ఏప్రిల్ 11న శాంసంగ్ గెలాక్సీ ఎం30 ఫ్లాష్ సేల్..

మొబైల్ యూజర్లకు శుభవార్త. శాంసంగ్ గెలాక్సీ ఎం30 ఫ్లాష్ సేల్ ఏప్రిల్ 11న మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్‌లో జరగనుంది. అమెజాన్‌తో పాటు శాంసంగ్ అఫీషియల్ ఆన్‌లైన్ స్టోర్‌లో కూడా ఈ ఫోన్‌ అందుబాటులో ఉంటుంది. ఫిబ్రవరి 27న లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ ఎం30 స్మార్ట్‌ఫోన్‌కు ఇప్పటికే మార్కెట్‌లో మంచి క్రేజ్ ఉంది. ట్రిపుల్ కెమెరా, ఫింగర్‌ప్రింట్, ఫేస్ అన్‌లాక్, 5,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఈ ఫోన్ ప్రత్యేకత. మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉన్న […]

ఏప్రిల్ 11న శాంసంగ్ గెలాక్సీ ఎం30 ఫ్లాష్ సేల్..
Follow us

|

Updated on: Apr 09, 2019 | 4:31 PM

మొబైల్ యూజర్లకు శుభవార్త. శాంసంగ్ గెలాక్సీ ఎం30 ఫ్లాష్ సేల్ ఏప్రిల్ 11న మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్‌లో జరగనుంది. అమెజాన్‌తో పాటు శాంసంగ్ అఫీషియల్ ఆన్‌లైన్ స్టోర్‌లో కూడా ఈ ఫోన్‌ అందుబాటులో ఉంటుంది. ఫిబ్రవరి 27న లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ ఎం30 స్మార్ట్‌ఫోన్‌కు ఇప్పటికే మార్కెట్‌లో మంచి క్రేజ్ ఉంది. ట్రిపుల్ కెమెరా, ఫింగర్‌ప్రింట్, ఫేస్ అన్‌లాక్, 5,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఈ ఫోన్ ప్రత్యేకత. మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉన్న ఈ ఫోన్‌ను ఫ్లాష్ సేల్‌లో కొన్నవారికి జియో నుంచి రూ.3110 విలువైన ప్రయోజనాలు లభిస్తాయి. అంతేకాదు రూ.198, రూ.299 రీఛార్జ్ చేసుకున్నవారికే అవి వర్తిస్తాయి.

శాంసంగ్ గెలాక్సీ ఎం30 స్పెసిఫికేషన్స్: డిస్‌ప్లే: 6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమొలెడ్ డిస్‌ప్లే, 19.5:9 యాస్పెక్ట్ రేషియో ర్యామ్: 4జీబీ, 6జీబీ ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ, 128జీబీ బ్యాక్ కెమెరా: 13+5+5 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా: 16 మెగాపిక్సల్ బ్యాటరీ: 5,000 ఎంఏహెచ్ ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ధర: 4జీబీ+64జీబీ- రూ.14,990 6జీబీ+128జీబీ- రూ.17,990

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..