అ౦తరిక్ష౦లోకి ‘వర్జిన్ గలాక్టిక్’

సాధారణ ప్రయాణికులు సైత౦ అంతరిక్షానికి వెళ్లి వచ్చే రోజులు మరెంతో దూరంలో లేవు. ఈ మేరకు ప్రముఖ క౦పెనీ ‘వర్జిన్ గ్రూప్’ సరికొత్త స్పేస్ ఫ్లైట్‌ను తయారు చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 22న ఈ విమానాన్ని విజయవంతంగా ప్రయోగించింది. తొలిసారిగా ఇద్దరు పైలట్లు, ఒక ప్రయాణికుడిని అంతరిక్షంలోకి తీసుకెళ్లి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. తాజా ప్రయోగంలో చీఫ్ పైలట్ డెవిడ్ మకాయ్, కో-పైలట్ మైక్ మసుక్కీ, చీఫ్ ఆస్ట్రోనాట్ ఇనస్ట్రక్టర్ బెత్ మొసెస్‌లు ఈ […]

అ౦తరిక్ష౦లోకి 'వర్జిన్ గలాక్టిక్'
Follow us

| Edited By:

Updated on: Oct 18, 2020 | 9:29 PM

సాధారణ ప్రయాణికులు సైత౦ అంతరిక్షానికి వెళ్లి వచ్చే రోజులు మరెంతో దూరంలో లేవు. ఈ మేరకు ప్రముఖ క౦పెనీ ‘వర్జిన్ గ్రూప్’ సరికొత్త స్పేస్ ఫ్లైట్‌ను తయారు చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 22న ఈ విమానాన్ని విజయవంతంగా ప్రయోగించింది. తొలిసారిగా ఇద్దరు పైలట్లు, ఒక ప్రయాణికుడిని అంతరిక్షంలోకి తీసుకెళ్లి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.

తాజా ప్రయోగంలో చీఫ్ పైలట్ డెవిడ్ మకాయ్, కో-పైలట్ మైక్ మసుక్కీ, చీఫ్ ఆస్ట్రోనాట్ ఇనస్ట్రక్టర్ బెత్ మొసెస్‌లు ఈ స్పేస్ ఫ్లైట్‌లో ప్రయాణించారు. బెత్ ఈ విమానంలో ఒక ప్రయాణికుడిగా అంతరిక్షానికి చేరుకున్నారు. ఈ విమానం భూమి నుంచి 89.8 కిమీల ఎత్తుకు ఎగిరింది. అయితే, అంతర్జాతీయ అంతరిక్ష సరిహద్దులోని కర్మాన్ లైన్ దాటకుండానే వెనుతిరిగింది. ఇది భూమి 100 కిమీల దూరంలో ఉంటుంది. ఈ విమానం అంతరిక్షంలోకి చేరిన తర్వాత కాసేపు చక్కర్లు కొట్టింది. అనంతరం మొజావే ఎయిర్ అండ్ స్పేస్ పోర్ట్‌లో సురక్షితంగా దిగి౦ది.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!