ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న ‘లక్ష్య’ టీజర్.. స్టోరీ గురించి దర్శకుడు ఏం చెబుతున్నాడంటే..

టాలీవుడ్ యంగ్ హీరోల్లో నాగశౌర్య ఒకరు. తన ఫెర్ఫామెన్స్‌తో యూత్‌కు బాగా అట్రాక్ట్ అయ్యాడు. డిఫరెంట్ మూవీస్‌తో అభిమానులను అలరిస్తున్నాడు.

ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న 'లక్ష్య' టీజర్.. స్టోరీ గురించి దర్శకుడు  ఏం చెబుతున్నాడంటే..
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jan 22, 2021 | 11:47 AM

టాలీవుడ్ యంగ్ హీరోల్లో నాగశౌర్య ఒకరు. తన ఫెర్ఫామెన్స్‌తో యూత్‌కు బాగా అట్రాక్ట్ అయ్యాడు. డిఫరెంట్ మూవీస్‌తో అభిమానులను అలరిస్తున్నాడు. నటుడిగానే కాకుండా రచయితగా కూడా మంచి గుర్తింపును సంపాదించాడు. కాగా నాగశౌర్య నటిస్తున్న ‘లక్ష్య’ టీజర్‌ను ఇటీవల ఆయన పుట్టిన రోజున చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. అయితే ఈ టీజర్ యూట్యూబ్‌లో వండర్ క్రియేట్ చేస్తోంది. ఆర్చరీ నేపథ్యంలో సాగే ఈ కథను దర్శకుడు సంతోష్ జాగర్లపూడి అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు. కాగా టీజర్‌లో నాగ్ 8 ప్యాక్‌తో అదరగొడుతున్నాడు. జగపతి బాబు వాయిస్ ఓవర్ లో మొదలైన ఈ టీజర్ ఆటలో చాలా మందికి గుర్తింపు వస్తే ఆటకే గుర్తింపు తెచ్చే వాడిగా నాగశౌర్య రోల్ ను ఎలివేట్ చేస్తూ ఆసక్తికరంగా మొదలైంది.

మరి అలాగే విలు విద్యలో ఆరితేరిన హీరో దానికి దూరం అవ్వడం మళ్ళీ తిరిగి రెట్టింపు ఎనర్జీతో తిరిగి రావడం వంటివి మంచి ఇంటెన్స్ టేకింగ్ తో దర్శకుడు సంతోష్ జాగర్లపూడి చూపించారు. మరి అలాగే నాగ శౌర్య అయితే సరైన ఆర్చర్ లానే కాకుండా యాంగ్రీ యంగ్ మెన్ గా మరియు మంచి మేకోవర్ తో అవుట్ స్టాండింగ్ గా కనిపిస్తున్నాడు. హీరోయిన్మ కేతిక శర్మ చిన్న బిట్ లో కనిపించినా మంచి నటనను కనబర్చింది. ఇక ఈ టీజర్ లో మరో స్పెషల్ మెన్షన్ మ్యూజిక్ డైరెక్టర్ కాల భైరవకు ఇవ్వాలి. టీజర్‌కు కట్‌కు తగ్గట్టుగా ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ కంపోజర్ మంచి బ్యాక్‌గ్రౌండ్ సౌండ్‌ను అందించాడు. అయితే షూటింగ్ పూర్తిచేసి త్వరలోనే సినిమాను విడుదల చేస్తామని చిత్రయూనిట్ చెబుతోంది. వరుడు కావలెను అంటోన్న రీతు వర్మ, నాగశౌర్య ఆమెకు సరితూగుతాడా..ఈ వీడియో చూసి చెప్పండి

స్వగ్రామానికి మావోయిస్టు శంకర్‌రావు దంపతుల మృతదేహాలు..

మండుటెండల్లో చల్లని కబురు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో వర్షాలు!

బయట వారికి అవకాశాలు ఇస్తున్నారు.. ఇక్కడ వారికి నో ఛాన్స్.

ఐపీఎల్‌లో రూ. 20 లక్షల అనామకుడు.. కట్ చేస్తే.. 7 సిక్సర్లతో.!

ఐరన్‌ పెనం, జిడ్డు కడాయి నలుపు పోవాలంటే.. ఇలా క్లీన్‌ చేయండి..

నెట్‌ఫ్లిక్స్ 350 కోట్ల ఆఫర్ ఐకాన్ స్టారా మజాకా|దేవరకొండ రికార్డ్

షూటింగ్ నుంచి గెంటేశారు.. కట్ చేస్తే వందకోట్ల హీరో అయ్యాడు..

IPL 2024: హార్దిక్‌పై భారీ చర్యలకు సిద్ధమైన బీసీసీఐ.. ఎందుకంటే?

Video: ధావన్‌ని చూడగానే మైమరిచిన రోహిత్.. అదిరిపోయే స్టెప్పులు

పడి లేచిన కెరటానికి టీ20 ప్రపంచకప్‌లో బెర్త్ కన్ఫామా..
పడి లేచిన కెరటానికి టీ20 ప్రపంచకప్‌లో బెర్త్ కన్ఫామా..
మండుటెండల్లో చల్లని కబురు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో వర్షాలు!
మండుటెండల్లో చల్లని కబురు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో వర్షాలు!
బయట వారికి అవకాశాలు ఇస్తున్నారు.. ఇక్కడ వారికి నో ఛాన్స్.
బయట వారికి అవకాశాలు ఇస్తున్నారు.. ఇక్కడ వారికి నో ఛాన్స్.
నెట్‌ఫ్లిక్స్ 350 కోట్ల ఆఫర్ ఐకాన్ స్టారా మజాకా|దేవరకొండ రికార్డ్
నెట్‌ఫ్లిక్స్ 350 కోట్ల ఆఫర్ ఐకాన్ స్టారా మజాకా|దేవరకొండ రికార్డ్
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?