పేర్లు దొరక్క… ఆండ్రాయిడ్ విలవిల!

దిగ్గజ సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్ తన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లకు తినుబండారాల పేర్లు పెడుతుందనే విషయం అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే ఇప్పటి వరకు వచ్చిన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లకు గూగుల్ రకరకాల పదార్థాల పేర్లు పెడుతూ వచ్చింది. అయితే త్వరలో విడుదల కానున్న ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌కు ఎలాంటి పేరు పెట్టడం లేదని గూగుల్ ప్రకటించింది. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌ను అదే పేరుతో వ్యవహరించనున్నామని గూగుల్ ప్రకటించింది.ప్రకటించింది. దీంతో ఆండ్రాయిడ్ 10 ఆదే […]

పేర్లు దొరక్క... ఆండ్రాయిడ్ విలవిల!
Follow us

| Edited By:

Updated on: Aug 24, 2019 | 4:48 PM

దిగ్గజ సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్ తన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లకు తినుబండారాల పేర్లు పెడుతుందనే విషయం అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే ఇప్పటి వరకు వచ్చిన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లకు గూగుల్ రకరకాల పదార్థాల పేర్లు పెడుతూ వచ్చింది. అయితే త్వరలో విడుదల కానున్న ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌కు ఎలాంటి పేరు పెట్టడం లేదని గూగుల్ ప్రకటించింది.

ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌ను అదే పేరుతో వ్యవహరించనున్నామని గూగుల్ ప్రకటించింది.ప్రకటించింది. దీంతో ఆండ్రాయిడ్ 10 ఆదే పేరిట ఉంటుంది. ఆండ్రాయిడ్ క్యూ అని పేరు పెట్టడం లేదు కనుక, ఇక తినుబండారం పేరు కూడా దానికి ఉండదు. కాగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక మంది యూజర్లు ఆండ్రాయిడ్ ఓఎస్‌లకు ఉన్న తినబండారాల పేర్లను గుర్తు పెట్టుకోవడం కష్టతరమవుతోందని, అందుకనే ఇకపై నూతన ఆండ్రాయిడ్ ఓఎస్‌కు కేవలం ఆండ్రాయిడ్ 10 అనే పేరు మాత్రమే ఉంటుందని గూగుల్ తెలిపింది. ఆ తరువాత వచ్చే ఆండ్రాయిడ్ వెర్షన్లకు కూడా పేర్లు కాక కేవలం నంబర్లు మాత్రమే ఉంటాయని గూగుల్ తెలిపింది.

ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!

లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..

టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్

ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..

ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI

రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..

ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా

రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..

మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు