Reliance AGM 2019: ముఖేష్ అంబానీ స్పీచ్ హైలెట్స్: అదిరిపోయే ఫీచర్లతో న్యూ ఫోన్..!

వినియోగదారులను గుడ్‌న్యూస్ చెప్పారు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ. ఏం ప్రకటిస్తారా..! అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న మొబైల్ వినియోగదారులకు.. ముఖేష్ మరో న్యూ ఫీచర్ ఫోన్‌ పరిచయం చేశారు. ‘జియో ఫోన్‌ 3’ని సభా వేధికగా ఆవిష్కరించారు. ముంబైలో జరిగిన రిలయన్స్ 42వ వార్షిక సర్వ సభ్య సమావేశంలో ఆయన ప్రస్తంగిస్తూ.. జియో ఫోన్‌3ని తర్వలోనే మార్కెట్‌లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. అంతేగాక కొన్ని ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు ముఖేశ్. 1. రిలయన్స్ జియోని 5జీగా అప్‌గ్రేడ్ 2. […]

Reliance AGM 2019: ముఖేష్ అంబానీ స్పీచ్ హైలెట్స్: అదిరిపోయే ఫీచర్లతో న్యూ ఫోన్..!
Follow us

| Edited By:

Updated on: Aug 12, 2019 | 4:27 PM

వినియోగదారులను గుడ్‌న్యూస్ చెప్పారు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ. ఏం ప్రకటిస్తారా..! అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న మొబైల్ వినియోగదారులకు.. ముఖేష్ మరో న్యూ ఫీచర్ ఫోన్‌ పరిచయం చేశారు. ‘జియో ఫోన్‌ 3’ని సభా వేధికగా ఆవిష్కరించారు. ముంబైలో జరిగిన రిలయన్స్ 42వ వార్షిక సర్వ సభ్య సమావేశంలో ఆయన ప్రస్తంగిస్తూ.. జియో ఫోన్‌3ని తర్వలోనే మార్కెట్‌లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. అంతేగాక కొన్ని ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు ముఖేశ్.

1. రిలయన్స్ జియోని 5జీగా అప్‌గ్రేడ్ 2. ప్రతిఒక్కరికి డిజిటల్ నెట్‌వర్క్ అందుబాటులోకి 3. సెప్టెంబర్ 5 నాటికి జియో ఆవిష్కరించి 3 మూడేళ్లు 4. త్వరలోనే అందుబాటులోకి జియో బ్రాడ్‌బ్యాండ్‌ 5. 1600 పట్టణాల్లో 20 మిలియన్ల మందికి బ్యాడ్‌బ్యాండ్ కనెక్షన్లు 6. హోం బ్రాడ్ బ్యాండ్, 100జీబీ ఇంటర్నెట్, యూహెచ్‌డీ సెటాప్‌బాక్స్ 7. ఒకే కనెక్షన్‌తో ఇంటర్నెట్, డీటీహెచ్, ల్యాండ్‌లైన్ సర్వీసులు 8. రిలయన్స్ జియో ఫోన్‌ 3 పేరుతో కొత్త ఫీచర్ ఫోన్ లాంచ్ 9. నాలుగు రకాల బ్రాడ్ బ్యాండ్ సర్వీసులు 10. రిలయన్స్ బ్రాడ్ బ్యాండ్ జియోగిగా ఫైబర్‌గా కమర్షియల్‌గా లాంచ్

జియో ఫోన్ 3 స్పెషల్ ఫీచర్స్:

1. రిలయన్స్ జియో ఫోన్‌ 3 పేరుతో కొత్త ఫీచర్ ఫోన్ లాంచ్ 2. 4జీ స్టార్ట్ ఫీచర్లతో జియో ఫోన్ 3 మీడియా టెక్ చిప్‌సెట్ 3. కొత్తగా.. మీడియాటెక్ టెక్నాలజీ 4. కాయ్ ఆపరేటింగ్ స్టిస్ట్‌మ్‌తో పనిచేయనున్న జియో ఫోన్ 3 5. మరికొన్ని కొత్త ఫీచర్లు జోడింపు 6. రూ.4,500 నుంచి రూ.5000 వేలకు అందుబాటులో ధర