క్రియేటర్లకు బంఫర్ ఆఫర్ ప్రకటించిన యూట్యూబ్.. ఆ వీడియోలకు డబ్బులే డబ్బులు.. రివార్డు ఎంతో తెలిస్తే షాకవుతారు..!

తాజాగా షార్ట్స్ క్రియోటర్లకు యూట్యూబ్ గుడ్‌న్యూస్ తెలిసింది. షార్ట్‌ వీడియోలు తీసే క్రియోటర్లకు ప్రోత్సాహకాలను అందించనున్నట్లు ప్రకటించింది.

క్రియేటర్లకు బంఫర్ ఆఫర్ ప్రకటించిన యూట్యూబ్.. ఆ వీడియోలకు డబ్బులే డబ్బులు.. రివార్డు ఎంతో తెలిస్తే షాకవుతారు..!
Youtube Shorts
Follow us

|

Updated on: Aug 05, 2021 | 5:20 AM

యూట్యూబ్ గురించి తెలియని వారుండరు. వీడియోలలో రారాజుగా పేరుగాంచిన యూట్యూబ్.. కంటెంట్ క్రియేటర్లు అప్‌లోడ్ చేసే వీడియోలకు వ్యూస్ ఆధారంగా డబ్బులు అందజేస్తుందని తెలిసిందే. అయితే టిక్‌టాక్‌కి పోటీగా తీసుకొచ్చిన యూట్యూబ్ షార్ట్స్ వీడియోలు బాగా పాపులర్ అయ్యాయి. వీటికి కూడా డబ్బులు చెల్లించేందుకు ప్రయత్నాలు చేస్తుందనే వార్తలు ఎప్పటి నుంచో వస్తున్న సంగతి తెలిసిందే. ఈమేరకు తాజాగా షార్ట్స్ క్రియేటర్లకు యూట్యూబ్ గుడ్‌న్యూస్ తెలిసింది. షార్ట్‌ వీడియోలు తీసే క్రియోటర్లకు ప్రోత్సాహకాలను అందించనున్నట్లు ప్రకటించింది. సుమారు 100 మిలియన్‌ డాలర్ల ఫండ్‌ను ఇందుకోసం ఏర్పాటు చేసినట్లు తెలిపింది.

కాగా, 2021 – 2022 మధ్య వైరలైన షార్ట్‌ వీడియోలకు ఈ ఫండ్ అందించనుంది. ఈ ఆగస్టు నుంచే ఈ రివార్డులను అందించనుంది. అర్హత గల యూట్యూబ్‌ కంటెంట్ క్రియేటర్లకు సుమారు 100 డాలర్ల (సుమారు రూ. 7,400) నుంచి 10,000 డాలర్ల(సుమారు రూ.7,40,000) వరకు రివార్డులు లభించనున్నాయి. అత్యధికంగా వ్యూస్ వచ్చిన వీడియోలకు ఈ రివార్డులు లభించనున్నాయి. అలాగే బోనస్‌ చెల్లింపులను క్లెయిమ్‌ చేసుకోవాలని అడుగుతోంది కంటెంట్ క్రియేటర్లను అడుగుతోంది. ఇందుకోసం ప్రతి నెల షార్ట్‌ వీడియోలకు వచ్చిన వ్యూస్‌ను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. యూట్యూబ్‌ నిబంధనల ప్రకారం షార్ట్ వీడియోలు క్వాలిఫై అవాల్సి ఉంటుంది. టార్గెట్ వ్యూస్ పూర్తయిన వీడియోలకే ఈ బహుమతులు అందనున్నాయి. ప్రతి నెల వ్యూస్ ఆధారంగా ఈ రివార్డలు దక్కనున్నాయి. ఒకవేళ ఈ నెలలో క్వాలిఫై కాకున్నా.. వచ్చే నెలలో అర్హత సాధించినా ఈ రివార్డులను పొందవచ్చు. భారత్‌తోపాటుగా యూఎస్, యూకె, బ్రెజిల్, జపాన్, ఇండోనేషియా, నైజీరియా, మెక్సికో, రష్యా , దక్షిణాఫ్రికా దేశాల్లోని కంటెంట్‌ క్రియేటర్లు ఈ ఫండ్ ద్వారా డబ్బు సంపాదించవచ్చు. త్వరలో మరిన్ని దేశాలకు ఈ పోటీని విస్తరించనున్నట్లు యూట్యూబ్‌ తెలిపింది.

