‘విక్రమ్ ల్యాండర్’ జాడ దొరికేసింది..! ఎక్కడుందంటే..?

చంద్రయాన్‌-2లో భాగమైన విక్రమ్ ల్యాండర్‌ని భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా.. చంద్రుడిపైకి పంపింది. మొదటి విడత సక్సెస్ అయినా.. ఆ తరువాత దాని జాడ కనిపించకుండా పోయింది. విక్రమ్ కోసం.. నాసా కూడా వెళ్లి చేతులెత్తేసింది. ఆ తరువాత.. విక్రమ్ ల్యాండర్‌ను కనిపెట్టేందుకు నాసా.. ల్యూనార్ రికొన్నైస్సాన్స్ ఆర్బిటర్‌ను రంగంలోకి దింపింది. సెప్బెంబర్ 17న చంద్రుడిపైకి వెళ్లిన ఎల్‌ఆర్‌ఓ.. ప్రయత్నించి విఫలమైంది. దీంతో.. అందరూ.. విక్రమ్‌పై ఆశలు వదులుకున్నారు. మరి విక్రమ్ ల్యాండర్ ఎక్కడ ఉంది..? ఎందుకు సిగ్నల్స్ […]

'విక్రమ్ ల్యాండర్' జాడ దొరికేసింది..! ఎక్కడుందంటే..?
Follow us

| Edited By:

Updated on: Sep 30, 2019 | 7:54 AM

చంద్రయాన్‌-2లో భాగమైన విక్రమ్ ల్యాండర్‌ని భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా.. చంద్రుడిపైకి పంపింది. మొదటి విడత సక్సెస్ అయినా.. ఆ తరువాత దాని జాడ కనిపించకుండా పోయింది. విక్రమ్ కోసం.. నాసా కూడా వెళ్లి చేతులెత్తేసింది. ఆ తరువాత.. విక్రమ్ ల్యాండర్‌ను కనిపెట్టేందుకు నాసా.. ల్యూనార్ రికొన్నైస్సాన్స్ ఆర్బిటర్‌ను రంగంలోకి దింపింది. సెప్బెంబర్ 17న చంద్రుడిపైకి వెళ్లిన ఎల్‌ఆర్‌ఓ.. ప్రయత్నించి విఫలమైంది. దీంతో.. అందరూ.. విక్రమ్‌పై ఆశలు వదులుకున్నారు. మరి విక్రమ్ ల్యాండర్ ఎక్కడ ఉంది..? ఎందుకు సిగ్నల్స్ అందడం లేదు..? ఎందుకు పనిచేయట్లేదు..? సరిగ్గా ల్యాండింగ్ అయ్యిందా.. లేదా..! ఇలా అనేక ప్రశ్నలు.. ప్రతీ ఒక్కరికీ.. ఎదురయ్యాయి.

అయితే.. తాజాగా.. విక్రమ్ జాడ దొరికిందంటూ.. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) తెలిపింది. విక్రమ్ ల్యాండర్ హార్డ్ ల్యాండింగ్ అయ్యిందని.. సూర్యుడు ఎండ తగలని ప్రదేశంలో పడిందని.. దానికి సంబంధించిన 2జీబీ వ్యాల్యూ కలిగిన.. ఒక ఫొటోను విడుదల చేసింది. కానీ.. ఈ విషయం నమ్మశక్యంగా లేదని.. అంటున్నారు. ఎందుకంటే.. నాసా టెక్నాలజీ చాలా పెద్దది. నాసా దగ్గర.. పెద్ద పెద్ద పవర్‌ఫుల్ కెమెరాలు ఉన్నాయి. చంద్రుడిపై ఒక ఫొటో తీస్తే.. దాని ఉపరితలంపై ప్రతీ చిన్న రాయి క్లియర్‌ ఫుల్‌గా కనిపిస్తుంది. ఇప్పడు నాసా విడుదల చేసిన ఫొటోలో.. విక్రమ్ ల్యాండర్ స్పష్టంగా కనిపిస్తోంది. వెలుగు వచ్చిన తరువాత.. ల్యాండర్‌ను తీసే ప్రయత్నం చేస్తామని వారు ఓ పిక్చర్ రిలీజ్ చేశారు.

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!