తెలంగాణ శాస‌న‌స‌భ రేప‌టికి వాయిదా

మాజీ ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావుకు భార‌త‌ర‌త్న ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి  కేసీఆర్ ప్ర‌వేశ‌పెట్టిన తీర్మానాన్ని స‌భ ఏక‌గ్రీవంగా ఆమోదించింది. స‌భ్యులంద‌రూ ఈ తీర్మానానికి సంపూర్ణ మ‌ద్ద‌తు ప్రకటించారు. అనంత‌రం స‌భ‌ను బుధ‌వారానికి వాయిదా వేస్తున్న‌ట్లు స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్ర‌క‌టించారు...

తెలంగాణ శాస‌న‌స‌భ రేప‌టికి వాయిదా
Follow us

|

Updated on: Sep 08, 2020 | 1:22 PM

మాజీ ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావుకు భార‌త‌ర‌త్న ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి  కేసీఆర్ ప్ర‌వేశ‌పెట్టిన తీర్మానాన్ని స‌భ ఏక‌గ్రీవంగా ఆమోదించింది. స‌భ్యులంద‌రూ ఈ తీర్మానానికి సంపూర్ణ మ‌ద్ద‌తు ప్రకటించారు. అనంత‌రం స‌భ‌ను బుధ‌వారానికి వాయిదా వేస్తున్న‌ట్లు స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్ర‌క‌టించారు.

మ‌ళ్లీ బుధ‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు శాస‌న‌స‌భ ప్రారంభం కానుంది. రేప‌ట్నుంచి గంట పాటు ప్ర‌శ్నోత్త‌రాలు కొన‌సాగ‌నున్నాయి. ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో కేవ‌లం 6 ప్ర‌శ్న‌ల‌కు మాత్ర‌మే అనుమ‌తి ఇవ్వ‌నున్నారు. ప్ర‌శ్నోత్త‌రాలు ముగిసిన అనంత‌రం జీరో అవ‌ర్ అర గంట పాటు కొన‌సాగ‌నుంది. అనంత‌రం సీఎం కేసీఆర్ కొత్త రెవెన్యూ చ‌ట్టాన్ని స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. 10, 11 తేదీల్లో కొత్త రెవెన్యూ చ‌ట్టంపై స‌భ‌లో చ‌ర్చ జ‌ర‌గ‌నుంది. ఈనెల 12, 13, 20, 27 తేదీల్లో శాసనసభకు సెలవులు ఇవ్వనున్నారు. మొత్తం 18రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి.

సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!