ఎన్నికల సందర్భంగా గూగుల్ డూడుల్!

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ కూడా డూడుల్ మార్చేసింది. 2019 లోక్ సభ ఎన్నికలు (ఏప్రిల్ 11, 2019) ప్రారంభమైన సందర్భంగా గూగుల్ ప్రత్యేకించి తొలిసారి ఓటు వేసే దేశ పౌరులను ప్రొత్సహిస్తూ సెర్చ్ పేజీపై ఇంకుతో కూడిన ఫింగర్ డూడుల్ ను డిస్‌ప్లే చేసింది. ఇంక్ ఫింగర్ ను క్లిక్ చేయగానే.. వెంటనే.. యూజర్లకు ఓటింగ్ ప్రక్రియ గురించి పూర్తి సమాచారం వస్తుంది. ఓటు వినియోగించుకోవడం ఎంత ముఖ్యమో వివరించింది. ఓటరు […]

ఎన్నికల సందర్భంగా గూగుల్ డూడుల్!
Follow us

| Edited By:

Updated on: Apr 11, 2019 | 8:10 PM

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ కూడా డూడుల్ మార్చేసింది. 2019 లోక్ సభ ఎన్నికలు (ఏప్రిల్ 11, 2019) ప్రారంభమైన సందర్భంగా గూగుల్ ప్రత్యేకించి తొలిసారి ఓటు వేసే దేశ పౌరులను ప్రొత్సహిస్తూ సెర్చ్ పేజీపై ఇంకుతో కూడిన ఫింగర్ డూడుల్ ను డిస్‌ప్లే చేసింది. ఇంక్ ఫింగర్ ను క్లిక్ చేయగానే.. వెంటనే.. యూజర్లకు ఓటింగ్ ప్రక్రియ గురించి పూర్తి సమాచారం వస్తుంది.

ఓటు వినియోగించుకోవడం ఎంత ముఖ్యమో వివరించింది. ఓటరు జాబితాలో మీకు ఓటు ఉన్నప్పుడే ఓటు వేయగలరు. పోలింగ్ బూత్ లు, పోటీ చేసే అభ్యర్థులు, ఎన్నికల తేదీలు, సమయం, గుర్తింపు కార్డులు, ఈవీఎంలు ఇలా ప్రతి సమాచారానికి సంబంధించి వివరాలు అందించింది. పోలింగ్ బూత్ వద్ద ఓటింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేదానిపై వివరణ ఇచ్చింది.

2019 సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్ 11 నుంచి ప్రారంభమై ఏప్రిల్ 18, ఏప్రిల్ 23, ఏప్రిల్ 23, మే6, మే 12, మే 19 వరకు జరుగనున్నాయి. ఏడు దశల్లో మొత్తం 543 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఎన్నికల పోలింగ్ జరుగనుంది. మే 23న ఎన్నికల కమిషన్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టి అదే రోజున ఎన్నికల ఫలితాలను విడుదల చేయనుంది.

చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..