సొంతింటి కలలుగనే వారికి కేంద్ర శుభవార్త

, సొంతింటి కలలుగనే వారికి కేంద్ర శుభవార్త

సొంతింటి కల నెరవేర్చుకోవాలనేవారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్.. త్వరలో ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్ గృహ బీమాపై పన్నులో ఉపశమనం కల్పించబోతున్నట్లు సమాచారం. 2019-20 బడ్జెట్ రూపకల్పన కోసం ఆమె కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో బీమా కంపెనీలు ఓ సూచన చేసినట్లు తెలుస్తోంది. గృహ బీమా పన్నులో రాయితీ కానీ, పూర్తి ఉపశమనం కానీ ప్రకటించాలని ఈ కంపెనీలు కోరినట్లు తెలుస్తోంది. నిర్మలా సీతారామన్.. 2019-20 బడ్జెట్ ను వచ్చే నెల 5న లోక్‌సభలో సమర్పిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *