Apple Iphone: ఐఫోన్‌ క్రేజా మజాకా.. ఇలా 14 రిలీజ్‌ అయ్యిందో లేదో అలా కొత్త చర్చ మొదలైంది..

Apple Iphone: యాపిల్ ప్రొడక్ట్స్‌కు మార్కెట్లో ఎలాంటి క్రేజ్‌ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా వీరాభిమానులు ఉంటారు. అప్పటికే ఓ ఐఫోన్‌ను ఉపయోగిస్తున్నాసరే మార్కెట్లోకి...

Apple Iphone: ఐఫోన్‌ క్రేజా మజాకా.. ఇలా 14 రిలీజ్‌ అయ్యిందో లేదో అలా కొత్త చర్చ మొదలైంది..
Follow us

|

Updated on: Sep 10, 2022 | 6:10 AM

Apple Iphone: యాపిల్ ప్రొడక్ట్స్‌కు మార్కెట్లో ఎలాంటి క్రేజ్‌ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా వీరాభిమానులు ఉంటారు. అప్పటికే ఓ ఐఫోన్‌ను ఉపయోగిస్తున్నాసరే మార్కెట్లోకి కొత్త సిరీస్‌ వచ్చిందంటే చాలు వెంటనే కొనేస్తారు. అంతేనా ఐఫోన్‌ను కొనుగోలు చేయాలని ఏకంగా కిడ్నీలు కూడా అమ్ముకున్న సంఘటనలు చూసే ఉంటాం. ఇదిలా ఉంటే తాజాగా ఐఫోన్‌ 14 విడుదలైన విషయం తెలిసిందే. అత్యాధునిక ఫీచర్లతో కూడిన ఈ ఫోన్‌ను బుధవారం విడుదల చేశారు.

ఐఫోన్‌ 14 మార్కెట్లోకి మార్కెట్లోకి అడుగుపెట్టిందో లేదో అలా ఐఫోన్‌ 15 గురించి చర్చ మొదలైంది. ఇదిలా ఉంటే ఐఫోన్‌ ఐఫోన్‌ 13కి 14కి పెద్దగా మార్పులు లేవని చర్చ జరుగుతోన్న తరుణంలో ఐఫోన్‌ 15లో భారీ మార్పులు తీసుకురావడానికి మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. 2023లో మార్కెట్లోకి అడుగుపెట్టనున్న ఈ ఫోన్‌పై ప్రముఖ టెక్‌ క్రిటిక్‌ మింగ్‌-చికువో ఐఫోన్‌ 15లో భారీ మార్పులు తీసుకురానున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఐఫోన్‌ 15ప్రోలో ఎవరూ ఊహించని ఫీచర్లు ఉంటాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఐఫోన్‌ 14 విషయంలో యూజర్ల నిరాశను సిరీస్‌లో తర్వాతి ఫోన్‌ తీర్చుతుందో చూడాలి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

సీఎం జగన్‎పై దాడి కేసులో పురోగతి.. రిమాండుకు ఏ1.. ఏ2 కోసం విచారణ.

బాలీవుడ్‌లో దుమ్మురేపుతోన్న మన సినిమాలు..

చెన్నైతో పోరుకు సిద్ధమైన లక్నో.. గణాంకాలు చూస్తే హోరాహోరీ..

కాంతార ప్రీక్వెల్‌లో ఆ స్టార్ నటుడు.. రిషబ్ శెట్టి ప్లాన్ అదేనా..

చావు బ్రతుకుల మధ్య బిడ్డ.. కర్కశంగా మారిన రాజ్!

చారిత్రాత్మక మ్యాచ్‌లో రెండు రికార్డులు లిఖించిన రోహిత్ శర్మ

ఇది బిగినింగ్ మాత్రమే బ్రదర్..! ఓజీ పై హైప్ ఎక్కిస్తున్న తమన్..

కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?

కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి

ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!