బాబు ఫోన్‌ చేసిన తర్వాతనే.. విక్రమ్ ల్యాండర్ జాడ దొరికిందట..!

చంద్రయాన్-2 విక్రమ్ ల్యాండర్‌.. ల్యాండింగ్ ఫేల్ కావడంతో.. ఇస్రో చైర్మన్ శివన్ భావోద్వేగానికి గురైన విషయం తెలిసిందే. ఆయన్ని.. స్వయంగా పీఎం మోదీనే ఓదార్చారు. దీంతో.. మీకు తోడుగా.. మేము ఉన్నామని.. పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, అలాగే ప్రజలు.. సోషల్ మీడియా ద్వారా.. మీకు మద్దతుగా మేము ఉన్నామంటూ.. తెలిపారు. ఇప్పుడు మళ్లీ చంద్రాయన్-2 విక్రమ్ ల్యాండర్‌ చర్చ ఎందుకొచ్చిందంటే.. దీనిపై ఓ వార్త ఆసక్తిని రేకెత్తిస్తోంది. అదే.. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు.. […]

బాబు ఫోన్‌ చేసిన తర్వాతనే.. విక్రమ్ ల్యాండర్ జాడ దొరికిందట..!
Follow us

| Edited By:

Updated on: Sep 08, 2019 | 7:13 PM

చంద్రయాన్-2 విక్రమ్ ల్యాండర్‌.. ల్యాండింగ్ ఫేల్ కావడంతో.. ఇస్రో చైర్మన్ శివన్ భావోద్వేగానికి గురైన విషయం తెలిసిందే. ఆయన్ని.. స్వయంగా పీఎం మోదీనే ఓదార్చారు. దీంతో.. మీకు తోడుగా.. మేము ఉన్నామని.. పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, అలాగే ప్రజలు.. సోషల్ మీడియా ద్వారా.. మీకు మద్దతుగా మేము ఉన్నామంటూ.. తెలిపారు.

ఇప్పుడు మళ్లీ చంద్రాయన్-2 విక్రమ్ ల్యాండర్‌ చర్చ ఎందుకొచ్చిందంటే.. దీనిపై ఓ వార్త ఆసక్తిని రేకెత్తిస్తోంది. అదే.. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు.. ఇస్రో చైర్మన్ శివన్‌కి ఫోన్ చేసి… పరామర్శించిన వెంటనే విక్రమ్ ల్యాండర్ జాడ తెలిసిందని. ఏంటి అని షాక్‌ అవుతూ.. నోరెళ్లబెట్టారా..? నిజమనుకోకండి.. ఇలా మాజీ సీఎం చంద్రబాబుపై ట్రోలింగ్ నడుస్తోంది.

కాగా.. ముందు విక్రమ్ ల్యాండర్ జాడ తెలియలేదని తెలిసిన వెంటనే.. టీడీపీ తమ్ముళ్లు.. వైసీపీపై ట్రోలింగ్ మొదలు పెట్టారు. శివన్ బాధపడుతున్న ఫొటోను ట్యాగ్ చేస్తూ.. బాధపడకండి.. ఎన్నో తప్పులు చేసి… జైలుకెళ్లిన జగన్‌నే.. సీఎం పదవి సాధించగా లేనిది.. చంద్రయాన్ సక్సెస్ సాధించదా..? అని సెటైర్లు విసిరారు. అయితే.. ఇప్పుడు.. విక్రమ్ ల్యాండర్ జాడ తెలిసిందని తెలియగానే.. వైసీపీ నేతలు కూడా.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై ఇలా సెటైర్లు వేస్తున్నారన్నమాట.

https://www.facebook.com/sridhar.avuthu/posts/10220579225980963

ఈ వెబ్ సిరీస్ ఒంటరిగా చూడాలంటే చాలా ధైర్యం కావాలి..
ఈ వెబ్ సిరీస్ ఒంటరిగా చూడాలంటే చాలా ధైర్యం కావాలి..
వైట్ గూడ్స్, బ్రౌన్ గూడ్స్ అంటే ఏమిటి..? వీటిని ఎలా గుర్తిస్తారు?
వైట్ గూడ్స్, బ్రౌన్ గూడ్స్ అంటే ఏమిటి..? వీటిని ఎలా గుర్తిస్తారు?
549 పరుగులు, 81 బౌండరీలు.. మరోసారి రికార్డులు బద్దలవ్వాల్సిందే
549 పరుగులు, 81 బౌండరీలు.. మరోసారి రికార్డులు బద్దలవ్వాల్సిందే
గుజరాత్ లో 4.7 కోట్ల ఏళ్ల నాటి పాము.! పురాణాల్లో చెప్పిన వాసుకీనా
గుజరాత్ లో 4.7 కోట్ల ఏళ్ల నాటి పాము.! పురాణాల్లో చెప్పిన వాసుకీనా
చిన్నారి మహాలక్ష్మి ఎవరో గుర్తుపట్టగలరా ?..
చిన్నారి మహాలక్ష్మి ఎవరో గుర్తుపట్టగలరా ?..
తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు విడుదల
తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు విడుదల
టీమిండియా రికార్డ్‌కే ఎసరుపెట్టేసిన చెన్నై సూపర్ కింగ్స్
టీమిండియా రికార్డ్‌కే ఎసరుపెట్టేసిన చెన్నై సూపర్ కింగ్స్
పుచ్చకాయ vs కర్జూజా.. వేసవిలో ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు
పుచ్చకాయ vs కర్జూజా.. వేసవిలో ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు
రామాయణంలో చిన్నప్పటి సీత పాత్రలో నటిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా
రామాయణంలో చిన్నప్పటి సీత పాత్రలో నటిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా
క్వీన్ ఆఫ్ మాస్ గా టాలీవుడ్ చందమామ. దిమ్మతిరిగెలా చేస్తున్న కాజల్
క్వీన్ ఆఫ్ మాస్ గా టాలీవుడ్ చందమామ. దిమ్మతిరిగెలా చేస్తున్న కాజల్