Car Protection Tips: మీ కారును ఎండలో పార్క్‌ చేస్తున్నారా..? నష్టమే.. ఈ చిట్కాలను పాటించండి

Car Protection Tips: దేశంలో ఎండలు తీవ్రంగా ఉన్నాయి. ఎండ వేడి కారణంగా మనుషులు, జంతువులే కాకుండా వాహనాలపై కూడా తీవ్ర ప్రభావం ఉంటుంది...

Car Protection Tips: మీ కారును ఎండలో పార్క్‌ చేస్తున్నారా..? నష్టమే.. ఈ చిట్కాలను పాటించండి
Follow us

|

Updated on: May 16, 2022 | 12:47 PM

Car Protection Tips: దేశంలో ఎండలు తీవ్రంగా ఉన్నాయి. ఎండ వేడి కారణంగా మనుషులు, జంతువులే కాకుండా వాహనాలపై కూడా తీవ్ర ప్రభావం ఉంటుంది. మీ వాహనాలు వేడి బారిన పడకుండా జాగ్రత్తగా ఉంచుకోవడం ఎంతో ముఖ్యం. తీవ్రమైన వేడి కారణంగా వాహనాల భాగాలకు నష్టం వాటిల్లుతుంది. ఈ వేడి వాతావరణంలో మీరు మీ కారును జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటే కొన్ని చిట్కాలను అనుసరించాలి. ఈ చిట్కాలు మీ వాహనాన్ని డ్యామేజ్ నుండి రక్షించడంలో సహాయపడటమే కాకుండా మీ కారు పనితీరును మెరుగుపరుస్తాయి. వేసవిలో ఎలాంటి చిట్కాలు పాటించాలో తెలుసుకుందాం?

  1. క్యాబిన్‌ను చల్లగా ఉంచండి: వేసవిలో అతిపెద్ద సమస్య కారు క్యాబిన్‌ను చల్లగా ఉంచడం. దీన్ని నివారించడానికి మీరు గుర్తుంచుకోవలసిన మొదటి విషయం ఏమిటంటే మీరు కారును నీడలో పార్క్ చేయాలి. అలాంటి స్థలం లేకపోతే దానిపై ఎదైనా పదునైన కవర్‌ కప్పి ఉండేలా చూసుకోవాలి.
  2. AC సర్వీసు: కారులో ఏసీ ఉంటుంది. ఇంట్లో అమర్చిన సాధారణ ఏసీలాగే, మీ కారు ఏసీకి కూడా సరైన సర్వీస్ అవసరం. మీ AC కంప్రెసర్‌లో టాప్ అప్ ఆయిల్ ఉందో లేదో తనిఖీ చేయడం ముఖ్యం. ఇది కాకుండా, ఏసీ ఫిల్టర్‌ను కూడా సమయానికి మార్చాలి. వేసవి ప్రారంభానికి ముందు కారు యజమానులు ఏసీని చెక్ చేయించుకోవాలి.
  3. టైర్ ప్రెజర్ తనిఖీ చేయండి: వేసవిలో గరిష్ట ఒత్తిడి కారు టైర్లపై ఉంటుంది. వేసవిలో టైర్ల పరిమాణం పెరుగుతుంది. టైర్‌లో గాలి పీడనం ఎక్కువగా ఉంటే, అది పగిలిపోయే అవకాశాలు పెరుగుతాయి. అందుకే డ్రైవింగ్ చేసే ముందు టైర్ ప్రెజర్ చెక్ చేసుకోండి. టైర్లలో సరైన ప్రమాణం ఉన్నంత గాలిని నింపండి. గాలిని అనవసరంగా నింపడం వల్ల ప్రమాదాల జరిగే అవకాశం ఉంది.
  4. కారులో కూలెంట్‌: వేసవి నెలల్లో కారును చల్లగా ఉంచడానికి కూలెంట్ అవసరం చాలా పెరుగుతుంది. అందుకే నాణ్యమైన కూలెంట్ కారుకు ఎల్లప్పుడూ మంచిది. వాహనాలు పాతవిగా మారిన తర్వాత కూలెంట్‌ విషయంలో జాగ్రత్తలు పాటించాలి.
  5. ఇవి కూడా చదవండి
  6. బ్యాటరీ సంరక్షణ: అధిక వేడి కారు బ్యాటరీపై కూడా ప్రభావం చూపుతుంది. ఇది బ్యాటరీ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. వేసవి కారణంగా, బ్యాటరీ లోపల రసాయన ప్రతిచర్యలు సంభవిస్తాయి. అధిక ఛార్జింగ్ ప్రమాదం పెరుగుతుంది. వేసవిలో మీ కారు ఎక్కువగా నడుస్తుంటే కారు బ్యాటరీని తనిఖీ చేస్తూ ఉండండి. దీనితో పాటు, బ్యాటరీ టెర్మినల్‌ను కూడా తనిఖీ చేయండి.
  7. సమయానికి కారును కడగాలి: వేడి నుండి రక్షించడానికి మీ కారును ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచండి. ఈ సమయంలో కారును కడగడం చాలా ముఖ్యం. కార్ వాష్ చేయడం వల్ల దుమ్ము, ధూళీ తొలగిపోతుంది. ఇది కారు కండీషన్‌గా ఉంచేందుకు ఉపయోగపడుతుంది. కారును కడగడానికి ఎల్లప్పుడూ కార్ వాషింగ్ షాంపూని ఉపయోగించండి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!