Motorola One Action: మార్కెట్లో మరో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ సందడి

Motorola One Action: మార్కెట్లో మరో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ సందడి

ఇది స్మార్ట్‌ ఫోన్ ప్రపంచం..రోజుకో కొత్తరకం మొబైల్స్‌ మార్కెట్‌లో సందడి చేస్తున్నాయి. గత వారం రోజుల వ్యవధిలోనే పేరున్న రెండు కంపెనీలు మూడు స్మార్ట్‌ఫోన్లను లాంఛ్‌ చేశాయి. తాజాగా మోటోరోలా కంపెనీ రిలీజ్‌ చేసిన మరో కొత్త మొబైల్‌ భారత్‌ మార్కెట్‌లో అడుగుపెట్టింది. కొద్ది రోజుల క్రితమే మోటోరోలా వన్‌ విజన్‌ ఇండాయాలో ప్రవేశపెట్టిన ఈ కంపెనీ..ఇప్పుడు..మోటోరోలా వన్‌ యాక్షన్‌ పేరుతో ట్రిపుల్‌ కెమెరా సెటప్‌ స్మార్ట్‌ ఫోన్‌ను పరిచయం చేసింది. 21ః9 వైడ్‌స్క్రీన్‌ డిస్‌ప్లేతో ఉన్నమోటోరోలా […]

Pardhasaradhi Peri

| Edited By:

Aug 23, 2019 | 3:20 PM

ఇది స్మార్ట్‌ ఫోన్ ప్రపంచం..రోజుకో కొత్తరకం మొబైల్స్‌ మార్కెట్‌లో సందడి చేస్తున్నాయి. గత వారం రోజుల వ్యవధిలోనే పేరున్న రెండు కంపెనీలు మూడు స్మార్ట్‌ఫోన్లను లాంఛ్‌ చేశాయి. తాజాగా మోటోరోలా కంపెనీ రిలీజ్‌ చేసిన మరో కొత్త మొబైల్‌ భారత్‌ మార్కెట్‌లో అడుగుపెట్టింది. కొద్ది రోజుల క్రితమే మోటోరోలా వన్‌ విజన్‌ ఇండాయాలో ప్రవేశపెట్టిన ఈ కంపెనీ..ఇప్పుడు..మోటోరోలా వన్‌ యాక్షన్‌ పేరుతో ట్రిపుల్‌ కెమెరా సెటప్‌ స్మార్ట్‌ ఫోన్‌ను పరిచయం చేసింది. 21ః9 వైడ్‌స్క్రీన్‌ డిస్‌ప్లేతో ఉన్నమోటోరోలా వన్‌ యాక్షన్‌ ఆండ్రాయిడ్‌ వన్‌ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ. 13,999లుగా ప్రకటించింది. మోటోరోలా వన్‌ యాక్షన్‌ స్పెసిఫికేషన్స్‌ డిస్‌ప్లేః 6.3 అంగుళాల ఫుల్ హెచ్‌డీ + సినిమా విజన్‌ డిస్‌ప్లే 4 జీబీ ర్యామ్‌, 128జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu