కాలుష్యానికిక చెక్.. మార్కెట్‌లోకి “ఈ-యానా” టాక్సీల ప్రవేశం

నగర కాలుష్యాన్ని ఎదుర్కొనేందకు “ఈ – యానా” కంపెనీ కదం తొక్కింది. నిత్యం హైదరాబాద్ నగరంలో లక్షల వాహనాలు విపరీతమైన కాలుష్యాన్ని వదులుతున్నాయని.. ఈ వాతావరణ కాలుష్యానికి చెక్ పెట్టాలంటే.. ఎలక్ట్రిక్ వాహనాల వాడకం తప్పనిసరంటున్నారు “ఈ-యానా” సంస్థ బృందం. ఈ క్రమంలో బుధవారం హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ వాహనాల (ఆటో, బైక్)  టాక్సీలను ప్రవేశపెట్టింది. ‘ఈ-యానా’ ఎలక్ట్రిక్‌ వాహనాలతోనే వినియోగదారులకు సేవలందించనున్నారు. తొలుత వీటిని వరంగల్, కరీంనగర్‌ నగరాల్లో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఈ సంస్థ మేనేజింగ్ డైరక్టర్ […]

కాలుష్యానికిక చెక్.. మార్కెట్‌లోకి ఈ-యానా టాక్సీల ప్రవేశం
Follow us

| Edited By: Srinu

Updated on: Dec 12, 2019 | 3:35 PM

నగర కాలుష్యాన్ని ఎదుర్కొనేందకు “ఈ – యానా” కంపెనీ కదం తొక్కింది. నిత్యం హైదరాబాద్ నగరంలో లక్షల వాహనాలు విపరీతమైన కాలుష్యాన్ని వదులుతున్నాయని.. ఈ వాతావరణ కాలుష్యానికి చెక్ పెట్టాలంటే.. ఎలక్ట్రిక్ వాహనాల వాడకం తప్పనిసరంటున్నారు “ఈ-యానా” సంస్థ బృందం. ఈ క్రమంలో బుధవారం హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ వాహనాల (ఆటో, బైక్)  టాక్సీలను ప్రవేశపెట్టింది. ‘ఈ-యానా’ ఎలక్ట్రిక్‌ వాహనాలతోనే వినియోగదారులకు సేవలందించనున్నారు. తొలుత వీటిని వరంగల్, కరీంనగర్‌ నగరాల్లో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఈ సంస్థ మేనేజింగ్ డైరక్టర్ సందీప్ తెలిపారు. త్వరలో తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రధాన నగరాల్లో వీటిని ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ- యానా ద్వారా నిరుద్యోగులకు ఉపాది కూడా కలుగుతోందని తెలిపారు. ఈ ఎలక్ట్రిక్‌ ఆటో రిక్షాలు, ద్విచక్ర వాహనాలతో కస్టమర్లకు సేవలందిస్తామన్నారు. అయితే ఇందుకోసం ప్రత్యేక మొబైల్ యాప్ ఉంటుందని సందీప్ వెల్లడించారు. వీటిని కస్టమర్లు ఉపయోగించడం ద్వారా వాతావరణ కాలుష్యాన్ని అరికట్టినవాళ్ళు అవుతారని.. ప్రతి రైడ్ అనంతరం కస్టమర్‌కి ఓ మెసేజ్ కూడా వెళ్తుందన్నారు.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..