బ్రేకింగ్: సోమవారం అసెంబ్లీ సమావేశాలకు టీడీపీ దూరం

సోమవారం జరిగే ఏపీ అసెంబ్లీ సమావేశాలకు టీడీపీ దూరంగా ఉండనుంది. అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకూడదని టీడీపీ నిర్ణయం తీసుకుంది. మండలి విషయాలు అసెంబ్లీలో చర్చించడంపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. టీడీఎల్పీ భేటీలో ఈ విధమైన నిర్ణయం తీసుకుంది. కాగా.. కాసేపటి క్రితం అసెంబ్లీ సమావేశాలు, మండలి రద్దు అంశాలపై టీడీఎల్పీ సమావేశమయింది. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఎంపీలు కూడా ఈ భేటీకి హాజరయ్యారు.

Follow us

| Edited By:

Updated on: Jan 26, 2020 | 3:56 PM