ఫ్లాష్న్యూస్: కల్వర్టును ఢీకొన్న టీడీపీ నేత కారు.. తీవ్ర గాయాలు..!
ఏలూరు కుక్కునూరు వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో.. టీడీపీ మండల అధ్యక్షుడు ముప్పాల సత్యనారాయణ కారు కల్వర్డును ఢీ కొట్టింది. ఈ ఘటనలో.. ముప్పాల సత్యనారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితిని గమనించిన స్థానికులు.. ఆయన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే.. ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో.. హైదరాబాద్కి తరలించారు. అంతేగాక ఈ ఘటనలో పలువురికి గాయాలైనట్లు సమాచారం.