Hacking: మీ ఫోన్‌లో ఈ యాప్‌లున్నాయా? వెంటనే డిలీట్ చేయండి.. లేదంటే మీ ఫేస్‌బుక్‌ లాగిన్‌ వివరాలు ప్రమాదంలో పడ్డట్లే.

Cyber Hacking: సైబర్‌ నేరగాళ్లు రోజురోజుకీ తెలివి మీరి పోతున్నారు. అధునాతన టెక్నాలజీ సహాయంతో మన కంప్యూటర్‌లు, మొబైల్‌ ఫోన్లలోకి చొచ్చుకుపోతూ వ్యక్తిగత సమాచార భద్రతను ప్రశ్నార్థకంగా మారుస్తున్నారు. సోషల్‌ మీడియా అకౌంట్‌లను హ్యాక్‌ చేస్తూ..

Hacking: మీ ఫోన్‌లో ఈ యాప్‌లున్నాయా? వెంటనే డిలీట్ చేయండి.. లేదంటే మీ ఫేస్‌బుక్‌ లాగిన్‌ వివరాలు ప్రమాదంలో పడ్డట్లే.
Cyber Hacking
Follow us

|

Updated on: Jul 05, 2021 | 4:16 PM

Cyber Hacking: సైబర్‌ నేరగాళ్లు రోజురోజుకీ తెలివి మీరి పోతున్నారు. అధునాతన టెక్నాలజీ సహాయంతో మన కంప్యూటర్‌లు, మొబైల్‌ ఫోన్లలోకి చొచ్చుకుపోతూ వ్యక్తిగత సమాచార భద్రతను ప్రశ్నార్థకంగా మారుస్తున్నారు. సోషల్‌ మీడియా అకౌంట్‌లను హ్యాక్‌ చేస్తూ వ్యక్తిగత సమాచారాన్ని దోచేయడం ఇటీవల ఎక్కువైపోయింది. సదరు సోషల్‌ మీడియా కంపెనీలు ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా సైబర్‌ నేరగాళ్ల దాడి నుంచి తప్పించుకోలేకపోతున్నారు. పలు యాప్‌ల ద్వారా మాల్వేర్‌ను ఫోన్లలోకి పంపిస్తూ సోషల్‌ మీడియా అకౌంట్‌లను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు.

తాజాగా మాల్వేర్‌తో కూడిన ఇలాంటి తొమ్మిది యాప్‌లను గుర్తించారు. గూగుల్‌ ప్లే స్టోర్‌లో ఉన్న 9 ఫొటో ఎడిటింగ్‌ యాప్‌ల ద్వారా ఫేస్‌బుక్‌ యూజపర్ల లాగిన్‌ వివరాలను హ్యాకర్లు దోచేస్తున్నట్లు డాక్టర్‌ వెబ్‌ అనే సైబర్‌ సెక్యూరిటీ సంస్థకు చెందిన మాల్‌వేర్ అనలిస్ట్ విభాగం వెల్లడించింది. దీంతో అలర్ట్‌ అయిన గూగుల్ ఆ యాప్‌లను ప్లే స్టోర్‌ నుంచి తొలగించింది. ఇప్పటి వరకు ఈ యాప్‌లను సుమారు 50 లక్షల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నట్లు డాక్టర్‌ వెబ్‌ తెలిపింది. కాబట్టి యూజర్లు వెంటనే యాప్‌లను తొలగించాలని సైబర్‌ నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకీ ఆ తొమ్మిది యాప్స్‌ ఏంటంటే.. పిఐపి ఫొటో, ప్రాసెసింగ్ ఫొటో, రబ్బిష్ క్లీనర్, హారోస్కోప్ డైలీ, ఇన్‌వెల్‌ ఫిట్‌నెస్‌, యాప్‌ లాక్ కీప్‌, లాకిట్ మాస్టర్‌, హారోస్కోప్‌ పై, యాప్‌ లాక్ మేనేజర్‌. మీ ఫోన్‌లో ఈ యాప్‌లు ఉంటే వెంటనే అన్‌ ఇన్‌స్టాల్ చేసేయండి.

Also Read: ICICI: పొంచి ఉన్న స్విమ్‌ స్వాపింగ్‌ ప్రమాదం.. ఖాతాదారులను అలర్ట్‌ చేసిన ఐసీఐసీఐ. స్విమ్‌ స్వాపింగ్‌ అంటే ఏంటనేగా?

VIVO : ఈ మొబైల్ ఫోన్ కెమెరా గాల్లో ఎగురుతుందట..! ఎలాగో మీరే తెలుసుకోండి..

Cows: ఆవులు ప్లాస్టిక్ ను జీర్ణించుకోగలవు.. దాని కోసం వాటి కడుపులో ప్రత్యేక అమరిక..వెల్లడించిన శాస్త్రవేత్తలు

మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే