తమిళనాడు కేబినెట్‌ను వణికిస్తోన్న కరోనా.. మరో మంత్రికి పాజిటివ్..

తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా నమోదవుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఒకటి. ఇప్పటికే ఇక్కడ లక్షకు పైగా కరోనా..

తమిళనాడు కేబినెట్‌ను వణికిస్తోన్న కరోనా.. మరో మంత్రికి పాజిటివ్..
Follow us

| Edited By:

Updated on: Jul 10, 2020 | 5:27 PM

తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా నమోదవుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఒకటి. ఇప్పటికే ఇక్కడ లక్షకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సామాన్య ప్రజల నుంచి మొదలు.. రాష్ట్ర మంత్రుల వరకు అందర్నీ ఈ వైరస్ వణికిస్తోంది. తాజాగా రాష్ట్ర సహకార శాఖ మంత్రి సెల్లూరు కె.రాజు కరోనా బారిన పడ్డారు. నాలుగు రోజుల క్రితం ఆయన భార్యకు కరోనా పాజిటివ్‌గా రావడంతో.. ఆయన కూడా పరీక్షలు చేయించుకున్నారు. ఈ క్రమంలో శుక్రవారం నాడు వచ్చిన రిపోర్టులో ఆయనకు కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ఇప్పటికే తమిళనాడులో ఇద్దరు మంత్రులు కరోనా బారినపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మంత్రులే కాకుండా.. మరో 11 మంది ఎమ్మెల్యేలకు కూడా కరోనా సోకింది.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!