నెక్సాన్ ఎలక్ట్రిక్ కారు అదుర్స్.. కేవలం రూ.1కే కిలోమీటర్ ప్రయాణం..!

ప్రస్తుతం మార్కెట్ మొత్తం ఎలక్ట్రిక్ వెహికిల్స్ హవా కొనసాగుతోంది. ఈ క్రమంలో పెద్దపెద్ద కంపెనీలన్నీ వినియోగదారులని ఆకట్టుకునేందకు ప్రత్యక ఫీచర్స్‌తో ఎలక్ట్రిక్ వెహికిల్స్ లాంచ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో టాటా మోటర్స్ కూడా ఎలక్ట్రిక్ వర్షన్‌లో అద్బుతమైన కారును మార్కెట్‌లోకి ఆవిష్కరించింది. టాటా మోటర్స్‌లోని పాపులర్ మోడల్ అయిన నెక్సాన్‌లో.. ఎలక్ట్రిక్‌ వెర్షన్‌ (ఈవీ)ను విడుదలచేసింది. ఈ కారు ప్రత్యేకత ఏంటంటే.. దీనిని ఒక్కసారి పూర్తిగా చార్జింగ్‌ చేస్తే.. దాదాపు 300 కిలో మీటర్లకు పైగా ప్రయాణించవచ్చని […]

నెక్సాన్ ఎలక్ట్రిక్ కారు అదుర్స్.. కేవలం రూ.1కే కిలోమీటర్ ప్రయాణం..!
Follow us

| Edited By:

Updated on: Dec 21, 2019 | 4:20 AM

ప్రస్తుతం మార్కెట్ మొత్తం ఎలక్ట్రిక్ వెహికిల్స్ హవా కొనసాగుతోంది. ఈ క్రమంలో పెద్దపెద్ద కంపెనీలన్నీ వినియోగదారులని ఆకట్టుకునేందకు ప్రత్యక ఫీచర్స్‌తో ఎలక్ట్రిక్ వెహికిల్స్ లాంచ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో టాటా మోటర్స్ కూడా ఎలక్ట్రిక్ వర్షన్‌లో అద్బుతమైన కారును మార్కెట్‌లోకి ఆవిష్కరించింది. టాటా మోటర్స్‌లోని పాపులర్ మోడల్ అయిన నెక్సాన్‌లో.. ఎలక్ట్రిక్‌ వెర్షన్‌ (ఈవీ)ను విడుదలచేసింది. ఈ కారు ప్రత్యేకత ఏంటంటే.. దీనిని ఒక్కసారి పూర్తిగా చార్జింగ్‌ చేస్తే.. దాదాపు 300 కిలో మీటర్లకు పైగా ప్రయాణించవచ్చని సంస్థ చెబుతోంది. అంతేకాదు.. బ్యాటరీపై అనుమానాలు లేకుండా.. ఏకంగా ఎనిమిదేళ్ల పాటు గ్యారెంటీని ఇస్తోంది. మరికొద్ది రోజుల్లోనే ఈ నెక్సాన్‌ ఈవీని.. వాణిజ్యపరంగా విడుదల చేస్తామని సంస్థ తెలిపింది. ఇక దీని ధర.. రూ.15 లక్షల నుంచి రూ.17 లక్షల వరకు ఉంటుందని పేర్కొంది. జిప్‌ట్రాన్‌ టెక్నాలజీతో నడిచే ఈ కారు.. కేవలం 9.9 సెకన్ల వ్యవధిలోనే 100 కిలో మీటర్ల వేగాన్ని అందుకుంటుంది. అంతేకాదు.. ఇందులో 35 కనెక్టెడ్‌ ఫీచర్లున్నాయి.

కాగా, ఇప్పటికే టాటా మోటర్స్.. టిగోర్ ఎలక్ట్రిక్ వర్షన్స్‌ను పరిచయం చేసింది. ఈ మోడల్‌పై కస్టమర్స్ నుంచి ఫీడ్‌బ్యాక్ బాగుందని.. కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఈ కారును ఒక్కసారి చార్జింగ్‌ చేస్తే 150 కిలో మీటర్ల మైలేజీని ఇస్తుంది. కాగా.. ప్రస్తుతం..ఈ నెక్సాన్‌ ఈవీ ద్వారా.. ఇండివిడ్యువల్‌ కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సంస్థ తెలిపింది. తొలుత ఈ కారును 22 నగరాల్లో విడుదల చేయనున్నారు. శుక్రవారం నుంచే దీని బుకింగ్స్‌ను కూడా ప్రారంభించారు. ఆన్‌లైన్‌ లేదా సెలక్టెడ్ క్రోమా స్టోర్ల ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. గరిష్టంగా ఈ కారు ధర రూ.17 లక్షలుగా ఉంది. కిలో మీటరుకు కేవలం రూ.1 ఖర్చుతో ఈ కారులో ప్రయాణం చేయవచ్చని.. సంస్థ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ బిజినెస్‌ ప్రెసిడెంట్‌ శైలేష్‌ చంద్ర వెల్లడించారు.

దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!