వారి సస్పెన్షన్ ఎత్తివేయండి.. డిప్యూటీ స్పీకర్‌తో టీడీపీ ఎమ్మెల్యేలు

ఏపీ అసెంబ్లీలో జగన్ ఇచ్చిన హామీలపై చర్చ జరిగింది. వాడీవేడీగా జరిగిన ఈ చర్చలో రగడకు కారణం అయ్యారని భావిస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, రామనాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరిని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి సెస్పెండ్ చేశారు. మార్షల్స్ వాళ్ల ముగ్గుర్ని సభ నుంచి బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. అయితే అకారణంగా ఈ ముగ్గురిపై వేటు వేశారని టీడీపీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. అచ్చెన్నాయుడు తన స్థానంలో కూర్చున్నా ఎలా సస్పెండ్ చేస్తారన్నారు. ముగ్గురిపై వేటు ఎత్తివేయాలని […]

వారి సస్పెన్షన్ ఎత్తివేయండి.. డిప్యూటీ స్పీకర్‌తో టీడీపీ ఎమ్మెల్యేలు
Follow us

| Edited By:

Updated on: Jul 23, 2019 | 12:40 PM

ఏపీ అసెంబ్లీలో జగన్ ఇచ్చిన హామీలపై చర్చ జరిగింది. వాడీవేడీగా జరిగిన ఈ చర్చలో రగడకు కారణం అయ్యారని భావిస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, రామనాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరిని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి సెస్పెండ్ చేశారు. మార్షల్స్ వాళ్ల ముగ్గుర్ని సభ నుంచి బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. అయితే అకారణంగా ఈ ముగ్గురిపై వేటు వేశారని టీడీపీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. అచ్చెన్నాయుడు తన స్థానంలో కూర్చున్నా ఎలా సస్పెండ్ చేస్తారన్నారు. ముగ్గురిపై వేటు ఎత్తివేయాలని టీడీపీ ఎమ్మెల్యేలు డిప్యూటీ స్పీకర్‌ను కలిసి అభ్యర్థించారు.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!