీక్షలు నిర్వహించారు.  ఇక అభ్యర్థులు సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చినవారిని మాత్రమే పరీక్షకు అనుమతి ఇచ్చారు ఎంసెట్ అధికారులు. పాజిటివ్ ఉన్న విద్యార్థుల కోసం మరోసారి పరీక్ష నిర్వహిస్తామని అధికారులు ముందే వెల్లడించారు.

ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