రివార్డులు పొందాలంటే అర్హతలు.. 1. యూజర్లు గత 180 రోజుల్లో అర్హత కలిగిన షార్ట్ వీడియోను అప్‌లోడ్ చేసి ఉండాలి. 2. షార్ట్స్ వీడియో ఒరిజినల్‌ కంటెంటై ఉండాలి. అంటే వాటర్‌మార్క్‌లు లేదా లోగోలతో వీడియోలను అప్‌లోడ్ 3. చేయకూడదు. ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్ వంటి వాటి నుంచి అప్‌లోడ్ చేయకూడదు. 4. ఇతర యూట్యూబ్‌ ఛానళ్ల వీడియోలను కూడా అప్‌లోడ్‌ చేయకూడదు. 5. యూజర్లు కచ్చితంగా 18 సంవత్సరాలు పైబడి ఉండాలి.

క్లెయిం చేయాలంటే ఎలా.. బోనస్‌ను క్లెయిం చేయాలంటే క్రియేటర్లు రెండు దశలను పూర్తిచేయాలి. 1. యూట్యూబ్ నిబంధనలు అంగీకరించాలి 2. యాడ్‌సెన్స్ ఖాతా పనిచేస్తూ ఉండాలి.

Also Read: EVExpo: ఎలక్ట్రిక్ వెహికల్ ఎగ్జిబిషన్.. ఈ నెల 6 నుంచి.. అతిపెద్ద ఈ ఈవెంట్ ఎక్కడ ఎలా నిర్వహించబోతున్నారంటే..

Space Tourists: అంతరిక్షంలోకి విజయవంతంగా వెళ్లి వచ్చిన రిచర్డ్ బ్రాస్నన్, జెఫ్ బెజోస్‌లు ఆస్ట్రోనాట్స్ కాదా? ఎందుకు?

Water Proof Cover: మీ స్మార్ట్‌ఫోన్‌కి ఈ కవర్ వేశారంటే..ఈత కొడుతూ కూడా ఫోటోలు తీసుకోవచ్చు..ఇది ఎలా పనిచేస్తుందంటే..

తడిపొడి అందాలతో కవ్విస్తున్న కేతిక..
తడిపొడి అందాలతో కవ్విస్తున్న కేతిక..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..
విద్యార్ధులకు గుడ్ న్యూస్.. సమ్మర్ హాలిడేస్ లిస్టు ఇదిగో.!
విద్యార్ధులకు గుడ్ న్యూస్.. సమ్మర్ హాలిడేస్ లిస్టు ఇదిగో.!
గుండెపోటు బాత్‌రూమ్‌లోనే ఎందుకు ఎక్కువగా వస్తుంది.?
గుండెపోటు బాత్‌రూమ్‌లోనే ఎందుకు ఎక్కువగా వస్తుంది.?
హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్
హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్
స్వగ్రామానికి మావోయిస్టు శంకర్‌రావు దంపతుల మృతదేహాలు..
స్వగ్రామానికి మావోయిస్టు శంకర్‌రావు దంపతుల మృతదేహాలు..
మండుటెండల్లో చల్లని కబురు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో వర్షాలు!
మండుటెండల్లో చల్లని కబురు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో వర్షాలు!
బయట వారికి అవకాశాలు ఇస్తున్నారు.. ఇక్కడ వారికి నో ఛాన్స్.
బయట వారికి అవకాశాలు ఇస్తున్నారు.. ఇక్కడ వారికి నో ఛాన్స్.
ఐపీఎల్‌లో రూ. 20 లక్షల అనామకుడు.. కట్ చేస్తే.. 7 సిక్సర్లతో.!
ఐపీఎల్‌లో రూ. 20 లక్షల అనామకుడు.. కట్ చేస్తే.. 7 సిక్సర్లతో.!
ఐరన్‌ పెనం, జిడ్డు కడాయి నలుపు పోవాలంటే.. ఇలా క్లీన్‌ చేయండి..
ఐరన్‌ పెనం, జిడ్డు కడాయి నలుపు పోవాలంటే.. ఇలా క్లీన్‌ చేయండి..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..
హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్
హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్
మండుటెండల్లో చల్లని కబురు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో వర్షాలు!
మండుటెండల్లో చల్లని కబురు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో వర్షాలు!
బయట వారికి అవకాశాలు ఇస్తున్నారు.. ఇక్కడ వారికి నో ఛాన్స్.
బయట వారికి అవకాశాలు ఇస్తున్నారు.. ఇక్కడ వారికి నో ఛాన్స్.
నెట్‌ఫ్లిక్స్ 350 కోట్ల ఆఫర్ ఐకాన్ స్టారా మజాకా|దేవరకొండ రికార్డ్
నెట్‌ఫ్లిక్స్ 350 కోట్ల ఆఫర్ ఐకాన్ స్టారా మజాకా|దేవరకొండ రికార్డ్
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??