ఆకట్టుకుంటోన్న వివో వి15 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్

ఆకట్టుకుంటోన్న వివో వి15 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్

న్యూఢిల్లీ: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వివో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. ఫిబ్రవరి 25వ తేదీన వి15-ప్రో పేరుతో వివో ముబైల్ కంపెనీ భారత మార్కెట్‌లోకి ప్రవేశ పెట్టబోతోంది. ఫోన్ ధర రూ. 25వేల లోపే ఉండనుందట. అయితే ఈ ఫోన్ ఫీచర్స్ లీకయ్యాయి. బ్యాటరీ సామర్ధ్యం 3, 700ఎంహెచ్, ర్యామ్ 4జిబి, స్టోరేజ్ 64 జిబి, 24 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, 8 మెగాపిక్సెల్ వైడ్- యాంగిల్ సెన్సార్, 5మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 32 […]

Vijay K

| Edited By: Srinu Perla

Mar 06, 2019 | 8:02 PM

న్యూఢిల్లీ: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వివో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. ఫిబ్రవరి 25వ తేదీన వి15-ప్రో పేరుతో వివో ముబైల్ కంపెనీ భారత మార్కెట్‌లోకి ప్రవేశ పెట్టబోతోంది. ఫోన్ ధర రూ. 25వేల లోపే ఉండనుందట. అయితే ఈ ఫోన్ ఫీచర్స్ లీకయ్యాయి.

బ్యాటరీ సామర్ధ్యం 3, 700ఎంహెచ్, ర్యామ్ 4జిబి, స్టోరేజ్ 64 జిబి, 24 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, 8 మెగాపిక్సెల్ వైడ్- యాంగిల్ సెన్సార్, 5మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. 6.39 ఎల్‌సీడీ డిస్‌ప్లే ప్యానల్, మీడియా టెక్ హీలియో పి70 ప్రాసెస్ ఉంటాయట. అయితే వివో కంపెనీ ఈ ఫీచర్స్ గురించి అధికారికంగా ప్రకటన చేయలేదు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu