కఠిన నిర్ణయం తీసుకుంటున్నా.. అన్నకు తమ్ముడు మెసేజ్.. చేరుకునేలోపే అంతా అయిపోయింది..!

హైదరాబాద్ మహానగరంలో విషాదం చోటు చేసుకుంది. జీవితంపై విరక్తితో ఓ యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. హాస్టల్ గదిలోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

కఠిన నిర్ణయం తీసుకుంటున్నా.. అన్నకు తమ్ముడు మెసేజ్.. చేరుకునేలోపే అంతా అయిపోయింది..!
suicide
Follow us

|

Updated on: Dec 22, 2020 | 8:50 PM

హైదరాబాద్ మహానగరంలో విషాదం చోటు చేసుకుంది. జీవితంపై విరక్తితో ఓ యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. హాస్టల్ గదిలోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇరిగేషన్ ప్రాజెక్టులో సైట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న వెంకట్ రావు(27) గచ్చిబౌలిలోని ఓ హాస్టల్‌లో ఉంటున్నాడు. గత కొద్దిరోజులుగా నిరుత్సాంగా ఉంటున్న వెంకట్ తానో కఠిన నిర్ణయం తీసుకోబోతున్నానంటూ తన అన్నకు వాట్సప్ మెసేజ్ చేశాడు. వెంటనే అనుమానం వచ్చిన వెంకట్ అన్న దీపక్.. పోలీసులకు సమాచారం చేరవేశాడు. దీంతో గచ్చిబౌలి పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకునేలోపే అప్పటికే హాస్టల్ గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువకుడి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే, వెంకట్ ఆత్మహత్యకు గల కారణాలు పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
యాక్షన్ కింగ్ కూతురు మామూలుగా లేదుగా.. హీరోయిన్స్ ను మించే అందం
యాక్షన్ కింగ్ కూతురు మామూలుగా లేదుగా.. హీరోయిన్స్ ను మించే అందం
గురు గ్రహంపై పెను తుపాను.. ఫొటోలు విడుదల చేసినా నాసా.
గురు గ్రహంపై పెను తుపాను.. ఫొటోలు విడుదల చేసినా నాసా.
ఇప్పటి వరకూ రామ్‌లల్లాను ఎంతమంది దర్శించుకున్నారో తెలుసా.?
ఇప్పటి వరకూ రామ్‌లల్లాను ఎంతమంది దర్శించుకున్నారో తెలుసా.?
పెళ్లిలో పురోహితుడికి అవమానం.! పాపం ఇలా కూడా చేస్తారా.? అయ్యో..
పెళ్లిలో పురోహితుడికి అవమానం.! పాపం ఇలా కూడా చేస్తారా.? అయ్యో..