Breaking: కొత్త రెవెన్యూ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం..

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త రెవెన్యూ బిల్లుకు అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది. మూజువాణీ ఓటుతో కొత్త రెవెన్యూ బిల్లుకు అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది.

Breaking: కొత్త రెవెన్యూ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం..
Follow us

|

Updated on: Sep 11, 2020 | 6:20 PM

New Revenue Bill: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త రెవెన్యూ బిల్లుకు అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది. మూజువాణీ ఓటుతో కొత్త రెవెన్యూ బిల్లుకు అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. అటు మజ్లీస్ పార్టీ శాసనసభపక్ష నేత అక్బ‌రుద్దీన్ ఓవైసీ కూడా సవరణలను ఉపసంహరించుకోవడంతో.. ఎలాంటి సవరణలు లేకుండానే సభ బిల్లుకు ఆమోదం తెలిపింది. తెలంగాణ భూముల హక్కులు, పట్టాదార్ పాస్ బుక్‌ల బిల్లు 2020కి ఆమోదం రావడంతో.. రాష్ట్రంలో వీఆర్వో వ్యవస్థ రద్దు అయింది. ఇక నుంచి రిజిస్ట్రేషన్లను తెలంగాణ ధరణీ పోర్టల్‌లోనే చేపట్టనున్నారు. ఎమ్మార్వోలకు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ విధులు అప్పగించనున్నారు.

Also Read: 

డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 11న ఖాతాల్లోకి నగదు జమ.!

బ్యాంక్ కస్టమర్లకు షాక్.. సెప్టెంబర్ 15 నుంచి కొత్త రూల్..

ఇంటర్ అకడమిక్ క్యాలెండర్.. దసరా, సంక్రాంతి సెలవులు కుదింపు..

ఏపీ విద్యార్ధులకు గమనిక.. ఎంసెట్ హాల్‌ టికెట్స్‌ వచ్చేశాయి..

కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..