సరిలేరు మీకెవ్వరు .. అమరజవాన్లకు టీవీ9 ఘన నివాళి

జమ్ముకశ్మీర్‌లో ముష్కర మూకలతో దేశం కోసం పోరాడి ప్రాణాలొదిలిన తెలంగాణ, ఆంధ్రా వీర సైనికులకు తెలుగురాష్ట్రాలు ఘన నివాళులర్పిస్తున్నాయి. తెలంగాణ కు చెందిన మహేశ్, ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబాలకు తామున్నామంటూ భరోసాను కల్పిస్తున్నాయి. వీరిద్దరి మరణంతో మహేశ్, ప్రవీణ్ కుమార్ రెడ్డి స్వగ్రామాలు విషాదంలో మునిగిపోయాయి. తమ బిడ్డలు దేశం కోసం అనునిత్యం తపించేవారిని గ్రామవాసులు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. వీర సైనికుడా.. యావత్తు తెలంగాణ నీకు అండగా నిలుస్తుంది: మంత్రి వేముల ప్రశాంత్ […]

  • Venkata Narayana
  • Publish Date - 10:44 am, Mon, 9 November 20
సరిలేరు మీకెవ్వరు .. అమరజవాన్లకు టీవీ9 ఘన నివాళి

జమ్ముకశ్మీర్‌లో ముష్కర మూకలతో దేశం కోసం పోరాడి ప్రాణాలొదిలిన తెలంగాణ, ఆంధ్రా వీర సైనికులకు తెలుగురాష్ట్రాలు ఘన నివాళులర్పిస్తున్నాయి. తెలంగాణ కు చెందిన మహేశ్, ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబాలకు తామున్నామంటూ భరోసాను కల్పిస్తున్నాయి. వీరిద్దరి మరణంతో మహేశ్, ప్రవీణ్ కుమార్ రెడ్డి స్వగ్రామాలు విషాదంలో మునిగిపోయాయి. తమ బిడ్డలు దేశం కోసం అనునిత్యం తపించేవారిని గ్రామవాసులు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. వీర సైనికుడా.. యావత్తు తెలంగాణ నీకు అండగా నిలుస్తుంది: మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి